Tribal Development: అల్లూరి జిల్లాలో గిరిజన అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ కీలక సూచనలు!! రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఇది ఉచితంగా చేయించుకోండి.. లక్షలు ఆదా చేసుకోండి! Simhachalam: సింహాచలంలో హోం మంత్రి అనిత సందర్శన… వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై కీలక సూచనలు!! AP High court: అకడమిక్ కన్సల్టెంట్ పోస్టులు అక్రమం…! రిజర్వేషన్ ఉల్లంఘనపై హైకోర్టు ఆగ్రహం! Ration Cards: రేషన్ కార్డులు ఉన్నవారికి ముఖ్య గమనిక! ఈ నెల 15 వరకే ఛాన్స్, త్వరపడండి! ఆ తర్వాత ఇవ్వరు... FIFA: ట్రంప్ కీలక ప్రకటన... నా జీవితంలో అత్యంత గొప్ప గౌరవాల్లో ఇది ఒకటి!! Telangana Elections: బాండ్ పేపర్‌పై మేనిఫెస్టో…! సర్పంచ్ అభ్యర్థి వినూత్న ప్రచారంతో సంచలనం! AP Farmers: ఏపీ రైతులకు అలర్ట్! ఈ నెల 31 వరకు ఛాన్స్... వెంటనే దరఖాస్తు చేస్కోండి! Putin - Taliban Rule: పాక్‌కు గట్టి షాక్! ఉగ్రవాదంపై తాలిబన్లు పోరాటం చేస్తున్నారన్న రష్యా అధ్యక్షుడు! Land Regestration: ఏపీ రైతులకు శుభవార్త! ఆ భూముల్ని ఇప్పుడు రూ.100 కే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు! త్వరపడండి... Tribal Development: అల్లూరి జిల్లాలో గిరిజన అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ కీలక సూచనలు!! రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఇది ఉచితంగా చేయించుకోండి.. లక్షలు ఆదా చేసుకోండి! Simhachalam: సింహాచలంలో హోం మంత్రి అనిత సందర్శన… వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై కీలక సూచనలు!! AP High court: అకడమిక్ కన్సల్టెంట్ పోస్టులు అక్రమం…! రిజర్వేషన్ ఉల్లంఘనపై హైకోర్టు ఆగ్రహం! Ration Cards: రేషన్ కార్డులు ఉన్నవారికి ముఖ్య గమనిక! ఈ నెల 15 వరకే ఛాన్స్, త్వరపడండి! ఆ తర్వాత ఇవ్వరు... FIFA: ట్రంప్ కీలక ప్రకటన... నా జీవితంలో అత్యంత గొప్ప గౌరవాల్లో ఇది ఒకటి!! Telangana Elections: బాండ్ పేపర్‌పై మేనిఫెస్టో…! సర్పంచ్ అభ్యర్థి వినూత్న ప్రచారంతో సంచలనం! AP Farmers: ఏపీ రైతులకు అలర్ట్! ఈ నెల 31 వరకు ఛాన్స్... వెంటనే దరఖాస్తు చేస్కోండి! Putin - Taliban Rule: పాక్‌కు గట్టి షాక్! ఉగ్రవాదంపై తాలిబన్లు పోరాటం చేస్తున్నారన్న రష్యా అధ్యక్షుడు! Land Regestration: ఏపీ రైతులకు శుభవార్త! ఆ భూముల్ని ఇప్పుడు రూ.100 కే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు! త్వరపడండి...

రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఇది ఉచితంగా చేయించుకోండి.. లక్షలు ఆదా చేసుకోండి!

2025-12-06 14:14:00
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే శ్రీవారి దర్శనం ఈజీ! టోకెన్ లేకున్నా వైకుంఠ ద్వార దర్శనం..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణ పథకానికి గడువును మళ్లీ పొడిగింది. ఐతే.. ఇదే చివరిసారి అని తెలిపింది. ఇక పొడిగించే ఛాన్స్ లేదని చెప్పింది. సాదాబైనామా అంటే రిజిస్టర్ కాని కాగితాలపై జరిగిన భూమి కొనుగోలు. ఇలాంటి కొనుగోళ్లు ప్రమాదకరం. 

BSNL Super Plans: మూడు ప్లాన్స్ చాలా చవక ధరలో అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్స్ ఇవే!

వీటి ద్వారా రైతులకు భూములపై నిజమైన హక్కులు రావు. అంతేకాదు.. ఈ కాగితాలను తనఖా పెట్టి బ్యాంకుల్లో రుణాలు తీసుకోలేరు. అందుకే ప్రభుత్వం.. ఈ పథకం ద్వారా 2024 జూన్ 15లోపు కొన్న భూములకు ఉచిత రిజిస్ట్రేషన్ అవకాశం ఇచ్చింది. 

ఈరోజు భారీ డీల్స్ అనౌన్స్.. అతి తక్కువ ధరలో లభిస్తున్న ఏకైక 7.1.2 డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ డీ!

దరఖాస్తు చివరి తేదీ 31 డిసెంబర్ 2027 అని రెవెన్యూ శాఖ ప్రకటించింది. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 9.80 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది. సాదాబైనామా భూముల సమస్య ఆంధ్రప్రదేశ్‌లో దశాబ్దాలుగా ఉంది. పాతకాలంలో రైతులు డబ్బు లేకపోవడంతో.. రిజిస్ట్రేషన్ ఖర్చులు భారీగా ఉన్నాయని భావిస్తూ, కాగితాలపైనే లావాదేవీలు చేసుకునేవారు. 

Simhachalam: సింహాచలంలో హోం మంత్రి అనిత సందర్శన… వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై కీలక సూచనలు!!

కానీ, ఇప్పుడు డిజిటల్ యుగంలో ఇలాంటి భూముల కాగితాలు రైతులకు సమస్యగా మారాయి. ప్రభుత్వం జారీ చేసిన జీఓ 106 ప్రకారం, ఈ క్రమబద్ధీకరణ ఒక్కసారి మాత్రమే అందించే ప్రత్యేక చర్య. ఫార్మ్-ఎక్స్ ద్వారా మండల తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. 

Amazon Mobile Offers: కిర్రాక్ ఆఫర్.. ఈ మోటోరోలా ఎడ్జ్ 60ప్రోపై కళ్లుచెదిరే డీల్.. జస్ట్ ఎంతంటే?

ఇది A.P. Rights in Land & Pattadar Pass Books Act, 1971 సెక్షన్ 5(A), 1989 నియమాలు 22(2) ప్రకారం అమలవుతుంది. ప్రభుత్వం ఈ పథకాన్ని చిన్న, సన్నకారు రైతులకు ప్రత్యేకంగా రూపొందించింది. ఇందులో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజును పూర్తిగా మినహాయించారు. 

AP High court: అకడమిక్ కన్సల్టెంట్ పోస్టులు అక్రమం…! రిజర్వేషన్ ఉల్లంఘనపై హైకోర్టు ఆగ్రహం!

కానీ ప్రభుత్వం నిర్దేశించిన షరతులు పాటించాలి. ఉదాహరణకు, భూమి వ్యవసాయ ఉపయోగానికి మాత్రమే ఉండాలి, భూమిపై ఎలాంటి అభ్యంతరాలూ లేకుండా ఉండాలి. ఈ ఉచిత రిజిస్ట్రేషన్ వల్ల రైతులు లక్షల రూపాయలు ఆదా చేసుకుని, పట్టాదార్ పాస్‌బుక్‌లు పొందుతారు. 

Kuwait Aviation: కువైట్‌ కొత్త T2 టర్మినల్‌ నవంబర్‌ 2026 నాటికి సిద్ధం!!

ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, దరఖాస్తు చేసుకున్న తర్వాత అధికారులు భూమి దగ్గరకు వచ్చి పరిశీలిస్తారు. సాదాబైనామా భూములు ఎందుకు సమస్య? ఇవి రిజిస్టర్ కానివి కాబట్టి.. వీటి ద్వారా బ్యాంకు రుణాలు, పెట్టుబడి సాయాలు, భూమి క్రయవిక్రయాలు చేయడం అసాధ్యం. 

Aviation India: ఇండిగో సంక్షోభం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న విమానాల రద్దు.. ప్రత్యేక రైళ్లతో రైల్వే శాఖ...!!

రైతులు భూమిని వాడుకుంటున్నా, చట్టపరమైన హక్కులు ఉండవు కాబట్టి.. రకరకాల వివాదాలు తలెత్తుతాయి. ప్రభుత్వం ఈ క్రమబద్ధీకరణ పథకంతో ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టాలని నిర్ణయించుకుంది. 2020 అక్టోబర్‌లో ప్రారంభమైన ఈ ప్రక్రియలో ఇప్పటివరకు లక్షల దరఖాస్తులు వచ్చాయి. 

Tollywood: ఎయిర్‌పోర్ట్‌లో నరేశ్‌కు చేదు అనుభవం.. 90ల్లోనే ప్రయాణం సేఫ్ గా..

ఇప్పుడు గడువు తేదీ కూడా ప్రభుత్వం చెప్పేసింది కాబట్టి.. రైతులు వెంటనే ఈ పని చేయించుకోవడం మేలు. దరఖాస్తు ప్రక్రియ చాలా సరళంగా ఉంది. రైతులు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఫార్మ్-ఎక్స్ దాఖలు చేయాలి. అవసరమైన పత్రాలు: సాదాబైనామా కాగితాలు, పన్ను రసీదులు, గుర్తింపు పత్రాలు. 

Indian Passport: భారతీయ పాస్‌పోర్ట్‌లలో 2025 మార్పులు! ప్రతి ప్రయాణికుడు తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

దరఖాస్తు స్వీకరించిన తర్వాత, అధికారులు క్షేత్రంలో పరిశీలిస్తారు. అభ్యంతరాలు లేకపోతే, పట్టా జారీ అవుతుంది. మీ సీవా కేంద్రాలు, విలేజ్ సెక్రటారియట్ల ద్వారా కూడా సహాయం పొందవచ్చు. ఈ ప్రక్రియలో త్వరగా పూర్తవ్వాలి అనుకుంటే, రైతులు వెంటనే చర్య తీసుకోవాలి. 

Smartphones: ఇక లొకేషన్ ఆఫ్‌కు నో చాన్స్…! వినియోగదారుల ప్రైవసీపై భారీ చర్చ!

త్వరగా దరఖాస్తు చేసుకుంటే, త్వరగా పట్టాదారు పాస్ పుస్తకం వస్తుంది. ఈ పథకం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా ఊరట ఇస్తుంది. క్రమబద్ధీకరణ తర్వాత భూములు చట్టబద్ధం కావటంతో, వ్యవసాయ రుణాలు పెరిగి, ఉత్పాదకత పెరుగుతుంది. ప్రభుత్వం ఇప్పటికే 2025 ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్‌లో ఇలాంటి చర్యలు తీసుకుంది, ఇది సాదాబైనామాకు విస్తరణలా ఉంది. 

India Russia Relations: పుతిన్–మోదీ భేటీ.. ఇంధనంపై కీలక హామీలు, దౌత్య సమీకరణాల్లో కొత్త మలుపు!!

రైతులు ఈ అవకాశాన్ని వదులుకోకూడదు, ఎందుకంటే 2027 తర్వాత మళ్లీ ఇలాంటి గడువు రాకపోవచ్చు. పైగా ఇప్పుడైతే ఉచితంగా రిజిస్ట్రేషన్ ఉంటుంది. 2027 తర్వాత ఉచితం ఉండకపోవచ్చు. మరో ముఖ్య అంశం, ఈ పథకం రైతుల మధ్య వివాదాలను తగ్గిస్తుంది. 

Land Regestration: ఏపీ రైతులకు శుభవార్త! ఆ భూముల్ని ఇప్పుడు రూ.100 కే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు! త్వరపడండి...

భూమి యాజమాన్యం స్పష్టంగా ఉంటే, కుటుంబాలు, పొరుగువాళ్లతో గొడవలు తగ్గుతాయి. ప్రభుత్వం ఈ క్రమంలో డిజిటల్ పోర్టల్స్‌లో కూడా సమాచారం అందిస్తోంది. ఉదాహరణకు, భూనక్షా పోర్టల్ ద్వారా భూమి మ్యాపులు చూడవచ్చు. రైతులు తమ విఆర్ఓలను సంప్రదించి, వివరాలు తెలుసుకోవాలి. 

Putin - Taliban Rule: పాక్‌కు గట్టి షాక్! ఉగ్రవాదంపై తాలిబన్లు పోరాటం చేస్తున్నారన్న రష్యా అధ్యక్షుడు!

వారు ఎలాంటి సందేహాలూ లేకుండా అన్నీ వివరంగా చెబుతారు. ఈ అప్‌డేట్ రైతులకు నిజమైన శుభవార్త. ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని ఈ ఉచిత రిజిస్ట్రేషన్ ద్వారా రుజువవుతుంది. 

దీన్ని ఉపయోగించుకొని 31 డిసెంబర్ 2027 లోపు దరఖాస్తు చేసుకుని, రైతులు భూ-హక్కులు సంపాదించుకోవచ్చు. ఇది కేవలం దరఖాస్తు కాదు, రైతుల భవిష్యత్తును రక్షించే చర్య. మరిన్ని వివరాలకు స్థానిక రెవెన్యూ కార్యాలయాలను సంప్రదించండి.

Spotlight

Read More →