7000mAh బ్యాటరీ, 50MP + 50MP కెమెరాలుతో 5G స్మార్ట్‌ఫోన్‌! ఈ ఫోన్ ఫీచర్లు, ధర పూర్తి వివరాలు - వారికి పండగే.! Mobiles : రూ.20 వేల లోపు బెస్ట్ మొబైల్స్ కావాలా.. లిస్ట్ ఇదే! ఒప్పో గూటికి రియల్‌మి.. స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో భారీ విలీనం.. వ్యూహం ఇదే.. New Phone: రియల్‌మి సంచలనం.. కేవలం రూ. 10,499 కే 108MP కెమెరా, 7400mAh బ్యాటరీతో.. బడ్జెట్‌ ధరలో 6000mAh బ్యాటరీ, FHD+ అమోలెడ్‌ డిస్‌ప్లే, 50MP కెమెరా.. డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్! 7500mAh భారీ బ్యాటరీతో నోకియా 5G ఫోన్.. ధర వింటే షాక్ అవుతారు! ఏకంగా 400 మెగాపిక్సెల్ కెమెరాతో.. New Phones: రూ.20 వేల ధరలో భారీ బ్యాటరీ బెస్ట్‌ ఫోన్‌ల కోసం చూస్తున్నారా.. ఈ లిస్ట్‌ మీ కోసమే..! మిడ్‌రేంజ్‌ ధరలో 200MP కెమెరా, 6500mAh బ్యాటరీతో 5G స్మార్ట్‌ఫోన్‌..! ఆండ్రాయిడ్ 15 అప్‌డేట్‌తో.. Flipkart Year End Sale 2025: మావా.. ఈ డీల్ చూశావా? Galaxy A55 5Gపై కలలో కూడా ఊహించని ఆఫర్! Flipkart Discount: 50MP కెమెరా, 3D కర్వడ్‌ డిస్‌ప్లే, 5500mAh బ్యాటరీ సహా.! ఈ ఫోన్‌పై రూ.2000 డిస్కౌంట్‌.! 7000mAh బ్యాటరీ, 50MP + 50MP కెమెరాలుతో 5G స్మార్ట్‌ఫోన్‌! ఈ ఫోన్ ఫీచర్లు, ధర పూర్తి వివరాలు - వారికి పండగే.! Mobiles : రూ.20 వేల లోపు బెస్ట్ మొబైల్స్ కావాలా.. లిస్ట్ ఇదే! ఒప్పో గూటికి రియల్‌మి.. స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో భారీ విలీనం.. వ్యూహం ఇదే.. New Phone: రియల్‌మి సంచలనం.. కేవలం రూ. 10,499 కే 108MP కెమెరా, 7400mAh బ్యాటరీతో.. బడ్జెట్‌ ధరలో 6000mAh బ్యాటరీ, FHD+ అమోలెడ్‌ డిస్‌ప్లే, 50MP కెమెరా.. డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్! 7500mAh భారీ బ్యాటరీతో నోకియా 5G ఫోన్.. ధర వింటే షాక్ అవుతారు! ఏకంగా 400 మెగాపిక్సెల్ కెమెరాతో.. New Phones: రూ.20 వేల ధరలో భారీ బ్యాటరీ బెస్ట్‌ ఫోన్‌ల కోసం చూస్తున్నారా.. ఈ లిస్ట్‌ మీ కోసమే..! మిడ్‌రేంజ్‌ ధరలో 200MP కెమెరా, 6500mAh బ్యాటరీతో 5G స్మార్ట్‌ఫోన్‌..! ఆండ్రాయిడ్ 15 అప్‌డేట్‌తో.. Flipkart Year End Sale 2025: మావా.. ఈ డీల్ చూశావా? Galaxy A55 5Gపై కలలో కూడా ఊహించని ఆఫర్! Flipkart Discount: 50MP కెమెరా, 3D కర్వడ్‌ డిస్‌ప్లే, 5500mAh బ్యాటరీ సహా.! ఈ ఫోన్‌పై రూ.2000 డిస్కౌంట్‌.!

7000mAh బ్యాటరీ, 50MP + 50MP కెమెరాలుతో 5G స్మార్ట్‌ఫోన్‌! ఈ ఫోన్ ఫీచర్లు, ధర పూర్తి వివరాలు - వారికి పండగే.!

2026-01-12 13:27:00
దేశంలోనే తొలిసారి.. ఆ రంగానికి ప్రత్యేక బడ్జెట్ - ఇక ప్రతి చుక్కకూ లెక్క! ఏపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం..

మొబైల్ ప్రపంచంలో సరికొత్త ఆవిష్కరణలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న రియల్‌మి (Realme), తన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్లతో యూజర్లను ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవలే 200MP కెమెరాతో 'రియల్‌మి 16 ప్రో' సిరీస్‌ను లాంచ్ చేసి సంచలనం సృష్టించిన ఈ కంపెనీ, ఇప్పుడు బడ్జెట్ మరియు పర్ఫార్మెన్స్‌ను కోరుకునే వారి కోసం రియల్‌మి P4 ప్రో 5G (Realme P4 Pro 5G) ను అందుబాటులోకి ఉంచింది.

World News: వెనిజులాకు నేనే అధ్యక్షుడిని..ట్రంప్ సంచలన ప్రకటన!!

ముఖ్యంగా బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా కావాలనుకునే వారికి మరియు గేమింగ్ ప్రియులకు ఈ ఫోన్ ఒక స్వర్గధామం అని చెప్పవచ్చు. దీని ధర, స్పెసిఫికేషన్లు మరియు ఆసక్తికరమైన ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

Movie Ratings Issue: ఆన్‌లైన్ రివ్యూలపై విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు.!!

ధర మరియు వేరియంట్లు వివరాలు.?
రియల్‌మి P4 ప్రో 5G ప్రస్తుతం మూడు వేరియంట్లలో లభిస్తోంది. మీ అవసరానికి తగ్గట్టుగా మీకు నచ్చిన మోడల్‌ను ఎంచుకోవచ్చు:

First ODI: బోణీ కొట్టిన భారత్.. తొలి వన్డే మనదే.. రాహుల్ ఫినిషింగ్ టచ్!
  • 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్: రూ. 24,999
  • 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్: రూ. 26,999
  • 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్: రూ. 28,999
APCO Latest news: ఏపీ చేనేతలకు పండుగ శుభవార్త.. అంత మొత్తం అకౌంట్లలోకి డబ్బులు జమ.!!

ఇది బిర్చ్ వుడ్, డార్క్ ఓక్ వుడ్, మరియు మిడ్‌నైట్ ఇవీ వంటి క్లాసీ కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. దీని డిజైన్ ప్రీమియం లుక్‌ను ఇస్తుంది.

TTD News: తిరుమలలో భక్తులకు శుభవార్త.. వేగవంతమైన స్వామివారి దర్శనం..!!

రియల్‌మి పి4 ప్రో బ్యాటరీ కెపాసిటీ ఎంత?
ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6 పైన పనిచేస్తోంది. మెరుగైన థర్మల్‌ మేనేజ్‌మెంట్ కోసం 7000 Sq mm ఎయిర్‌ఫ్లో VC కూలింగ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ BGMI 144fps ను సపోర్టు చేస్తుంది. 80W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 10W రివర్స్‌ ఛార్జింగ్‌తో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. 

Sleep: స్ట్రెస్ తగ్గి.. నిద్ర పెరగాలంటే ఈ రూటీన్ ఫాలో అవ్వండి!

రియల్‌మి పి4 ప్రో కెమెరా క్వాలిటీ?
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP సోనీ IMX896 ప్రైమరీ కెమెరా ఉంది. దీంతోపాటు 8MP అల్ట్రావైడ్‌ కెమెరా ఉంది. సెల్ఫీ, వీడియో కోసం ముందు వైపు 50MP కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరాలు 60fps తో 4K వీడియోలను రికార్డింగ్‌ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

Pending Bills: గత ప్రభుత్వంలో పెండింగ్‌లో పెట్టిన బిల్లులపై.. మంత్రి పయ్యావుల స్పష్టత..!!

గేమింగ్ కి Realme P4 Pro 5G మంచిదేనా?
ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 4 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌ 12GB LPDDR4x ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంది. ఈ చిప్‌సెట్‌తోపాటు Hyper Vision చిప్‌ను కూడా అమర్చారు. మెరుగైన గేమ్ ప్లే, ఫ్రేమ్ రేట్‌ కోసం ఈ చిప్‌ పనిచేస్తుంది.

World Politics: ఆ దేశంలో ఇంటర్నెట్ పునరుద్ధరణ కోసం మస్క్‌తో మాట్లాడతా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..!!

రియల్‌మి పి4 ప్రో డిస్ప్లే ఎలా ఉంటుంది?
రియల్‌మి P4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.8 అంగుళాల FHD+ అమోలెడ్ 4D కర్వ్+ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 6500 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను పొందుతోంది.

TeluguCinema: ఫస్ట్ హాఫ్ నుంచే క్లారిటీ వచ్చింది.. 90 ల నాటి మెగాస్టార్.. మన శంకర్ ప్రసాద్ గారు రివ్యూ...!!!

రియల్‌మి P4 ప్రో 5G అనేది కేవలం ఒక స్మార్ట్‌ఫోన్ మాత్రమే కాదు, ఇదొక మల్టీ-టాస్కింగ్ పవర్‌హౌస్. మీరు మంచి బ్యాటరీ లైఫ్, అద్భుతమైన గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ మరియు స్టైలిష్ లుక్ ఉన్న ఫోన్ కోసం చూస్తుంటే, రూ. 25 వేల బడ్జెట్‌లో ఇది ఖచ్చితంగా బెస్ట్ ఛాయిస్. IP65/66 రేటింగ్‌తో వాటర్ మరియు డస్ట్ రెసిస్టెన్స్‌గా ఉండటం దీనికి అదనపు బలం.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు పక్కా! నీటిలో పడినా, దుమ్ము తగిలినా చెక్కుచెదరదు - తక్కువ ధరలో బెస్ట్ ఫోన్!
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మే నెలాఖరుకల్లా ఏపీ రోడ్లకు కొత్త రూపు! ఆ ప్రాంతాలకు మహర్దశ - మంత్రి కీలక ప్రకటన.!
హోండా యాక్టివా vs టీవీఎస్ జూపిటర్ - రెండింటిలో ఏ స్యూటీ కొనడం బెస్ట్! ధర, ఫీచర్లు తెలుసుకోండి.. నమ్మకానికి మరో పేరు!
Highway: ఏపీ అభివృద్ధికి మరో మైలురాయి..! 6 రోజుల్లో 52 కి.మీ… వరల్డ్ రికార్డ్ రహదారి!

Spotlight

Read More →