India Aviation News: ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై కేంద్రం కఠిన ఆదేశాలు… ఆదివారం సాయంత్రం 8 గంటలలోపు ముగియాలి!! Indian Railways: ఇండిగో సంక్షోభం మధ్య రైల్వేలు అదనపు కోచ్‌లు… ఆ ప్రాంతాలే కీలకం!! BSNL Super Plans: మూడు ప్లాన్స్ చాలా చవక ధరలో అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్స్ ఇవే! Tribal Development: అల్లూరి జిల్లాలో గిరిజన అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ కీలక సూచనలు!! Guntur News: గుంటూరు నల్లపాడులో గంజాయి విక్రయ రాకెట్.. 11 మంది అరెస్ట్!! H1B Visa: హెచ్‌-1బీ వీసాలపై అమెరికాలో ఆందోళన..! భారతీయులకు భారీ ముప్పు! తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే శ్రీవారి దర్శనం ఈజీ! టోకెన్ లేకున్నా వైకుంఠ ద్వార దర్శనం.. రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఇది ఉచితంగా చేయించుకోండి.. లక్షలు ఆదా చేసుకోండి! ఈరోజు భారీ డీల్స్ అనౌన్స్.. అతి తక్కువ ధరలో లభిస్తున్న ఏకైక 7.1.2 డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ డీ! Simhachalam: సింహాచలంలో హోం మంత్రి అనిత సందర్శన… వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై కీలక సూచనలు!! India Aviation News: ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై కేంద్రం కఠిన ఆదేశాలు… ఆదివారం సాయంత్రం 8 గంటలలోపు ముగియాలి!! Indian Railways: ఇండిగో సంక్షోభం మధ్య రైల్వేలు అదనపు కోచ్‌లు… ఆ ప్రాంతాలే కీలకం!! BSNL Super Plans: మూడు ప్లాన్స్ చాలా చవక ధరలో అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్స్ ఇవే! Tribal Development: అల్లూరి జిల్లాలో గిరిజన అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ కీలక సూచనలు!! Guntur News: గుంటూరు నల్లపాడులో గంజాయి విక్రయ రాకెట్.. 11 మంది అరెస్ట్!! H1B Visa: హెచ్‌-1బీ వీసాలపై అమెరికాలో ఆందోళన..! భారతీయులకు భారీ ముప్పు! తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే శ్రీవారి దర్శనం ఈజీ! టోకెన్ లేకున్నా వైకుంఠ ద్వార దర్శనం.. రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఇది ఉచితంగా చేయించుకోండి.. లక్షలు ఆదా చేసుకోండి! ఈరోజు భారీ డీల్స్ అనౌన్స్.. అతి తక్కువ ధరలో లభిస్తున్న ఏకైక 7.1.2 డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ డీ! Simhachalam: సింహాచలంలో హోం మంత్రి అనిత సందర్శన… వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై కీలక సూచనలు!!

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే శ్రీవారి దర్శనం ఈజీ! టోకెన్ లేకున్నా వైకుంఠ ద్వార దర్శనం..

2025-12-06 14:30:00
Guntur News: గుంటూరు నల్లపాడులో గంజాయి విక్రయ రాకెట్.. 11 మంది అరెస్ట్!!

తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల 30వ తేదీన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ప్రారంభం అయ్యే వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా లక్షలాదిమంది భక్తులు శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. 

H1B Visa: హెచ్‌-1బీ వీసాలపై అమెరికాలో ఆందోళన..! భారతీయులకు భారీ ముప్పు!

దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే తొలి మూడు రోజుల కోసం మొత్తం 1,76,000 మంది భక్తులను ఈ- డిప్ ద్వారా ఎంపిక చేశారు. ఈ పరిస్థితుల మధ్య టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్.. డయల్ యువర్ ఈఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఇది ఉచితంగా చేయించుకోండి.. లక్షలు ఆదా చేసుకోండి!

ఈ సందర్భంగా భక్తులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలను ఇచ్చారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌న్ లో ఈ ఉద‌యం ఈ కార్యక్రమం ఏర్పాటైంది. వైకుంఠ ద్వారా ద‌ర్శ‌నాల‌కు సంబంధించి టీటీడీ చేప‌ట్టిన ఏర్పాట్ల‌పై ఈవో భ‌క్తుల‌కు వివ‌రించారు. 

Tribal Development: అల్లూరి జిల్లాలో గిరిజన అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ కీలక సూచనలు!!

వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. 182 గంట‌ల ద‌ర్శ‌న స‌మ‌యంలో 164 గంట‌లు సామాన్య భ‌క్తుల‌కే కేటాయించినట్లు అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మొదటి మూడు రోజులు కూడా ప్రత్యేక ప్రవేశం, శ్రీవాణి దర్శనాలు రద్దయినట్లు వివరించారు. 

BSNL Super Plans: మూడు ప్లాన్స్ చాలా చవక ధరలో అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్స్ ఇవే!

మిగిలిన ఏడు రోజుల కోసం ఈ ఉదయం 10 గంటలకు శ్రీవాణి, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేసినట్లు తెలిపారు. రోజుకు శ్రీవాణి- 1,000, ప్రత్యేక ప్రవేశం- 15,000 టికెట్లు జారీ అవుతాయని అన్నారు. 

ఈరోజు భారీ డీల్స్ అనౌన్స్.. అతి తక్కువ ధరలో లభిస్తున్న ఏకైక 7.1.2 డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ డీ!

జనవరి 2 నుండి 8వ తేదీ వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా భక్తులకు సర్వ దర్శనం కల్పిస్తామని ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. ఈ 10 రోజుల్లో తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయబోమని తేల్చి చెప్పారు. 

Simhachalam: సింహాచలంలో హోం మంత్రి అనిత సందర్శన… వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై కీలక సూచనలు!!

అలాగే ఈ 10 రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు కూడా రద్దు చేశామని అన్నారు. తిరుమలకు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే దర్శనం కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. దాతలకు సంబంధించిన టికెట్లను ఈ ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చామని అనిల్ కుమార్ సింఘాల్ వివరించారు. 

Amazon Mobile Offers: కిర్రాక్ ఆఫర్.. ఈ మోటోరోలా ఎడ్జ్ 60ప్రోపై కళ్లుచెదిరే డీల్.. జస్ట్ ఎంతంటే?

జనవరి 6, 7, 8 తేదీలలో స్థానికుల దర్శనానికి డిసెంబర్ 10వ తేదీన ఆన్ లైన్ బుకింగ్ అందుబాటులో ఉంటుందని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకు అధిక ప్రాధాన్యత, ఇందులో రాజీపడబోమని ఆయన వివరించారు. ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ అద‌న‌పు ఈవో సీహెచ్ వెంకయ్య చౌద‌రి, సీవీఎస్వో ముర‌ళీ కృష్ణ‌, సీఈ స‌త్య‌నారాయ‌ణ‌ పాల్గొన్నారు. 

AP High court: అకడమిక్ కన్సల్టెంట్ పోస్టులు అక్రమం…! రిజర్వేషన్ ఉల్లంఘనపై హైకోర్టు ఆగ్రహం!
Kuwait Aviation: కువైట్‌ కొత్త T2 టర్మినల్‌ నవంబర్‌ 2026 నాటికి సిద్ధం!!
Putin - Taliban Rule: పాక్‌కు గట్టి షాక్! ఉగ్రవాదంపై తాలిబన్లు పోరాటం చేస్తున్నారన్న రష్యా అధ్యక్షుడు!
AP Farmers: ఏపీ రైతులకు అలర్ట్! ఈ నెల 31 వరకు ఛాన్స్... వెంటనే దరఖాస్తు చేస్కోండి!
Vande Bharat: వందే భారత్ షెడ్యూళ్లలో మార్పులు…! ఇక నుంచి ఆ రోజుల్లో రద్దు!
Ration Cards: రేషన్ కార్డులు ఉన్నవారికి ముఖ్య గమనిక! ఈ నెల 15 వరకే ఛాన్స్, త్వరపడండి! ఆ తర్వాత ఇవ్వరు...
Telangana Elections: బాండ్ పేపర్‌పై మేనిఫెస్టో…! సర్పంచ్ అభ్యర్థి వినూత్న ప్రచారంతో సంచలనం!

Spotlight

Read More →