Beauty Tips: బ్యూటీ పార్లర్స్‌కు వెళ్లే పనిలేదు.. మెరిసే చర్మం మీ సొంతం! ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోగలిగే 5 అద్భుతమైన ఫేస్ ప్యాక్స్! Vastu Tips: బాత్రూమ్ అద్దం అక్కడే ఉందా? ఇంట్లో ఇబ్బందులకు ఇదే కారణమా? Joint Pains: పెయిన్ కిల్లర్లకు గుడ్‌బై.. కీళ్ల నొప్పులకు సహజ పరిష్కారం! Sankranti Holidays: సంక్రాంతి సెలవుల సందడి మొదలు.. పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ఎప్పటి నుంచి అంటే!! Parenting Awareness: మీ పిల్లలు చూస్తున్న కార్టూన్లపై ఏ షోకు ఎంత రేటింగ్ ఉందో తెలుసుకోవాలని ఉందా? అది చూస్తే మీకే ప్రాబ్లమ్! Saffron Farming: కశ్మీర్‌కే పరిమితం కాదు… ఇంట్లో కూడా కుంకుమ పువ్వులు పండించి లక్షలు సంపాదిస్తున్న ఒడిశా మహిళ!! భవిష్యత్తు నగరం.. ఏసీల అవసరం లేని సరికొత్త కూలింగ్ వ్యవస్థతో అద్భుతం! 30 నెలల్లో దేశానికే.. Sankranti Festival News: సంక్రాంతి బరిలో లక్షల విలువైన పుంజులు… ఈ పుంజుల ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! Stray Dogs: ఒక్క కుక్కను కూడా చంపకుండా వీధి కుక్కలు లేకుండా చేసిన దేశం!! మద్యం ప్రియులకు హెచ్చరిక.. సైడ్ డిష్‌గా ఇవి తింటున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే! ఆరోగ్య రహస్యాలివే.. Beauty Tips: బ్యూటీ పార్లర్స్‌కు వెళ్లే పనిలేదు.. మెరిసే చర్మం మీ సొంతం! ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోగలిగే 5 అద్భుతమైన ఫేస్ ప్యాక్స్! Vastu Tips: బాత్రూమ్ అద్దం అక్కడే ఉందా? ఇంట్లో ఇబ్బందులకు ఇదే కారణమా? Joint Pains: పెయిన్ కిల్లర్లకు గుడ్‌బై.. కీళ్ల నొప్పులకు సహజ పరిష్కారం! Sankranti Holidays: సంక్రాంతి సెలవుల సందడి మొదలు.. పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ఎప్పటి నుంచి అంటే!! Parenting Awareness: మీ పిల్లలు చూస్తున్న కార్టూన్లపై ఏ షోకు ఎంత రేటింగ్ ఉందో తెలుసుకోవాలని ఉందా? అది చూస్తే మీకే ప్రాబ్లమ్! Saffron Farming: కశ్మీర్‌కే పరిమితం కాదు… ఇంట్లో కూడా కుంకుమ పువ్వులు పండించి లక్షలు సంపాదిస్తున్న ఒడిశా మహిళ!! భవిష్యత్తు నగరం.. ఏసీల అవసరం లేని సరికొత్త కూలింగ్ వ్యవస్థతో అద్భుతం! 30 నెలల్లో దేశానికే.. Sankranti Festival News: సంక్రాంతి బరిలో లక్షల విలువైన పుంజులు… ఈ పుంజుల ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! Stray Dogs: ఒక్క కుక్కను కూడా చంపకుండా వీధి కుక్కలు లేకుండా చేసిన దేశం!! మద్యం ప్రియులకు హెచ్చరిక.. సైడ్ డిష్‌గా ఇవి తింటున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే! ఆరోగ్య రహస్యాలివే..

Beauty Tips: బ్యూటీ పార్లర్స్‌కు వెళ్లే పనిలేదు.. మెరిసే చర్మం మీ సొంతం! ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోగలిగే 5 అద్భుతమైన ఫేస్ ప్యాక్స్!

2026-01-12 14:20:00
Trumps warning: లేట్ కాకముందే డీల్ చేసుకో.. క్యూబాకు ట్రంప్ వార్నింగ్...టారిఫ్స్ షాక్.. TNలో 30 లక్షల ఉద్యోగాలు రిస్క్‌లో!

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో కాలుష్యం, ఒత్తిడి, మరియు మారుతున్న వాతావరణం వల్ల మన చర్మం తన సహజమైన కాంతిని కోల్పోతుంటుంది. ముఖ్యంగా శీతాకాలంలో చర్మం పొడిబారిపోయి, నిర్జీవంగా కనిపిస్తుంది. దీని కోసం ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటాం. కానీ, మన వంటింట్లో ఉండే సహజమైన వస్తువులతోనే చర్మాన్ని ప్రకాశవంతంగా, ఆరోగ్యంగా మార్చుకోవచ్చని మీకు తెలుసా?

7000mAh బ్యాటరీ, 50MP + 50MP కెమెరాలుతో 5G స్మార్ట్‌ఫోన్‌! ఈ ఫోన్ ఫీచర్లు, ధర పూర్తి వివరాలు - వారికి పండగే.!

ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోగలిగే ఐదు రకాల ఫేస్ ప్యాక్స్ మరియు వాటి ప్రయోజనాల గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం…

Railway: ప్రయాణికులకు అదిరిపోయే గుడ్ న్యూస్..! 11 ప్రత్యేక రైళ్లతో రంగంలోకి దక్షిణ మధ్య రైల్వే..!

తేనె ఫేస్ ప్యాక్: 
తేనె మన ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. అలాగే చర్మ ఆరోగ్యానికి కూడా తెనే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు తేనెను ఫేస్‌ ప్యాక్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం మీరు ఒక టీస్పూన్ తేనెలో, కొన్ని చుక్కల నిమ్మరసం, తగినంత రోజ్ వాటర్ వేసి బాగా కలపండి. 

దేశంలోనే తొలిసారి.. ఆ రంగానికి ప్రత్యేక బడ్జెట్ - ఇక ప్రతి చుక్కకూ లెక్క! ఏపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం..

ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసుకోండి. దీన్ని అప్లై చేసుకునే ముందు మీరు ముఖాన్ని కొద్దిగా తేమగా ఉంచుకునేందులు నీటితో శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత అప్లై చేయడం. ఆ తర్వాత నీటితో శుభ్రంగా మొహాన్ని కడుక్కోండి. ఇలా చేయడం ద్వారా మీ చర్మం సహజంగా మెరుస్తుంది.

World News: వెనిజులాకు నేనే అధ్యక్షుడిని..ట్రంప్ సంచలన ప్రకటన!!

కాఫీ ఫేస్ ప్యాక్: 
మీ చర్మ కాంతిని పెంచడానికి మీరు కాఫీ ఫేస్ ప్యాక్‌ను ఉపయోగించవచ్చు. దీన్ని తయారు చేయడానికి, మీకు గ్రౌండ్ కాఫీ, తేనె, పాలు అవసరం. మీరు రెండు టీస్పూన్ల కాఫీ, ఒక టీస్పూన్ తేనె, తగినంత పాలు ఉపయోగించి ఫేస్ ప్యాక్‌ను తయారు చేసుకోవచ్చు. 

Movie Ratings Issue: ఆన్‌లైన్ రివ్యూలపై విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు.!!

ఎలా పనిచేస్తుంది?
ఈ ప్యాక్ రెడీ అయ్యాక దాన్ని మీ ముఖానికి అప్లై చేసుకోండి. 20 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత శుభ్రంగా కడిగేయండి. ఇలా చేయడం ద్వారా మీ చర్మం మెరవడంతో పాటు వృద్యాప్యాన్ని తగ్గిస్తుంది.

First ODI: బోణీ కొట్టిన భారత్.. తొలి వన్డే మనదే.. రాహుల్ ఫినిషింగ్ టచ్!

బియ్యం పిండి ఫేస్ ప్యాక్: 
బియ్యం పిండిలో చర్మానికి మేలు చేసే శోథ నిరోధక (Anti-inflammatory) లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మంపై ఉండే అధిక నూనెను తొలగిస్తుంది. ఒక చెంచా బియ్యం పిండిలో సమాన పరిమాణంలో తేనె కలిపి ముఖానికి ప్యాక్ లా వేసుకోండి.

APCO Latest news: ఏపీ చేనేతలకు పండుగ శుభవార్త.. అంత మొత్తం అకౌంట్లలోకి డబ్బులు జమ.!!

ఎలా పనిచేస్తుంది? 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగితే చర్మం బిగుతుగా మారి, ఆరోగ్యకరంగా కనిపిస్తుంది. ఎండ వల్ల వచ్చే ట్యాన్ తగ్గించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.

TTD News: తిరుమలలో భక్తులకు శుభవార్త.. వేగవంతమైన స్వామివారి దర్శనం..!!

శెనగ పిండి ఫేస్ ప్యాక్: 
శీతాకాలంలో మీ ముఖం మెరిసిపోవాలంటే శనగపిండి పేస్‌ ప్యాక్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్యాక్ తయారు చేసుకునేందుకు.. ముందుగా 2 టీస్పూన్ల శనగపిండిలో 1 టీస్పూన్ మిల్క్ క్రీమ్, చిటికెడు పసుపు, పాలు కలిపి పేస్ట్ లా తయారు చేసుకోండి. 

Sleep: స్ట్రెస్ తగ్గి.. నిద్ర పెరగాలంటే ఈ రూటీన్ ఫాలో అవ్వండి!

ప్రయోజనం ఏమిటి.? 
ఈ ప్యాక్ ముఖంపై మచ్చలను తగ్గించడమే కాకుండా, చర్మానికి అవసరమైన పోషణను అందిస్తుంది. 15 నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం పట్టులా మెరుస్తుంది.

Highway: ఏపీ అభివృద్ధికి మరో మైలురాయి..! 6 రోజుల్లో 52 కి.మీ… వరల్డ్ రికార్డ్ రహదారి!

అలోవెరా ఫేస్ ప్యాక్: 
అలోవెరా (కలబంద) చర్మానికి ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం. ఇందులో ఉండే సహజ పోషకాలు చర్మాన్ని చల్లబరిచి, ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. తాజా కలబంద జెల్ లో కొద్దిగా గంధపు పొడిని కలిపి ముఖానికి అప్లై చేయండి.

AP Budget: ఏపీ బడ్జెట్‌కు మాస్టర్ ప్లాన్..! సీఎం చంద్రబాబు ప్రీ–బడ్జెట్ కీలక భేటీ..!

ప్రయోజనం ఏమిటి.? 
15 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇది మొటిమలను తగ్గించడమే కాకుండా, మొటిమల వల్ల వచ్చే నల్లటి మచ్చలను మాయం చేయడంలో సహాయపడుతుంది. సెన్సిటివ్ చర్మం ఉన్నవారికి ఇది చాలా మంచిది.

Ambhani: భారత అభివృద్ధికి రిలయన్స్ బూస్ట్..! రూ.7 లక్షల కోట్ల పెట్టుబడి ప్రణాళిక!

ముఖ్య గమనిక
పైన పేర్కొన్న చిట్కాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందించబడ్డాయి. ఒక్కొక్కరి చర్మం ఒక్కో విధంగా స్పందిస్తుంది. కాబట్టి:

ISRO: నేడు ఇస్రో కీలక రాకెట్ ప్రయోగం..! ఉదయం 10:17కి నింగిలోకి PSLV.. దేశ భద్రతకు మరో కవచం!
  • ఏదైనా ప్యాక్ వాడే ముందు చేతిపై ప్యాచ్ టెస్ట్ (Patch Test) చేసి చూడండి.
  • మీకు తీవ్రమైన చర్మ సమస్యలు ఉంటే వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.
  • ఏదైనా ప్యాక్ వేసుకున్న తర్వాత చర్మంపై మంటగా అనిపిస్తే వెంటనే కడిగేయండి.
Science Awards 2025:భారత సంతతి గణిత శాస్త్రవేత్త నళిని జోషికి ఎన్‌ఎస్‌డబ్ల్యూ సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు...!

బ్యూటీ పార్లర్లకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేసేకంటే, మన ఇంట్లో ఉన్న ఈ సహజమైన పదార్థాలతో చర్మాన్ని సంరక్షించుకోవడం ఎంతో ఉత్తమం. క్రమం తప్పకుండా వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఈ ప్యాక్స్ ఉపయోగిస్తే మీ చర్మం ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంటుంది. మీ చర్మం మీ సంపద, దాన్ని కాపాడుకోండి!

Celebrity Couple: గోల్డెన్ గ్లోబ్ వేదికపై ప్రేమకథకు క్లైమాక్స్.. కైలీ జెన్నర్‌ను ఉద్దేశించి హాలీవుడ్ హీరో సంచలన మాటలు!!!
Security Alert: సరిహద్దులో పాక్ డ్రోన్ల కలకలం! జమ్మూకశ్మీర్‌లో హై అలర్ట్!
TeluguCinema: ఫస్ట్ హాఫ్ నుంచే క్లారిటీ వచ్చింది.. 90 ల నాటి మెగాస్టార్.. మన శంకర్ ప్రసాద్ గారు రివ్యూ...!!!
World Politics: ఆ దేశంలో ఇంటర్నెట్ పునరుద్ధరణ కోసం మస్క్‌తో మాట్లాడతా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..!!
Pending Bills: గత ప్రభుత్వంలో పెండింగ్‌లో పెట్టిన బిల్లులపై.. మంత్రి పయ్యావుల స్పష్టత..!!

Spotlight

Read More →