Liquor Sales: మద్యం అమ్మకాల్లో రికార్డ్... 4 రోజుల్లోనే రూ.600 కోట్ల టర్నోవర్! మరీ ఇలా తాగుతున్నరెంట్రా బాబు! అస్తవ్యస్తంగా ఇండిగో సేవలు.. సీఈఓ పీటర్ ఎల్బర్స్ కీలక ప్రకటన! 30 శాతానికి పైగా.. ఒక్కరోజే 92 విమానాల రద్దు - శంషాబాద్‌లో రణరంగం! నిరసనలతో దద్దరిల్లిన ఎయిర్‌పోర్ట్! కేంద్ర మంత్రికి ఫోన్.. RBI: వడ్డీ రేటు తగ్గించిన ఆర్‌బీఐ…! ఆ రుణదారులకు భారీ ఊరట..! Gold–Rupee Shock: ఆర్బీఐ పాలసీకి ముందే పసిడి డిప్… రూపాయి కౌంటర్ అటాక్! RBI: ఈ 3 బ్యాంకులు సేఫ్ అని ప్రకటించిన RBI.. అత్యవసర పరిస్థితుల్లోనూ అకౌంట్ హోల్డర్ల డబ్బుకు! Insurance Scheme: కేవలం రూ.436తో రూ.2 లక్షల భీమా! పూర్తి వివరాలు... బ్లింకిట్ యూజర్లకు గుడ్ న్యూస్.. సూపర్ ఫీచర్.. ఆర్డర్ చేసినా.. ఇండిగో విమానాలకు కష్టాలు.. వరుసగా మూడో రోజు భారీగా సర్వీసుల రద్దు! ఢిల్లీ, హైదరాబాద్‌లో.. IMF షరతులకు తలొగ్గిన పాక్..! జాతీయ విమాన సంస్థ ‘పీఐఏ’ వేలానికి సిద్ధం! Liquor Sales: మద్యం అమ్మకాల్లో రికార్డ్... 4 రోజుల్లోనే రూ.600 కోట్ల టర్నోవర్! మరీ ఇలా తాగుతున్నరెంట్రా బాబు! అస్తవ్యస్తంగా ఇండిగో సేవలు.. సీఈఓ పీటర్ ఎల్బర్స్ కీలక ప్రకటన! 30 శాతానికి పైగా.. ఒక్కరోజే 92 విమానాల రద్దు - శంషాబాద్‌లో రణరంగం! నిరసనలతో దద్దరిల్లిన ఎయిర్‌పోర్ట్! కేంద్ర మంత్రికి ఫోన్.. RBI: వడ్డీ రేటు తగ్గించిన ఆర్‌బీఐ…! ఆ రుణదారులకు భారీ ఊరట..! Gold–Rupee Shock: ఆర్బీఐ పాలసీకి ముందే పసిడి డిప్… రూపాయి కౌంటర్ అటాక్! RBI: ఈ 3 బ్యాంకులు సేఫ్ అని ప్రకటించిన RBI.. అత్యవసర పరిస్థితుల్లోనూ అకౌంట్ హోల్డర్ల డబ్బుకు! Insurance Scheme: కేవలం రూ.436తో రూ.2 లక్షల భీమా! పూర్తి వివరాలు... బ్లింకిట్ యూజర్లకు గుడ్ న్యూస్.. సూపర్ ఫీచర్.. ఆర్డర్ చేసినా.. ఇండిగో విమానాలకు కష్టాలు.. వరుసగా మూడో రోజు భారీగా సర్వీసుల రద్దు! ఢిల్లీ, హైదరాబాద్‌లో.. IMF షరతులకు తలొగ్గిన పాక్..! జాతీయ విమాన సంస్థ ‘పీఐఏ’ వేలానికి సిద్ధం!

Liquor Sales: మద్యం అమ్మకాల్లో రికార్డ్... 4 రోజుల్లోనే రూ.600 కోట్ల టర్నోవర్! మరీ ఇలా తాగుతున్నరెంట్రా బాబు!

2025-12-06 10:50:00
FIFA: ట్రంప్ కీలక ప్రకటన... నా జీవితంలో అత్యంత గొప్ప గౌరవాల్లో ఇది ఒకటి!!

ఇటీవల మద్యం అమ్మకాలు భారీ స్థాయిలో పెరిగి కొత్త రికార్డులు సృష్టించాయి. డిసెంబర్ 1 నుంచి 4 వరకు కేవలం నాలుగు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా లిక్కర్ సేల్స్ నమోదయ్యాయి. ఇది గతేడాది ఇదే కాలంతో పోల్చితే 107 శాతం ఎక్కువ. ముఖ్యంగా బీర్ విక్రయాలు అనూహ్యంగా పెరగడం ఈసారి ప్రత్యేకతగా నిలిచింది. చలి కాలంలో బీర్ డిమాండ్ తగ్గుతుందని భావించినా, వాస్తవానికి పూర్తిగా విరుద్ధం జరిగింది.

Telangana Elections: బాండ్ పేపర్‌పై మేనిఫెస్టో…! సర్పంచ్ అభ్యర్థి వినూత్న ప్రచారంతో సంచలనం!

తెలంగాణలో ఉదయం, రాత్రి వేళల్లో గట్టి చలి ఉన్నా… మద్యం కొనుగోలు చేసే వారి ఉత్సాహం మాత్రం తగ్గలేదు. ఈ నాలుగు రోజుల్లో 5.89 లక్షల బీర్ కేసులు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే సమయంలో విక్రయమైన 4.26 లక్షల కేసులతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. నిపుణులు కూడా ఈ డిమాండ్ పెరుగుదల ఎందుకు వచ్చిందో ఆశ్చర్యపోతున్నారు.

Ration Cards: రేషన్ కార్డులు ఉన్నవారికి ముఖ్య గమనిక! ఈ నెల 15 వరకే ఛాన్స్, త్వరపడండి! ఆ తర్వాత ఇవ్వరు...

ఎక్సైజ్ శాఖ ప్రకారం, ఈ భారీ విక్రయాల వెనుక రెండు ప్రధాన కారణాలున్నాయి—కొత్త మద్యం పాలసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రభావం. గ్రామాల్లో, పట్టణాల్లో సమానంగా మద్యం అమ్మకాలు పెరిగాయి. పల్లెల్లో బెల్టుషాపులు మళ్లీ చురుకుగా మారడంతో అక్రమ విక్రయాలు కూడా పెరిగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కోడ్ అమల్లో ఉన్నా, అనధికారిక దుకాణాలు పనిచేస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Vande Bharat: వందే భారత్ షెడ్యూళ్లలో మార్పులు…! ఇక నుంచి ఆ రోజుల్లో రద్దు!

దసరా రోజున మద్యం అమ్మకాలు భారీగా జరిగాయి. గాంధీ జయంతి, దసరా ఒకే రోజుకి వచ్చినప్పటికీ అమ్మకాలపై ఎలాంటి ప్రభావం పడలేదు. ఒక్క రోజులోనే రూ.419 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి. ఇప్పుడు నాలుగు రోజుల్లో రూ.600 కోట్లు దాటటంతో తెలంగాణలో మద్యం డిమాండ్ ఎంత పెరిగిందో అర్థమవుతోంది.

AP Farmers: ఏపీ రైతులకు అలర్ట్! ఈ నెల 31 వరకు ఛాన్స్... వెంటనే దరఖాస్తు చేస్కోండి!

మొత్తం మీద, చలి మధ్యలో కూడా మద్యం సేల్స్ వేడి తగ్గలేదు. ఎన్నికల వేడి, కొత్త పాలసీలు, పెరుగుతున్న డిమాండ్ ఇవన్నీ కలిసి రాష్ట్రంలో లిక్కర్ మార్కెట్ భారీ టర్నోవర్‌ను నమోదు చేసింది. అధికారులు అక్రమ విక్రయాలను నియంత్రించడంలో మెరుగైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Putin - Taliban Rule: పాక్‌కు గట్టి షాక్! ఉగ్రవాదంపై తాలిబన్లు పోరాటం చేస్తున్నారన్న రష్యా అధ్యక్షుడు!
Land Regestration: ఏపీ రైతులకు శుభవార్త! ఆ భూముల్ని ఇప్పుడు రూ.100 కే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు! త్వరపడండి...
India Russia Relations: పుతిన్–మోదీ భేటీ.. ఇంధనంపై కీలక హామీలు, దౌత్య సమీకరణాల్లో కొత్త మలుపు!!
Smartphones: ఇక లొకేషన్ ఆఫ్‌కు నో చాన్స్…! వినియోగదారుల ప్రైవసీపై భారీ చర్చ!
Free Bus: ఉచిత బస్సు పథకంపై కీలక ప్రకటన! ఇక నుండి వారికి కూడా... రెడీ గా ఉండండి!

Spotlight

Read More →