Medical Colleges: మెడికల్ కాలేజీలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు... గత ప్రభుత్వంపై విమర్శలు! Chandrababu: మహిళా దినోత్సవం వేళ ఏపీలో పథకాల జాతర.. చంద్రబాబు కీలక నిర్ణయాలు! Lokesh: లోకేష్ డిన్నర్ మీట్.. ఉండవల్లి నివాసంలో సందడి చేసిన నెల్లూరు, తిరుపతి నేతలు! New Rule: ఏపీలో వారికి బిగ్ అలెర్ట్! కొత్త రూల్.. తప్పక పాటించాల్సిందే! లేదంటే డబ్బులు రావు! AP Energy Department: విద్యుత్ రంగంలో ఏఐ విప్లవం.. చంద్రబాబు మార్క్ తో మారనున్న రాష్ట్ర భవిష్యత్తు: మంత్రి గొట్టిపాటి..!! Elevated Corridor: విజయవాడ ట్రాఫిక్ జామ్‌లకు చెక్! రూ.668 కోట్ల మెగా ప్లాన్... 7 కి.మీ ఎలివేటెడ్ బ్రిడ్జి! AP Government: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్! ప్రభుత్వం సంచలన నిర్ణయం... ఇక నుండి...! AP Government: త్వరలోనే ఇళ్ల పట్టాల పంపిణీ! మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన! Amaravathi: 25 భారీ ట్రక్కుల్లో అమరావతికి చేరిన యంత్రాలు! సూపర్ బ్లాక్ ఈ లో అన్ స్టాపబుల్ పనులు! Iran-Israel War: గల్ఫ్ నుంచి ఐరోపా వరకు పాకిన యుద్ధ జ్వాలలు - మూడో ప్రపంచ యుద్ధానికి ఇది ఆరంభమా? Medical Colleges: మెడికల్ కాలేజీలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు... గత ప్రభుత్వంపై విమర్శలు! Chandrababu: మహిళా దినోత్సవం వేళ ఏపీలో పథకాల జాతర.. చంద్రబాబు కీలక నిర్ణయాలు! Lokesh: లోకేష్ డిన్నర్ మీట్.. ఉండవల్లి నివాసంలో సందడి చేసిన నెల్లూరు, తిరుపతి నేతలు! New Rule: ఏపీలో వారికి బిగ్ అలెర్ట్! కొత్త రూల్.. తప్పక పాటించాల్సిందే! లేదంటే డబ్బులు రావు! AP Energy Department: విద్యుత్ రంగంలో ఏఐ విప్లవం.. చంద్రబాబు మార్క్ తో మారనున్న రాష్ట్ర భవిష్యత్తు: మంత్రి గొట్టిపాటి..!! Elevated Corridor: విజయవాడ ట్రాఫిక్ జామ్‌లకు చెక్! రూ.668 కోట్ల మెగా ప్లాన్... 7 కి.మీ ఎలివేటెడ్ బ్రిడ్జి! AP Government: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్! ప్రభుత్వం సంచలన నిర్ణయం... ఇక నుండి...! AP Government: త్వరలోనే ఇళ్ల పట్టాల పంపిణీ! మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన! Amaravathi: 25 భారీ ట్రక్కుల్లో అమరావతికి చేరిన యంత్రాలు! సూపర్ బ్లాక్ ఈ లో అన్ స్టాపబుల్ పనులు! Iran-Israel War: గల్ఫ్ నుంచి ఐరోపా వరకు పాకిన యుద్ధ జ్వాలలు - మూడో ప్రపంచ యుద్ధానికి ఇది ఆరంభమా?

World News: వెనిజులాకు నేనే అధ్యక్షుడిని..ట్రంప్ సంచలన ప్రకటన!!

అంతర్జాతీయ రాజకీయాల్లో  అమెరికా  తనదైన శైలితో ఎప్పుడూ వార్తల్లో ఉండే  డోనాల్డ్ ట్రంప్ (Donald Trump)  తాజాగా చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ప్

Published : 2026-01-12 12:21:00
Security Alert: సరిహద్దులో పాక్ డ్రోన్ల కలకలం! జమ్మూకశ్మీర్‌లో హై అలర్ట్!

అంతర్జాతీయ రాజకీయాల్లో  అమెరికా  తనదైన శైలితో ఎప్పుడూ వార్తల్లో ఉండే  డోనాల్డ్ ట్రంప్ (Donald Trump)  తాజాగా చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వెనిజులాలో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో, తానే ఆ దేశానికి తాత్కాలిక అధ్యక్షుడినని ప్రకటించుకుంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దౌత్య వర్గాలను ఆశ్చర్యానికి గురిచేశాయి.

Celebrity Couple: గోల్డెన్ గ్లోబ్ వేదికపై ప్రేమకథకు క్లైమాక్స్.. కైలీ జెన్నర్‌ను ఉద్దేశించి హాలీవుడ్ హీరో సంచలన మాటలు!!!

ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో ఒక ఎడిటెడ్ చిత్రాన్ని ( Truth Social) షేర్ చేశారు. అది వికీపీడియా పేజీని పోలి ఉండటంతో పాటు, 2026 జనవరి నుంచి వెనిజులా తాత్కాలిక (Interim President) అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టినట్లు చూపించింది. ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ కావడంతో, ఇది నిజమా లేక ట్రంప్ మార్కు రాజకీయ వ్యూహమా అన్న చర్చ మొదలైంది. అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోయినా, ఇలాంటి పోస్ట్ చేయడం అంతర్జాతీయ స్థాయిలో ఉద్రిక్తతకు దారితీస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

TeluguCinema: ఫస్ట్ హాఫ్ నుంచే క్లారిటీ వచ్చింది.. 90 ల నాటి మెగాస్టార్.. మన శంకర్ ప్రసాద్ గారు రివ్యూ...!!!

గత కొన్ని రోజులుగా వెనుజుల (Venezuela) లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టే చర్యల పేరుతో అమెరికా బలగాలు కారకాస్ పరిసరాల్లో ఆపరేషన్లు నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో (Nicolás Maduro) ను అదుపులోకి తీసుకుని అమెరికాకు తరలించారన్న కథనాలు లాటిన్ అమెరికా దేశాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. మదురో నిర్బంధం తర్వాత, వెనిజులా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ (Delcy Rodríguez) తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టినట్లు సమాచారం. అయితే ఈ పాలన ఎంతకాలం కొనసాగుతుందన్నది స్పష్టత లేకుండా ఉందిని రాజకీయ సమాచారం .

World Politics: ఆ దేశంలో ఇంటర్నెట్ పునరుద్ధరణ కోసం మస్క్‌తో మాట్లాడతా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..!!

ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ చేసిన తాజా ప్రకటన మరింత గందరగోళాన్ని (Political Controversy) సృష్టిస్తోంది. సాధారణంగా ఒక దేశాధ్యక్షుడు మరో దేశానికి తాత్కాలిక అధ్యక్షుడినని ప్రకటించుకోవడం దౌత్య చరిత్రలో చాలా అరుదైన విషయం. వెనిజులాలో (Latin America News) ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే తన లక్ష్యమని ట్రంప్ చెబుతున్నప్పటికీ, అధికార పగ్గాలు తనవే అన్నట్టుగా వ్యాఖ్యానించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇది సరదాగా చేసిన పోస్టా, లేక అమెరికా చేపట్టబోయే పెద్ద వ్యూహానికి సంకేతమా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Pending Bills: గత ప్రభుత్వంలో పెండింగ్‌లో పెట్టిన బిల్లులపై.. మంత్రి పయ్యావుల స్పష్టత..!!

అంతర్జాతీయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ ప్రకటన వెనిజులా రాజకీయ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఒత్తిడిలో ఉండగా, ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల్లో అయోమయాన్ని పెంచుతాయని వారు అంటున్నారు. మరోవైపు, అమెరికా పాత్రపై లాటిన్ అమెరికా దేశాలు ఎలా స్పందిస్తాయన్నది కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తంగా చూస్తే, ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం సోషల్ మీడియా పోస్ట్‌గా కాకుండా, రానున్న రోజుల్లో అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త మలుపుకు కారణమయ్యే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.

Sleep: స్ట్రెస్ తగ్గి.. నిద్ర పెరగాలంటే ఈ రూటీన్ ఫాలో అవ్వండి!
TTD News: తిరుమలలో భక్తులకు శుభవార్త.. వేగవంతమైన స్వామివారి దర్శనం..!!
APCO Latest news: ఏపీ చేనేతలకు పండుగ శుభవార్త.. అంత మొత్తం అకౌంట్లలోకి డబ్బులు జమ.!!
First ODI: బోణీ కొట్టిన భారత్.. తొలి వన్డే మనదే.. రాహుల్ ఫినిషింగ్ టచ్!
Movie Ratings Issue: ఆన్‌లైన్ రివ్యూలపై విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు.!!

Spotlight

Read More →