Vastu Tips: బాత్రూమ్ అద్దం అక్కడే ఉందా? ఇంట్లో ఇబ్బందులకు ఇదే కారణమా? Joint Pains: పెయిన్ కిల్లర్లకు గుడ్‌బై.. కీళ్ల నొప్పులకు సహజ పరిష్కారం! Sankranti Holidays: సంక్రాంతి సెలవుల సందడి మొదలు.. పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ఎప్పటి నుంచి అంటే!! Parenting Awareness: మీ పిల్లలు చూస్తున్న కార్టూన్లపై ఏ షోకు ఎంత రేటింగ్ ఉందో తెలుసుకోవాలని ఉందా? అది చూస్తే మీకే ప్రాబ్లమ్! Saffron Farming: కశ్మీర్‌కే పరిమితం కాదు… ఇంట్లో కూడా కుంకుమ పువ్వులు పండించి లక్షలు సంపాదిస్తున్న ఒడిశా మహిళ!! భవిష్యత్తు నగరం.. ఏసీల అవసరం లేని సరికొత్త కూలింగ్ వ్యవస్థతో అద్భుతం! 30 నెలల్లో దేశానికే.. Sankranti Festival News: సంక్రాంతి బరిలో లక్షల విలువైన పుంజులు… ఈ పుంజుల ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! Stray Dogs: ఒక్క కుక్కను కూడా చంపకుండా వీధి కుక్కలు లేకుండా చేసిన దేశం!! మద్యం ప్రియులకు హెచ్చరిక.. సైడ్ డిష్‌గా ఇవి తింటున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే! ఆరోగ్య రహస్యాలివే.. Women Empowerment: రూ.30 లక్షల జీతం ఉన్నా.. నా కోసం నేను జీవించడం మరిచిపోయా, అదే నిజమైన సంతృప్తి! Vastu Tips: బాత్రూమ్ అద్దం అక్కడే ఉందా? ఇంట్లో ఇబ్బందులకు ఇదే కారణమా? Joint Pains: పెయిన్ కిల్లర్లకు గుడ్‌బై.. కీళ్ల నొప్పులకు సహజ పరిష్కారం! Sankranti Holidays: సంక్రాంతి సెలవుల సందడి మొదలు.. పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ఎప్పటి నుంచి అంటే!! Parenting Awareness: మీ పిల్లలు చూస్తున్న కార్టూన్లపై ఏ షోకు ఎంత రేటింగ్ ఉందో తెలుసుకోవాలని ఉందా? అది చూస్తే మీకే ప్రాబ్లమ్! Saffron Farming: కశ్మీర్‌కే పరిమితం కాదు… ఇంట్లో కూడా కుంకుమ పువ్వులు పండించి లక్షలు సంపాదిస్తున్న ఒడిశా మహిళ!! భవిష్యత్తు నగరం.. ఏసీల అవసరం లేని సరికొత్త కూలింగ్ వ్యవస్థతో అద్భుతం! 30 నెలల్లో దేశానికే.. Sankranti Festival News: సంక్రాంతి బరిలో లక్షల విలువైన పుంజులు… ఈ పుంజుల ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! Stray Dogs: ఒక్క కుక్కను కూడా చంపకుండా వీధి కుక్కలు లేకుండా చేసిన దేశం!! మద్యం ప్రియులకు హెచ్చరిక.. సైడ్ డిష్‌గా ఇవి తింటున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే! ఆరోగ్య రహస్యాలివే.. Women Empowerment: రూ.30 లక్షల జీతం ఉన్నా.. నా కోసం నేను జీవించడం మరిచిపోయా, అదే నిజమైన సంతృప్తి!

Sankranti Festival News: సంక్రాంతి బరిలో లక్షల విలువైన పుంజులు… ఈ పుంజుల ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

2025-12-29 07:10:00
Bangladeshi politics: ఎన్నికల అస్త్రంగా యాంటీ ఇండియా… బంగ్లా రాజకీయాల కొత్త ట్రెండ్!

సంక్రాంతి పండగ అంటేనే కోడి పందేల సందడి మొదలవుతుంది.  గ్రామాల్లో ఇప్పటికే పుంజులను సిద్ధం చేసే పనులు ఊపందుకున్నాయి. కొన్ని నెలల ముందుగానే పుంజులకు ప్రత్యేక శిక్షణ ఇస్తూ, వాటిని బరిలో నిలబెట్టేలా తీర్చిదిద్దుతున్నారు. చిన్న వయసులోనే కోళ్లను ఎంపిక చేసి పెంచేవారు ఒకవైపు ఉంటే, మరికొందరు మాత్రం ఖర్చుకు వెనుకాడకుండా ఖరీదైన పుంజులను కొనుగోలు చేస్తున్నారు. 

Araku: వుడెన్ బ్రిడ్జ్ వద్ద టైమ్‌ రిస్ట్రిక్షన్స్…! అరకు టూర్‌కు కొత్త నిబంధనలు!

కొన్ని జాతి పుంజులకు ప్రత్యేక గిరాకీ ఉంది. వాటి ధరలు వింటే సామాన్యులకు ఆశ్చర్యమే. ఒక్కో పుంజు ధర వేలల్లో కాదు, లక్షల దాకా వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా వాటి సంరక్షణ కూడా అంతే విధంగా ఉంటుంది జీడిపప్పు పిస్తా పప్పు మాంసము అంటే అన్ని పెట్టే  నిర్వాహకులు పందేల  ముందుగానే పుంజులను సిద్ధం చేస్తారు.  ఈ పుంజుల  వ్యాపారం ద్వారా కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయన్న అంచనాలు ఉన్నాయి.

Defence News: జలాంతర్గామిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చారిత్రక ప్రయాణం... నౌకాదళానికి గర్వకారణమైన ఘట్టం!!

పుంజులు వాటి యొక్క ప్రత్యేకత ఇప్పుడు తెలుసుకుందాం…

WhatsApp Update: గ్రూప్ చాట్స్‌లో కన్ఫ్యూజన్‌కు చెక్…! కొత్త ప్రొఫైల్ ఐకాన్!

కొక్కిరాయి పుంజు - ఇది వేగం, దూకుడు ఎక్కువగా ఉండే జాతిగా పేరుగాంచింది. ప్రత్యర్థిని ఎదుర్కొనే సమయంలో వెనక్కి తగ్గకుండా పోరాడటం దీని ప్రత్యేకత.ధర  సాధారణంగా ఇరవై వేల నుంచి 80 వేల రూపాయల వరకు ఉంటుంది.

IPO 2026: 2026లో IPOల జాతర.. రూ.1 లక్ష కోట్ల లిస్టింగ్ సందడి!

 డేగ పుంజు - డేగలా పై నుంచి దూకి దాడి చేసే శైలి కారణంగా ఈ పేరు వచ్చింది. శరీరం బలంగా, మెడ పొడవుగా ఉంటుంది. పందెంలో ఎక్కువ సేపు నిలబడే సామర్థ్యం దీనికి ఉంటుంది.  ధర సాధారణంగా ముప్పై వేల నుంచి లక్ష  రూపాయల వరకు పలుకుతుంది.

Smriti Mandhana: భారత మహిళా క్రికెట్లో చరిత్ర.. స్మృతి మంధాన రికార్డు!

కాకి డేగ పుంజు మరో ప్రసిద్ధ జాతి. రంగు, ఆకృతి ప్రత్యేకంగా ఉండటంతో పాటు తెలివిగా పోరాడే గుణం దీనికి ఉంటుంది. ప్రత్యర్థి కదలికలను గమనించి దాడి చేయడం దీని లక్షణం. ఈ పుంజుల ధర ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల రూపాయల వరకు ఉంటుంది.

School Hoilday: విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపు సోమవారం కూడా సెలవు! ఏయే రాష్ట్రాల్లో అంటే?

అబ్రాస్ పుంజు అనేది ఖరీదైన పందెం పుంజులలో ఒకటి. దీని శరీరం గట్టి, కాల్లు బలంగా ఉంటాయి. ఒక్కసారి బరిలో దిగితే చివరి వరకు పోరాడే స్వభావం ఉంటుంది.  అబ్రాస్ పుంజు ధర నలభై వేల నుంచి లక్ష రూపాయల దాకా వెళ్లే సందర్భాలు ఉన్నాయి.

సినిమాలకు గుడ్ బై.. స్టార్ హీరో సంచలన ప్రకటన! 90వేల మంది అభిమానుల సాక్షిగా..

నెమలి పుంజులు కూడా పందేలలో ప్రత్యేక గుర్తింపు పొందాయి. తెలుపు నెమలి, నలుపు నెమలి అనే రకాలుంటాయి. ఇవి అందంగా కనిపించడమే కాకుండా వేగంగా కదిలే గుణం కలిగి ఉంటాయి. వీటి ధర ఇరవై వేల నుంచి నలభై వేల రూపాయల మధ్య ఉంటుంది.

Flipkart Year End Sale 2025: మావా.. ఈ డీల్ చూశావా? Galaxy A55 5Gపై కలలో కూడా ఊహించని ఆఫర్!

రామకోడి, చిల్లా పుంజు, పాండవ పుంజు వంటి స్థానిక పేర్లతో కూడా పందెం కోళ్లు పిలుస్తారు. ఇవి ఎక్కువగా ఆ గ్రామాల పేర్లతో లేదా పెంచిన వారి పేర్లతో గుర్తింపు పొందుతాయి. వీటి ధరలు పదిహేను వేల నుంచి ముప్పై వేల రూపాయల వరకు ఉంటాయి.

తిరుమల వైకుంఠ ద్వార దర్శనం.. సామాన్య భక్తులకు పెద్దపీట - ఈవో కీలక ఆదేశాలు! టోకెన్లు ఉన్న వారికే..
AP Pensions: ఏపీలో పెన్షన్ దారులకు బిగ్ అలెర్ట్! వారందరికీ పెన్షన్లు రద్దు.. !

Spotlight

Read More →