Operation Kagar : ఆపరేషన్ కగార్ తో మావోయిస్టులకు వరుస దెబ్బలు.. ఐదుగురు సెంట్రల్ కమిటీ నేతలు హతం! Madhavilatha: బాధ్యతగా మాట్లాడండి.. రాజమౌళ్లికి BJP నేత మాధవీలత హెచ్చరిక! Sathya Sai: 9.2 కేజీల బంగారు సత్యసాయి విగ్రహం ఊరేగింపు.. నేడు మోదీ చంద్రబాబు పవన్, సచిన్ హాజరు! Meeseva: వాట్సాప్‌లోనే మీసేవ! విద్యార్థులకు చిటికెలో హాల్ టికెట్లు, సర్టిఫికెట్లు! Whatsapp: వాట్సాప్‌లోనే మీ-సేవలు ప్రారంభం.. Hi అంటే సరిపోతుంది! India Russia: భారత్–రష్యా సన్నిహిత చర్చలు.. సముద్ర రంగంలో కొత్త అవకాశాలకు నాంది!! US Politics: ట్రంప్-మస్క్ మళ్లీ కలిపిన వైట్ హౌస్ డిన్నర్.. సర్దుబాటు సంకేతాలే? Housing Scheme: మంత్రి కీలక ప్రకటన! సొంతింటి కలకు ప్రభుత్వం రూ.2.5 లక్షల ఆర్థిక సాయం... వెంటనే దరఖాస్తు చేసుకోండి! South Asia Politics: భారత్‌పై బంగ్లాదేశ్ ఒత్తిడి.. షేక్ హసీనాను వెంటనే అప్పగించండి! Praja Vedika: నేడు (19/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Operation Kagar : ఆపరేషన్ కగార్ తో మావోయిస్టులకు వరుస దెబ్బలు.. ఐదుగురు సెంట్రల్ కమిటీ నేతలు హతం! Madhavilatha: బాధ్యతగా మాట్లాడండి.. రాజమౌళ్లికి BJP నేత మాధవీలత హెచ్చరిక! Sathya Sai: 9.2 కేజీల బంగారు సత్యసాయి విగ్రహం ఊరేగింపు.. నేడు మోదీ చంద్రబాబు పవన్, సచిన్ హాజరు! Meeseva: వాట్సాప్‌లోనే మీసేవ! విద్యార్థులకు చిటికెలో హాల్ టికెట్లు, సర్టిఫికెట్లు! Whatsapp: వాట్సాప్‌లోనే మీ-సేవలు ప్రారంభం.. Hi అంటే సరిపోతుంది! India Russia: భారత్–రష్యా సన్నిహిత చర్చలు.. సముద్ర రంగంలో కొత్త అవకాశాలకు నాంది!! US Politics: ట్రంప్-మస్క్ మళ్లీ కలిపిన వైట్ హౌస్ డిన్నర్.. సర్దుబాటు సంకేతాలే? Housing Scheme: మంత్రి కీలక ప్రకటన! సొంతింటి కలకు ప్రభుత్వం రూ.2.5 లక్షల ఆర్థిక సాయం... వెంటనే దరఖాస్తు చేసుకోండి! South Asia Politics: భారత్‌పై బంగ్లాదేశ్ ఒత్తిడి.. షేక్ హసీనాను వెంటనే అప్పగించండి! Praja Vedika: నేడు (19/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

US Politics: ట్రంప్-మస్క్ మళ్లీ కలిపిన వైట్ హౌస్ డిన్నర్.. సర్దుబాటు సంకేతాలే?

2025-11-19 08:48:00
TSPSC గ్రూప్-2లో భారీ షాక్! హైకోర్టు పాత జాబితా రద్దు... 8 వారాల్లో కొత్త ఎంపికలు!

వైట్ హౌస్‌లో జరిగిన ప్రత్యేక విందు ప్రస్తుతం అమెరికా-సౌదీ సంబంధాలతో పాటు ట్రంప్-ఎలన్ మస్క్ మధ్య ఉన్న పరిస్థితులపై పెద్ద చర్చగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆతిథ్యం ఇచ్చిన ఈ డిన్నర్‌కు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్‌తో పాటు టెస్లా అధినేత ఎలన్ మస్క్ కూడా హాజరయ్యాడు.

South Asia Politics: భారత్‌పై బంగ్లాదేశ్ ఒత్తిడి.. షేక్ హసీనాను వెంటనే అప్పగించండి!

ఇద్దరూ కలిసి పబ్లిక్‌గా కనిపించడం చాలా రోజుల తరువాత జరుగుతుండటంతో వారి మధ్య ఉన్న విభేదాలు తగ్గుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.గత సంవత్సరంలో ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన భారీ పన్ను, ఖర్చు బిల్లులను మస్క్ బహిరంగంగా విమర్శించిన విషయం అందరికీ తెలిసినదే. 

Housing Scheme: మంత్రి కీలక ప్రకటన! సొంతింటి కలకు ప్రభుత్వం రూ.2.5 లక్షల ఆర్థిక సాయం... వెంటనే దరఖాస్తు చేసుకోండి!

అదేసమయంలో కొత్త రాజకీయ పార్టీ పెడతానని కూడా చెప్పాడు. దీని కారణంగా ట్రంప్ కోపంతో మస్క్ కంపెనీలు ప్రభుత్వ సాయం పొందకుండా చూస్తానని హెచ్చరించాడు. ఈ తగాదా టెస్లా ఇమేజ్ అమ్మకాలపై కూడా ప్రభావం చూపిందని నిపుణులు పేర్కొన్నారు.

US-Saudi Relations: అమెరికా–సౌదీ అణుశక్తి ఒప్పందం, F-35 యుద్ధవిమానాల అమ్మకానికి గ్రీన్ సిగ్నల్!!

అయితే ఇప్పుడు మస్క్ ఈ విందుకు రావడం ఇద్దరి మధ్య తిరిగి సర్దుబాటు జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ సమావేశానికి పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో, ఎన్వీడియా CEO జెన్సెన్ హువాంగ్ వంటి మరో కొన్ని ప్రముఖులు కూడా హాజరయ్యారు.

Ginger Benefits: ఖాళీ కడుపుతో అల్లం తింటే ఎన్నో ప్రయోజనాలు! తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

సౌదీ ప్రిన్స్ ప్రస్తుతం తన ఇమేజ్ మెరుగుపరుచుకునేందుకు అమెరికాతో సంబంధాలు బలపరచుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయం కావడంతో ఈ డిన్నర్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.ఇంతకుముందు మస్క్ ట్రంప్‌ను సెప్టెంబర్‌లో జరిగిన ఒక ఈవెంట్‌లో మాత్రమే కలిశాడు. 

Praja Vedika: నేడు (19/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆ తర్వాత ఇప్పుడు వైట్ హౌస్ డిన్నర్‌లో మళ్ళీ కలిసి కనిపించడం రాజకీయంగా కూడా కొత్త సందేశం ఇస్తుందని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. సాంకేతిక రంగం, రాజకీయ రంగం, అంతర్జాతీయ సంబంధాలు అని ఒకేచోట కలిసిన ఈ డిన్నర్ భవిష్యత్తులో అమెరికా విధానాలపై ఎలా ప్రభావం చూపుతుందో చూడాలి.

AP Farmers: 24 గంటల్లోనే రైతుల అకౌంట్లో డబ్బులు! మెసేజ్ వచ్చిందా... చెక్ చేసుకోండి!
Bullet Train: భారత్ లో తొలి బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! గంటకు 320 కి. మీ దూరం... ఎప్పుడంటే!
AP News: ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డు.. 48 గంటలు కాదు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి రూ.560 కోట్లు జమ! కూటమి ప్రభుత్వం సక్సెస్!
Cognizant clarification: సాఫ్ట్‌వేర్ వాడుక వివరాల కోసం మాత్రమే ఈ వ్యవస్థ.. కాగ్నిజెంట్ స్పష్టీకరణ!
ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఒక్కొక్కరికి రూ. 7,000.! పార్టీ కేడర్‌తో ప్రత్యేక సమావేశం..
Ramappa island: 13 కోట్లతో రామప్ప ఐలాండ్ అభివృద్ధి.. అద్భుత నమూనా విడుదల!
iBomma Scam: ఐ-బొమ్మ కేసులో ఈడీ ఎంట్రీతో టెన్షన్ టెన్షన్! భారీ మనీలాండరింగ్ బహిర్గతం..!

Spotlight

Read More →