Weekly Trains: హైదరాబాద్ - జైపూర్ మధ్య కొత్త రైలు సర్వీస్ షురూ.. రూట్ మ్యాప్, టైమింగ్స్ ఇవే! Health Ministry: ప్రాణాంతక ఎబోలా వైరస్ కలకలం - ఆ మూడు దేశాలకు వెళ్లకండి.. భారత పౌరులకు కేంద్రం హెచ్చరిక Everest: ఎవరెస్టు నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు పర్వతారోహకుల మృతి Intercity Express: దశాబ్దాల కల... రెండు గంటల్లో విజయవాడ! హైదరాబాద్ జస్ట్ 2.30 గంటలే... హౌల్ట్ స్టేషన్లు ఇవే! Air India flight: ఎయిరిండియా విమానంలో 179 మంది.. త్రుటిలో తప్పిన ప్రమాదం! గాలి అలల ఉద్ధృతికి... Indian Railways: నేపాల్ సందర్శించాలనుకుంటున్నారా.... ఐఆర్‌సిటిసి సూపర్ ప్యాకేజీ ఆఫర్ మీకోసమే!! Kashi Yatra: కాశీ వెళ్లే తెలుగు భక్తులకు శుభవార్త.. తక్కువ ధరకే వసతి, ఉచిత భోజనం! Visa Free Travel: పర్యాటకులకు బంపర్ ఆఫర్... వీసా లేకుండానే 56 దేశాలకు వెళ్లే ఛాన్స్! Ladakh: హిమాలయ ఎడారిని ఆర్ట్ గ్యాలరీగా మార్చనున్న లడాఖ్ బియన్నేలే! India Tourism: ఆ రెండు మినహా.. నిజమైన ఇండియా నన్ను కట్టిపడేసింది! సింగపూర్ మహిళా పర్యాటకురాలి ప్రశంసలు! Weekly Trains: హైదరాబాద్ - జైపూర్ మధ్య కొత్త రైలు సర్వీస్ షురూ.. రూట్ మ్యాప్, టైమింగ్స్ ఇవే! Health Ministry: ప్రాణాంతక ఎబోలా వైరస్ కలకలం - ఆ మూడు దేశాలకు వెళ్లకండి.. భారత పౌరులకు కేంద్రం హెచ్చరిక Everest: ఎవరెస్టు నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు పర్వతారోహకుల మృతి Intercity Express: దశాబ్దాల కల... రెండు గంటల్లో విజయవాడ! హైదరాబాద్ జస్ట్ 2.30 గంటలే... హౌల్ట్ స్టేషన్లు ఇవే! Air India flight: ఎయిరిండియా విమానంలో 179 మంది.. త్రుటిలో తప్పిన ప్రమాదం! గాలి అలల ఉద్ధృతికి... Indian Railways: నేపాల్ సందర్శించాలనుకుంటున్నారా.... ఐఆర్‌సిటిసి సూపర్ ప్యాకేజీ ఆఫర్ మీకోసమే!! Kashi Yatra: కాశీ వెళ్లే తెలుగు భక్తులకు శుభవార్త.. తక్కువ ధరకే వసతి, ఉచిత భోజనం! Visa Free Travel: పర్యాటకులకు బంపర్ ఆఫర్... వీసా లేకుండానే 56 దేశాలకు వెళ్లే ఛాన్స్! Ladakh: హిమాలయ ఎడారిని ఆర్ట్ గ్యాలరీగా మార్చనున్న లడాఖ్ బియన్నేలే! India Tourism: ఆ రెండు మినహా.. నిజమైన ఇండియా నన్ను కట్టిపడేసింది! సింగపూర్ మహిళా పర్యాటకురాలి ప్రశంసలు!

Indian Railways: ఇండిగో సంక్షోభం మధ్య రైల్వేలు అదనపు కోచ్‌లు… ఆ ప్రాంతాలే కీలకం!!

భారత రైల్వే శాఖ శుక్రవారం ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంది. ఇండిగో ఎయిర్‌లైన్‌లో ఏర్పడిన సమస్యల వల్ల దేశంలో పలు విమానాలు రద్దు అవుతున్నాయి.  దీనితో ప్రయాణికులు త

Published : 2025-12-06 16:01:00
Tribal Development: అల్లూరి జిల్లాలో గిరిజన అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ కీలక సూచనలు!!

భారత రైల్వే శాఖ శుక్రవారం ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంది. ఇండిగో ఎయిర్‌లైన్‌లో ఏర్పడిన సమస్యల వల్ల దేశంలో పలు విమానాలు రద్దు అవుతున్నాయి.  దీనితో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యం ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రైలు ప్రయాణానికి డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ప్రయాణికుల సౌకర్యం కోసం రైల్వే శాఖ మొత్తం 37 ప్రీమియం రైళ్లలో 116 కోచ్‌లను అదనంగా జోడించేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుంది  విమానాల సమస్య పరిష్కరించే వరకు కొనసాగనుంది.

Guntur News: గుంటూరు నల్లపాడులో గంజాయి విక్రయ రాకెట్.. 11 మంది అరెస్ట్!!

అధికారుల సమాచారం ప్రకారం అదనపు కోచ్‌లు పెట్టబడుతున్న రైళ్లు న్యూ ఢిల్లీ, ముంబై, లక్నో, జమ్మూ తావి, పట్నా, హౌరా, చెన్నై వంటి ప్రధాన నగరాల నుంచి ప్రారంభమవుతాయి. ఈ రైళ్లు పెద్ద నగరాలు, చిన్న పట్టణాలను కలుపుతున్నాయి. దీంతో విమానాలు ఎక్కలేకపోతున్న అనేక మంది ప్రయాణికులకు రైల్వే తక్షణ ప్రత్యామ్నాయం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణ ఒత్తిడి పెరిగిన ప్రాంతాలు, మార్గాలను పరిశీలించి కోచ్‌ల సంఖ్యను పెంచుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు.

H1B Visa: హెచ్‌-1బీ వీసాలపై అమెరికాలో ఆందోళన..! భారతీయులకు భారీ ముప్పు!

ఇంతకుముందు ఉత్తర రైల్వే ఇప్పటికే కొన్ని ప్రముఖ రైళ్లలో అదనపు కోచ్‌లను జత చేసింది. జమ్మూ రాజధాని ఎక్స్‌ప్రెస్ (12425/26) మరియు దిబ్రుగఢ్ రాజధాని ఎక్స్‌ప్రెస్ (12423/24) రైళ్లలో ప్రతి ఒక్కదానికీ ఒక 3AC కోచ్ చేర్చారు. అలాగే చండీగఢ్ శతాబ్దీ ఎక్స్‌ప్రెస్ (12045/46) మరియు అమృత్‌సర్ శతాబ్దీ ఎక్స్‌ప్రెస్ (12029/30) రైళ్లలో ఒక్కో ఏసీ చెయిర్ కార్ కోచ్‌ను జోడించారు. ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హిమాంశు శేఖర్ ఉపాధ్యాయ్ ఈ వివరాలను వెల్లడించారు.

రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఇది ఉచితంగా చేయించుకోండి.. లక్షలు ఆదా చేసుకోండి!

ప్రయాణికుల డిమాండ్ మరింత పెరుగుతుందనే అంచనాతో రైల్వే శాఖ అవసరమైతే మరిన్ని రైళ్లలో కోచ్‌ల సంఖ్యను పెంచడానికి సిద్ధంగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. పరిస్థితి క్షీణిస్తే, పూర్తిగా ఎయిర్‌కండిషన్డ్ ప్రత్యేక రైళ్లు కూడా నడపవచ్చని రైల్వే వర్గాలు సూచించాయి. ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ మార్గంగా రైళ్లను అందుబాటులో ఉంచడం లక్ష్యంగా తీసుకున్నామని అధికారులు తెలిపారు.

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే శ్రీవారి దర్శనం ఈజీ! టోకెన్ లేకున్నా వైకుంఠ ద్వార దర్శనం..

ఇండిగో విమాన సేవల్లో ఏర్పడిన అంతరాయం కారణంగా దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్ట్‌ల్లో గందరగోళం నెలకొన్న విషయాలు ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నాం వందలాది విమానాలు రద్దు కావడం, ఆలస్యమవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు రైల్వే శాఖ వేగంగా స్పందించి ప్రయాణికులకు ఉపశమనం కలిగించినట్లైంది.

BSNL Super Plans: మూడు ప్లాన్స్ చాలా చవక ధరలో అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్స్ ఇవే!
ఈరోజు భారీ డీల్స్ అనౌన్స్.. అతి తక్కువ ధరలో లభిస్తున్న ఏకైక 7.1.2 డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ డీ!
Simhachalam: సింహాచలంలో హోం మంత్రి అనిత సందర్శన… వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై కీలక సూచనలు!!
Amazon Mobile Offers: కిర్రాక్ ఆఫర్.. ఈ మోటోరోలా ఎడ్జ్ 60ప్రోపై కళ్లుచెదిరే డీల్.. జస్ట్ ఎంతంటే?
AP High court: అకడమిక్ కన్సల్టెంట్ పోస్టులు అక్రమం…! రిజర్వేషన్ ఉల్లంఘనపై హైకోర్టు ఆగ్రహం!
Kuwait Aviation: కువైట్‌ కొత్త T2 టర్మినల్‌ నవంబర్‌ 2026 నాటికి సిద్ధం!!
Aviation India: ఇండిగో సంక్షోభం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న విమానాల రద్దు.. ప్రత్యేక రైళ్లతో రైల్వే శాఖ...!!
Tollywood: ఎయిర్‌పోర్ట్‌లో నరేశ్‌కు చేదు అనుభవం.. 90ల్లోనే ప్రయాణం సేఫ్ గా..
Indian Passport: భారతీయ పాస్‌పోర్ట్‌లలో 2025 మార్పులు! ప్రతి ప్రయాణికుడు తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

Spotlight

Read More →