Bandla Ganesh: పవన్‌తో ఆ ఒక్క సినిమా.. ప్రపంచం ఉలిక్కిపడాలి... బండ్ల గణేష్ సంచలన ప్రకటన! Chiranjeevi: థియేటర్ల వివాదంపై రంగంలోకి మెగాస్టార్.. నేడు చిరంజీవి నివాసంలో ఎగ్జిబిటర్ల కీలక భేటీ! Avika Gor: నా మార్పులు చూసి ప్లాస్టిక్ సర్జరీ అనుకున్నారు.. సోషల్ మీడియా రూమర్లపై అవికా గోర్ ఫుల్ క్లారిటీ! Kangana: ముందు మీ సంగతి మీరు చూసుకోండి: ఐశ్వర్య రాయ్‌ను విమర్శించే ట్రోలర్ల నోళ్లు మూయించిన కంగనా! Peddi Movie: ట్రెడిషనల్ జడ.. నుదుట బొట్టు.. మెరిసే కళ్లు: ‘పెద్ది’ ప్రమోషన్స్‌లో సాంప్రదాయ సౌందర్యంతో కట్టిపడేసిన జాన్వీ! Vijay: విజయ్ దేవరకొండ మాస్ ఇన్నింగ్స్.. రవి కిరణ్ కోలా ‘రౌడీ జనార్ధన’లో పూనకాలు తెప్పించే హై-వోల్టేజ్ సాంగ్! Chiranjeevi: వెండితెరను శాసించిన మెగాస్టార్: ఇకపై డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌లో రికార్డుల వేట మొదలు! Allu Arjun: థాంక్యూ వెంకటేష్ అయ్యర్.. ఆర్సీబీ స్టార్ ప్లేయర్ ఉదారతపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆసక్తికర పోస్ట్! Ram Charan: టాలీవుడ్ హిస్టరీలోనే అరుదైన ఘనత: ఆస్ట్రేలియా ఆల్ సెంటర్స్‌లో రామ్ చరణ్ 'పెద్ది' వన్-మెన్ షో! Rukmini Vasanth: నిజమా?.. ఏఐ డీప్‌ఫేకా?: రుక్మిణి వసంత్ గ్రీన్ బికినీ విజువల్స్‌పై నెట్టింట తీవ్ర చర్చ! Bandla Ganesh: పవన్‌తో ఆ ఒక్క సినిమా.. ప్రపంచం ఉలిక్కిపడాలి... బండ్ల గణేష్ సంచలన ప్రకటన! Chiranjeevi: థియేటర్ల వివాదంపై రంగంలోకి మెగాస్టార్.. నేడు చిరంజీవి నివాసంలో ఎగ్జిబిటర్ల కీలక భేటీ! Avika Gor: నా మార్పులు చూసి ప్లాస్టిక్ సర్జరీ అనుకున్నారు.. సోషల్ మీడియా రూమర్లపై అవికా గోర్ ఫుల్ క్లారిటీ! Kangana: ముందు మీ సంగతి మీరు చూసుకోండి: ఐశ్వర్య రాయ్‌ను విమర్శించే ట్రోలర్ల నోళ్లు మూయించిన కంగనా! Peddi Movie: ట్రెడిషనల్ జడ.. నుదుట బొట్టు.. మెరిసే కళ్లు: ‘పెద్ది’ ప్రమోషన్స్‌లో సాంప్రదాయ సౌందర్యంతో కట్టిపడేసిన జాన్వీ! Vijay: విజయ్ దేవరకొండ మాస్ ఇన్నింగ్స్.. రవి కిరణ్ కోలా ‘రౌడీ జనార్ధన’లో పూనకాలు తెప్పించే హై-వోల్టేజ్ సాంగ్! Chiranjeevi: వెండితెరను శాసించిన మెగాస్టార్: ఇకపై డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌లో రికార్డుల వేట మొదలు! Allu Arjun: థాంక్యూ వెంకటేష్ అయ్యర్.. ఆర్సీబీ స్టార్ ప్లేయర్ ఉదారతపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆసక్తికర పోస్ట్! Ram Charan: టాలీవుడ్ హిస్టరీలోనే అరుదైన ఘనత: ఆస్ట్రేలియా ఆల్ సెంటర్స్‌లో రామ్ చరణ్ 'పెద్ది' వన్-మెన్ షో! Rukmini Vasanth: నిజమా?.. ఏఐ డీప్‌ఫేకా?: రుక్మిణి వసంత్ గ్రీన్ బికినీ విజువల్స్‌పై నెట్టింట తీవ్ర చర్చ!

Tollywood: ఎయిర్‌పోర్ట్‌లో నరేశ్‌కు చేదు అనుభవం.. 90ల్లోనే ప్రయాణం సేఫ్ గా..

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా దేశవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ గందరగోళంలో టాలీవుడ్ సీనియర

Published : 2025-12-06 11:19:00
Indian Passport: భారతీయ పాస్‌పోర్ట్‌లలో 2025 మార్పులు! ప్రతి ప్రయాణికుడు తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా దేశవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ గందరగోళంలో టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్ కూడా చిక్కుకున్నారు. హైదరాబాద్ విమానాశ్రయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

Liquor Sales: మద్యం అమ్మకాల్లో రికార్డ్... 4 రోజుల్లోనే రూ.600 కోట్ల టర్నోవర్! మరీ ఇలా తాగుతున్నారెంట్రా బాబు!

బుధవారం ఉదయం 8:15 గంటలకు తాను హైదరాబాద్‌లోని ఇండిగో టెర్మినల్‌కు చేరుకున్నానని, కానీ అప్పటికే అన్ని విమానాలు ఆలస్యమయ్యాయని నరేశ్ తెలిపారు. మూసి ఉన్న బోర్డింగ్ గేట్ల వద్ద గందరగోళంలో ఉన్న ప్రయాణికుల వీడియోను ఆయన పోస్ట్ చేశారు. 

FIFA: ట్రంప్ కీలక ప్రకటన... నా జీవితంలో అత్యంత గొప్ప గౌరవాల్లో ఇది ఒకటి!!

"విమాన ప్రయాణాల్లోని సరదా 90వ దశకంతోనే ముగిసిపోయింది. గ్రౌండ్ సిబ్బందికి, ప్రయాణికులకు మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. అంతా గజిబిజిగా ఉంది" అని తన పోస్టులో పేర్కొన్నారు. 

Telangana Elections: బాండ్ పేపర్‌పై మేనిఫెస్టో…! సర్పంచ్ అభ్యర్థి వినూత్న ప్రచారంతో సంచలనం!

ప్రస్తుత విమాన ప్రయాణాల కన్నా 1990ల నాటి ప్రయాణాలే సురక్షితంగా, మెరుగ్గా ఉండేవని నరేశ్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, నటులకు ప్రైవసీ కూడా లేకుండా పోయిందని ఆయన వాపోయారు. 

Ration Cards: రేషన్ కార్డులు ఉన్నవారికి ముఖ్య గమనిక! ఈ నెల 15 వరకే ఛాన్స్, త్వరపడండి! ఆ తర్వాత ఇవ్వరు...

"మాస్కులు, సన్‌గ్లాసెస్ పెట్టుకున్నా కూడా స్కానర్లు నటులను గుర్తించేస్తున్నాయి. టైమ్ మెషీన్ ఉంటే బాగుండును, 90ల నాటి రోజులకు వెళ్లిపోయేవాడిని" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Vande Bharat: వందే భారత్ షెడ్యూళ్లలో మార్పులు…! ఇక నుంచి ఆ రోజుల్లో రద్దు!
AP Farmers: ఏపీ రైతులకు అలర్ట్! ఈ నెల 31 వరకు ఛాన్స్... వెంటనే దరఖాస్తు చేస్కోండి!
Putin - Taliban Rule: పాక్‌కు గట్టి షాక్! ఉగ్రవాదంపై తాలిబన్లు పోరాటం చేస్తున్నారన్న రష్యా అధ్యక్షుడు!
Land Regestration: ఏపీ రైతులకు శుభవార్త! ఆ భూముల్ని ఇప్పుడు రూ.100 కే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు! త్వరపడండి...
India Russia Relations: పుతిన్–మోదీ భేటీ.. ఇంధనంపై కీలక హామీలు, దౌత్య సమీకరణాల్లో కొత్త మలుపు!!

Spotlight

Read More →