Cognizant clarification: సాఫ్ట్‌వేర్ వాడుక వివరాల కోసం మాత్రమే ఈ వ్యవస్థ.. కాగ్నిజెంట్ స్పష్టీకరణ! Airtel services: లద్దాఖ్ మారుమూల గ్రామాలకు ఎయిర్టెల్ సేవలు.. దేశంలో ఇంకా 21k గ్రామాలు ఆఫ్‌లైన్‌! Sim Card: 5 ఏళ్లుగా ఒకే మొబైల్ నంబర్ వాడుతున్నారా? అయితే…! మీరు ఈ కేటగిరీలో? పది లక్షల ఉద్యోగాలు ఖాళీ.. ఏఐ కంటే ఇది పెద్ద ప్రమాదమే! Artificial Intelligence: 2027 నాటికి ఉద్యోగాలు మరింత పెరుగుతాయ్… AI ప్రభావంపై గార్ట్‌నర్ కీలక నివేదిక!! WhatsApp Telangana: వాట్సాప్‌లోనే మీ సేవలు.. తెలంగాణ ప్రభుత్వ కొత్త డిజిటల్ సదుపాయం! Gemini AI Updates: గూగుల్ భారీ AI అప్‌డేట్‌లు.. జెమినై నుంచి నోట్బుక్‌ఎల్‌ఎమ్‌ వరకు కొత్త ఫీచర్లు దుమ్మురేపుతున్నాయి!! BSNL: BSNL సిల్వర్ జూబ్లీ ప్లాన్ విడుదల.. రోజుకు 2.5GB డేటా అన్‌లిమిటెడ్ కాల్స్!! AP QuantumTech: ఏపీ యువతకు క్వాంటం టెక్ శిక్షణ… 50 వేల మందికి కొత్త అవకాశం!! ChatGPT: చాట్‌జీపీటీ గ్రూప్ చాట్స్ ప్రారంభం… ఒకే చాట్‌లో ఎన్నో కొత్త సౌకర్యాలు!! Cognizant clarification: సాఫ్ట్‌వేర్ వాడుక వివరాల కోసం మాత్రమే ఈ వ్యవస్థ.. కాగ్నిజెంట్ స్పష్టీకరణ! Airtel services: లద్దాఖ్ మారుమూల గ్రామాలకు ఎయిర్టెల్ సేవలు.. దేశంలో ఇంకా 21k గ్రామాలు ఆఫ్‌లైన్‌! Sim Card: 5 ఏళ్లుగా ఒకే మొబైల్ నంబర్ వాడుతున్నారా? అయితే…! మీరు ఈ కేటగిరీలో? పది లక్షల ఉద్యోగాలు ఖాళీ.. ఏఐ కంటే ఇది పెద్ద ప్రమాదమే! Artificial Intelligence: 2027 నాటికి ఉద్యోగాలు మరింత పెరుగుతాయ్… AI ప్రభావంపై గార్ట్‌నర్ కీలక నివేదిక!! WhatsApp Telangana: వాట్సాప్‌లోనే మీ సేవలు.. తెలంగాణ ప్రభుత్వ కొత్త డిజిటల్ సదుపాయం! Gemini AI Updates: గూగుల్ భారీ AI అప్‌డేట్‌లు.. జెమినై నుంచి నోట్బుక్‌ఎల్‌ఎమ్‌ వరకు కొత్త ఫీచర్లు దుమ్మురేపుతున్నాయి!! BSNL: BSNL సిల్వర్ జూబ్లీ ప్లాన్ విడుదల.. రోజుకు 2.5GB డేటా అన్‌లిమిటెడ్ కాల్స్!! AP QuantumTech: ఏపీ యువతకు క్వాంటం టెక్ శిక్షణ… 50 వేల మందికి కొత్త అవకాశం!! ChatGPT: చాట్‌జీపీటీ గ్రూప్ చాట్స్ ప్రారంభం… ఒకే చాట్‌లో ఎన్నో కొత్త సౌకర్యాలు!!

Rare Earth Minerals: స్మార్ట్‌ఫోన్‌ నుంచి స్పేస్ టెక్‌ వరకు… ప్రపంచాన్ని కదిలిస్తున్న రేర్ ఎర్త్ లోహాల రహస్యం!

2025-11-11 14:34:00
ప్రయాణికులకు అలెర్ట్! ఆ రూట్లో నవంబర్ 20 వరకు పలు రైళ్లు రద్దు!

టెక్నాలజీ ప్రపంచం నేడు ఎంత వేగంగా మారిపోతుందో మనందరికీ తెలుసు. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రిక్ కార్లు, రాకెట్లు, రాడార్లు, మిసైల్ సిస్టమ్స్  ఇవన్నీ పనిచేయడానికి ఒకే గ్రూప్‌ పదార్థాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వాటినే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటారు.

UAE: దుబాయ్‌లో వరల్డ్ తెలుగు ఐటీ కాన్ఫరెన్స్–2025: అధికారికంగా తేదీలు ఖరారు.

ఈ పేరుతో వింటే ఇవి చాలా అరుదుగా దొరికే పదార్థాలేమో అనిపిస్తుంది. కానీ నిజానికి ఇవి అరుదు కాదు — భూమిలో సమృద్ధిగా ఉన్నాయి. కానీ ఇవి ఎక్కడ పడితే అక్కడ కాదు, చిన్న చిన్న పరిమాణాల్లో కలిసిపోయి ఉండటమే సమస్య. అందుకే తవ్వకాల వ్యయం ఎక్కువ అవుతుంది. ఈ కారణంగా ఇవి రేర్ అనే పేరుతో ప్రసిద్ధి చెందాయి.

Breaking News: ఫిల్మ్‌నగర్‌లో హై టెన్షన్..! బెల్లంకొండ సురేశ్‌పై భూకబ్జా ఆరోపణలతో కేసు..!

ఈ ‘రేర్ ఎర్త్ ఎలిమెంట్స్’ ఏవి?

Welfare scheme: జన్ ధన్ యోజనలో కొత్త రికార్డు… నాలుగు నెలల్లోనే కోటి దాటిన కొత్త బ్యాంకు ఖాతాలు! మీకుందా ఖాతా ?

మొత్తం 17 రకాల లోహాలను రేర్ ఎర్త్ గ్రూప్‌గా పరిగణిస్తారు. ముఖ్యంగా:

Layoffs: హెచ్ఆర్ ది చిన్న పొరపాటు.. భారీ గందరగోళం..! సీఈఓ సహా అందరికీ ఫైరింగ్ మెయిల్..!

సీరియం (Ce)

Health tips: 10 రోజులు చక్కెర మానేస్తే శరీరంలో జరిగే అద్భుత మార్పులు… ఫలితాలు చూసి మీరు షాక్ అవుతారు!

నియోడియమం (Nd)

Industrial Boom: ఏపీలో 50 ఎంఎస్ఎంఈ పార్కుల ప్రారంభం..! రూ.810 కోట్ల పెట్టుబడులతో 12 వేల ఉద్యోగాలు..!

యూరోపియం (Eu)

Cricket Rare Records: క్రికెట్‌లో నమ్మశక్యంకాని రికార్డులు… ఈ క్రికెటర్ల కధలు వినగానే షాక్ అవ్వాల్సిందే!!

డైస్ప్రోసియం (Dy)

Work Permit: రష్యాలో భారతీయులకు లీగల్ వర్క్ పర్మిట్! ఏడాది చివరినాటికి 70 వేల ఉద్యోగాలు!

టెర్బియం (Tb)

SCR Recruitment: స్పోర్ట్స్‌ కోటా కింద రైల్వేలో ఉద్యోగాలు..! అర్హులైతే వెంటనే దరఖాస్తు చేయండి..!

ఇవి కొన్ని పేర్లు మాత్రమే. ఇవి అన్నీ ఒకే చోట దొరక్క, వేర్వేరు ఖనిజాల్లో మిశ్రమంగా ఉంటాయి. అందువల్ల వీటిని వేరు చేయడం అత్యంత కఠినమైన ప్రక్రియ. ఖర్చు ఎక్కువ కావడం వల్లే ఇవి విలువైనవి.

Mata Association Meet: మాటా అసోసియేషన్‌ సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రసాద్‌..! ప్రపంచవ్యాప్తంగా తెలుగు వైభవం చాటుదాం..!

ఇవి ఏమి చేస్తాయి?

America: భారత్ ప్రేమను తిరిగి తెచ్చుకుంటాం… వాణిజ్య ఒప్పందం చివరి దశలో ట్రంప్ వ్యాఖ్యలు!!

మన రోజువారీ వాడకంలో ఉండే దాదాపు ప్రతీ ఎలక్ట్రానిక్ పరికరం వీటితోనే తయారవుతుంది:

Bus fire: నల్గొండలో విహారి ట్రావెల్స్‌ బస్సు దగ్ధం..! తృటిలో తప్పించుకున్న 29 మంది ప్రయాణికులు..!

మొబైల్ ఫోన్లు, టీవీలు,కంప్యూటర్లు,హార్డ్ డ్రైవ్స్

Delhi Red Fort: 3 గంటలు పార్క్ చేసిన కారు… ఒక్కసారి పేలుడు! ఎర్రకోట వద్ద ఏం జరిగింది?

స్పీకర్లు ఎలక్ట్రిక్ కార్లు (EVs) లో ఉపయోగించే శక్తివంతమైన మాగ్నెట్‌లు కూడా రేర్ ఎర్త్ లోహాలతోనే తయారవుతాయి. ఇందులో ముఖ్యంగా నియోడియమం (Nd) మరియు సమారియం (Sm) ఆధారిత మాగ్నెట్‌లు అత్యంత శక్తివంతమైనవి. చిన్న పరిమాణంలోనే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయగలవు.

అమరావతిలో వరల్డ్ క్లాస్ క్రికెట్ అకాడమీ! క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే ఏపీ ప్రభుత్వ ప్రణాళికలు!

గ్రీన్ ఎనర్జీకి ఇవి రెడ్ హార్ట్

పరికరాలు తక్కువ శక్తిని వినియోగించి ఎక్కువ పనితీరు ఇవ్వడానికి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అవసరం. వాయు విద్యుత్ జనరేటర్లు, సోలార్ ప్యానెల్స్ తయారీలో కూడా వీటి వినియోగం పెరుగుతోంది.

గాలి టర్బైన్‌ మోటార్లలో

శక్తివంతమైన మాగ్నెట్‌లలో

హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ వాహనాల్లో

భవిష్యత్ శక్తి మార్గంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి అంటే రక్షణ రంగంలో వీటి ప్రాముఖ్యత ఎంతంటే…

ఈ ఎలిమెంట్స్ లేకుండా ఆధునిక రక్షణ వ్యవస్థల ఊహ కూడా అసాధ్యం.

హఫైటర్ జెట్ ఇంజిన్లు

మిసైల్ గైడెన్స్ సిస్టమ్స్

రాడార్ & లేజర్ వ్యవస్థలు

నైట్ విజన్ పరికరాలు ప్రతిరోజూ మనం చూసే ఆధునిక రక్షణ సాంకేతికత వెనుక ఉండేది ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌శక్తే.

అయితే సమస్య ఎక్కడ?

ఈ పదార్థాలు భూమిలో ఉన్నాయే కానీ ఎక్కువగా చైనా నియంత్రణలో ఉన్నాయి. ప్రపంచ సరఫరాలో 80% పైగా చైనా కంట్రోల్ చేస్తోంది. అందుకే ప్రపంచ దేశాలు వీటిని పొందేందుకు పోటీ పడుతున్నాయి.

ఖనిజాలు తవ్వడం కష్టం

వేరు చేయడం ఖర్చుతో కూడిన పని

ప్రాసెసింగ్‌కు ప్రత్యేక సాంకేతికత అవసరం 

భవిష్యత్‌లో ప్రపంచాన్ని ఎవరు నడిపిస్తారు?

రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌ను పట్టు ఉన్న దేశమే భవిష్యత్తులో టెక్నాలజీ పవర్ అవుతుంది.‌ వాహన పరిశ్రమ, రక్షణ వ్యవస్థ, కమ్యూనికేషన్  అన్ని రంగాలను ఇవే ప్రభావితం చేస్తాయి. భవిష్యత్ టెక్నాలజీకి రేర్ ఎర్త్ అంటే ఊపిరి లాంటివి.

Spotlight

Read More →