Health Tips: ఎండాకాలంలో రాగి, బార్లీ జావలు... ఎవరికి ఏది మంచిదో తెలుసా? Coffee: ఖాళీ కడుపుతో కాఫీ తాగితే ఏమవుతుందో తెలుసా? నిపుణుల హెచ్చరిక! High Cholesterol: మీ బాడీ సన్నగా ఉన్నా.. గుండె గట్టిగా ఉండాలంటే ఈ టెస్టులు తప్పనిసరి! Telugu Health News: చికెన్ ప్రియులకు అలర్ట్.. బ్రాయిలర్ కోళ్ల పెరుగుదల వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే! Healthcare Systems: అమెరికా కంటే భారత్ లోనే వైద్యం మేలు! చార్లీ ఎవాన్స్ ప్రశంసలు! Healthy Food: ఇవి రోజు తింటే బీపీ, షుగర్ సమస్యలు మీ దరిచేరవు! Health Tips: రోజుకు ఒక చిన్న ముక్క తింటే డాక్టర్ అవసరం ఉండదట! Dehydration: వేసవిలో డిహైడ్రేషన్ ముప్పు! లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు! CT Vs MRI Scan: సిటీ స్కాన్ మరియు ఎంఆర్ఐ మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలు ఇవే! Green Tea Vs Black Tea: గ్రీన్ టీ వర్సెస్ బ్లాక్ టీ! ఎవరికి ఏది మంచిది..! Health Tips: ఎండాకాలంలో రాగి, బార్లీ జావలు... ఎవరికి ఏది మంచిదో తెలుసా? Coffee: ఖాళీ కడుపుతో కాఫీ తాగితే ఏమవుతుందో తెలుసా? నిపుణుల హెచ్చరిక! High Cholesterol: మీ బాడీ సన్నగా ఉన్నా.. గుండె గట్టిగా ఉండాలంటే ఈ టెస్టులు తప్పనిసరి! Telugu Health News: చికెన్ ప్రియులకు అలర్ట్.. బ్రాయిలర్ కోళ్ల పెరుగుదల వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే! Healthcare Systems: అమెరికా కంటే భారత్ లోనే వైద్యం మేలు! చార్లీ ఎవాన్స్ ప్రశంసలు! Healthy Food: ఇవి రోజు తింటే బీపీ, షుగర్ సమస్యలు మీ దరిచేరవు! Health Tips: రోజుకు ఒక చిన్న ముక్క తింటే డాక్టర్ అవసరం ఉండదట! Dehydration: వేసవిలో డిహైడ్రేషన్ ముప్పు! లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు! CT Vs MRI Scan: సిటీ స్కాన్ మరియు ఎంఆర్ఐ మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలు ఇవే! Green Tea Vs Black Tea: గ్రీన్ టీ వర్సెస్ బ్లాక్ టీ! ఎవరికి ఏది మంచిది..!

Health tips: 10 రోజులు చక్కెర మానేస్తే శరీరంలో జరిగే అద్భుత మార్పులు… ఫలితాలు చూసి మీరు షాక్ అవుతారు!

మన రోజువారీ ఆహారంలో చక్కెర చాలా సాధారణ విషయంలా కనిపిస్తుంది. టీ తాగినా కాఫీ తాగినా జ్యూస్, బిస్కెట్లు, చాక్లెట్లు తిన్నా… చక్కెర తప్పదు. అయినప్పటికీ, మనం గమనించ

Published : 2025-11-11 12:31:00
Layoffs: హెచ్ఆర్ ది చిన్న పొరపాటు.. భారీ గందరగోళం..! సీఈఓ సహా అందరికీ ఫైరింగ్ మెయిల్..!

మన రోజువారీ ఆహారంలో చక్కెర చాలా సాధారణ విషయంలా కనిపిస్తుంది. టీ తాగినా కాఫీ తాగినా జ్యూస్, బిస్కెట్లు, చాక్లెట్లు తిన్నా… చక్కెర తప్పదు. అయినప్పటికీ, మనం గమనించని విషయం ఒకటుంది  చక్కెర ఎక్కువైతే అది నెమ్మదిగా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. నిపుణుల ప్రకారం మనం చక్కెర తీసుకోవడం తగ్గిస్తే శరీరం లోపల అద్భుత మార్పులు వస్తాయి. ఈ మార్పుల కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. కొన్ని రోజుల్లోనే ఫలితం కనిపించడం మొదలవుతుంది.

Industrial Boom: ఏపీలో 50 ఎంఎస్ఎంఈ పార్కుల ప్రారంభం..! రూ.810 కోట్ల పెట్టుబడులతో 12 వేల ఉద్యోగాలు..!

అధిక చక్కెర వాడకం వల్ల ఊబకాయం, రక్తపోటు, ఫ్యాటీ లివర్, మధుమేహం, గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధులకు దారితీస్తుందని వైద్య పరిశోధనలు చెబుతున్నాయి. మన శరీరంలో ఇన్సులిన్‌కు ప్రతిఘటన పెరిగినప్పుడు, రక్తంలో చక్కెర స్థాయులు క్రమంగా తప్పిపోతాయి. ఇదే డయాబెటిస్‌కు ప్రధాన కారణం. మనం చక్కెర తీసుకోవడం ఆపినప్పుడు, శరీరం నిల్వ ఉంచిన కొవ్వును ఎనర్జీగా మార్చడం ప్రారంభిస్తుంది. దీని వల్ల బరువు తగ్గడం మొదలవుతుంది.

Cricket Rare Records: క్రికెట్‌లో నమ్మశక్యంకాని రికార్డులు… ఈ క్రికెటర్ల కధలు వినగానే షాక్ అవ్వాల్సిందే!!

చక్కెర తగ్గించడం వల్ల వచ్చే తొలి మార్పుల్లో ఒకటి  మూడ్ మరియు మెదడు పనితీరు మెరుగుదల. ఎక్కువ చక్కెర తీసుకుంటే రక్తంలో షుగర్ ఒక్కసారిగా పెరిగి వెంటనే పడిపోతుంది. అందుకే చక్కెర ఎక్కువగా ఉండే ఆహారం తిన్న తర్వాత కొద్దిసేపటికే అలసట, చిరాకు, దిమ్మతిరిగినట్టు అనిపించడం మొదలవుతుంది. కానీ తీపిని ఆపేస్తే రక్తంలో చక్కెర స్థాయి స్థిరంగా ఉంటుంది. దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది ఏకాగ్రత పెరుగుతుంది.

Work Permit: రష్యాలో భారతీయులకు లీగల్ వర్క్ పర్మిట్! ఏడాది చివరినాటికి 70 వేల ఉద్యోగాలు!

ఇంకో ముఖ్యమైన లాభం చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. అధిక చక్కెర శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ను పెంచుతుంది. ఇది మొటిమలు, స్కిన్ డల్ గా మారడం, ముడతలు పుట్టడం వంటి సమస్యలకు కారణం అవుతుంది. చక్కెర తినడం తగ్గించిన కొద్దిరోజుల్లోనే చర్మం మెరిసేలా మారుతుంది, ముడతలు తగ్గుతాయి. చక్కెర తగ్గిస్తే దంత ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

SCR Recruitment: స్పోర్ట్స్‌ కోటా కింద రైల్వేలో ఉద్యోగాలు..! అర్హులైతే వెంటనే దరఖాస్తు చేయండి..!

ప్రాకృతిక చక్కెరలు (పండ్లు, పాలలో ఉండే చక్కెర) శరీరానికి హితం. కాని ప్రాసెస్డ్ ఫుడ్, కూల్ డ్రింక్స్, కేక్, బిస్కెట్లు, ప్యాకెట్ జ్యూస్‌లలో ఉండే యాడెడ్ షుగర్ శరీరానికి హానికరం. ఇవి పోషకాలు ఇవ్వకుండా కేవలం క్యాలరీలే ఇస్తాయి. అమెరికా FDA ప్రకారం, రోజుకు 50 గ్రాములకంటే ఎక్కువ యాడెడ్ షుగర్ తీసుకోవద్దని సూచన.

Mata Association Meet: మాటా అసోసియేషన్‌ సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రసాద్‌..! ప్రపంచవ్యాప్తంగా తెలుగు వైభవం చాటుదాం..!

తీపి ఆపినవెంటనే నిద్ర నాణ్యత కూడా మెరుగవుతుంది. రాత్రి ఎక్కువ చక్కెర తీసుకుంటే మెదడు ఎక్కువగా స్టిమ్యులేట్ అవుతుంది నిద్ర పడటానికి ఇబ్బంది అవుతుంది. చక్కెర తగ్గిస్తే శరీరం నిద్రకు సులభంగా సిద్ధమవుతుంది.

Delhi Red Fort: 3 గంటలు పార్క్ చేసిన కారు… ఒక్కసారి పేలుడు! ఎర్రకోట వద్ద ఏం జరిగింది?

మొత్తం మీద చక్కెరను తగ్గించడం వలన మన శరీరం డిటాక్స్ అవుతుంది. బరువు తగ్గుతుంది. చర్మం మెరిసిపోతుంది. నిద్ర మెరుగవుతుంది. మనసు ప్రశాంతమవుతుంది. తాత్కాలికంగానైనా ప్రయత్నించినా శరీరానికి మంచి జరగడం ఖాయం. ఇది కేవలం అవగాహనకు మాత్రమే మీ ఆరోగ్య నిత్యం ముందుగా మీ డాక్టర్ ని సంప్రదించి తీసుకోవాల్సిందిగా సూచన.

అమరావతిలో వరల్డ్ క్లాస్ క్రికెట్ అకాడమీ! క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే ఏపీ ప్రభుత్వ ప్రణాళికలు!
Bus fire: నల్గొండలో విహారి ట్రావెల్స్‌ బస్సు దగ్ధం..! తృటిలో తప్పించుకున్న 29 మంది ప్రయాణికులు..!
America: భారత్ ప్రేమను తిరిగి తెచ్చుకుంటాం… వాణిజ్య ఒప్పందం చివరి దశలో ట్రంప్ వ్యాఖ్యలు!!

Spotlight

Read More →