ISRO: నేడు ఇస్రో కీలక రాకెట్ ప్రయోగం..! ఉదయం 10:17కి నింగిలోకి PSLV.. దేశ భద్రతకు మరో కవచం! AP Budget: ఏపీ బడ్జెట్‌కు మాస్టర్ ప్లాన్..! సీఎం చంద్రబాబు ప్రీ–బడ్జెట్ కీలక భేటీ..! Highway: ఏపీ అభివృద్ధికి మరో మైలురాయి..! 6 రోజుల్లో 52 కి.మీ… వరల్డ్ రికార్డ్ రహదారి! ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మే నెలాఖరుకల్లా ఏపీ రోడ్లకు కొత్త రూపు! ఆ ప్రాంతాలకు మహర్దశ - మంత్రి కీలక ప్రకటన.! House: ఇందిరమ్మ ఇళ్ల నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక ప్రకటన! డబ్బులు ఆటోమేటిక్‌గా..! Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం... వలసలకు బ్రేక్! ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగాల వరం! Iran: ఇరాన్‌లో నిరసనల వెనుక అసలు కారణమిదే.. అసంతృప్తి ఉధృతి! యువతకు ఆదర్శం... వివేకానంద జయంతి వేడుకలలో.. ఏపీ ప్రభుత్వ USA ప్రత్యేక ప్రతినిధి జయరాం! Indian Politics: ఆ రాష్ట్రంలో కమలం ప్రభుత్వమే లక్ష్యం… ‘మిషన్ 2026’కు అమిత్ షా శ్రీకారం..!! ISRO: సరిహద్దులపై కన్నేసే ‘అన్వేషణ’..! ఇస్రో కొత్త ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ప్రయోగం! ISRO: నేడు ఇస్రో కీలక రాకెట్ ప్రయోగం..! ఉదయం 10:17కి నింగిలోకి PSLV.. దేశ భద్రతకు మరో కవచం! AP Budget: ఏపీ బడ్జెట్‌కు మాస్టర్ ప్లాన్..! సీఎం చంద్రబాబు ప్రీ–బడ్జెట్ కీలక భేటీ..! Highway: ఏపీ అభివృద్ధికి మరో మైలురాయి..! 6 రోజుల్లో 52 కి.మీ… వరల్డ్ రికార్డ్ రహదారి! ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మే నెలాఖరుకల్లా ఏపీ రోడ్లకు కొత్త రూపు! ఆ ప్రాంతాలకు మహర్దశ - మంత్రి కీలక ప్రకటన.! House: ఇందిరమ్మ ఇళ్ల నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక ప్రకటన! డబ్బులు ఆటోమేటిక్‌గా..! Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం... వలసలకు బ్రేక్! ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగాల వరం! Iran: ఇరాన్‌లో నిరసనల వెనుక అసలు కారణమిదే.. అసంతృప్తి ఉధృతి! యువతకు ఆదర్శం... వివేకానంద జయంతి వేడుకలలో.. ఏపీ ప్రభుత్వ USA ప్రత్యేక ప్రతినిధి జయరాం! Indian Politics: ఆ రాష్ట్రంలో కమలం ప్రభుత్వమే లక్ష్యం… ‘మిషన్ 2026’కు అమిత్ షా శ్రీకారం..!! ISRO: సరిహద్దులపై కన్నేసే ‘అన్వేషణ’..! ఇస్రో కొత్త ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ప్రయోగం!

Highway: ఏపీ అభివృద్ధికి మరో మైలురాయి..! 6 రోజుల్లో 52 కి.మీ… వరల్డ్ రికార్డ్ రహదారి!

2026-01-12 06:14:00
హోండా యాక్టివా vs టీవీఎస్ జూపిటర్ - రెండింటిలో ఏ స్యూటీ కొనడం బెస్ట్! ధర, ఫీచర్లు తెలుసుకోండి.. నమ్మకానికి మరో పేరు!

ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారి నిర్మాణ రంగం కొత్త మైలురాయిని అధిగమించింది. బెంగళూరు–కడప–విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అత్యంత వేగవంతమైన నిర్మాణంతో ప్రపంచ రికార్డులు సృష్టించింది. కేవలం 6 రోజుల్లోనే 52 కిలోమీటర్ల రహదారి (156 లేన్ కిలోమీటర్లు) పూర్తి చేసి నాలుగు గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధించడం దేశ రహదారి చరిత్రలోనే అరుదైన ఘనతగా నిలిచింది. ఈ విజయం ఏపీలో మౌలిక వసతుల అభివృద్ధి వేగాన్ని స్పష్టంగా చూపిస్తోంది.

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మే నెలాఖరుకల్లా ఏపీ రోడ్లకు కొత్త రూపు! ఆ ప్రాంతాలకు మహర్దశ - మంత్రి కీలక ప్రకటన.!

ఈ రికార్డు నిర్మాణం సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం పరిధిలోని వానవోలు–వంకరకుంట–ఓదులపల్లె సెక్షన్‌లో చోటు చేసుకుంది. ప్యాకేజ్–2, ప్యాకేజ్–3 పరిధిలో ఈ పనులు చేపట్టారు. జనవరి 6వ తేదీ ఉదయం 10:07 గంటలకు ప్రారంభమైన పనులు, 11వ తేదీ ఉదయం వరకు నిరంతరాయంగా కొనసాగాయి. ఈ సమయంలో 57,500 మెట్రిక్ టన్నుల కాంక్రీటును వినియోగించి, అత్యంత వేగంగా పేవింగ్ పూర్తి చేయడం ద్వారా రెండు విభాగాల్లో కొత్త గిన్నిస్ రికార్డులు నమోదయ్యాయి. నిరంతర శ్రమ, సమన్వయం, ఆధునిక సాంకేతికత కలిసి ఈ అద్భుతాన్ని సాధ్యమయ్యేలా చేశాయి.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు పక్కా! నీటిలో పడినా, దుమ్ము తగిలినా చెక్కుచెదరదు - తక్కువ ధరలో బెస్ట్ ఫోన్!

ఈ మహత్తర నిర్మాణానికి కాంట్రాక్ట్ సంస్థ రాజ్ పథ్ ఇన్ఫ్రాకాన్ అత్యాధునిక వనరులను వినియోగించింది. పనుల వేగాన్ని పెంచేందుకు 70 టిప్పర్లు, 5 మిక్సింగ్ ప్లాంట్లు, 17 రోలర్లు రంగంలోకి దింపారు. అంతేకాదు, నాణ్యతా ప్రమాణాల్లో ఎలాంటి రాజీ లేకుండా నిర్మాణం పూర్తిచేయడం అధికారుల ప్రశంసలు అందుకుంది. ఇదే సంస్థ గతంలో ఒక్క రోజులో 28.896 లేన్ కిలోమీటర్ల రహదారి నిర్మించి రెండు గిన్నిస్ రికార్డులు సాధించిన విషయం తెలిసిందే. తాజా విజయంతో బెంగళూరు–విజయవాడ ఎకనామిక్ కారిడార్‌కు మొత్తంగా నాలుగు గిన్నిస్ రికార్డులు రావడం విశేషం.

Guntur Saras Mela: గుంటూరు సరస్ మేళా.. షాపింగ్ వినోదం సంస్కృతి సమ్మేళనం...భారీగా తరలివచ్చిన జనం!

ఈ చారిత్రక విజయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. NHAI అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, రాజ్ పథ్ ఇన్ఫ్రాకాన్ సంస్థకు ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఇదే వేగం, నిబద్ధత కొనసాగితే ఎకనామిక్ కారిడార్ పనులు నిర్ణీత కాలంలోనే పూర్తవుతాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కారిడార్ పూర్తయితే రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని, ఆర్థిక అభివృద్ధికి ఇది గేమ్‌చేంజర్‌గా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Buttons concept: వింతగా మొదలై.. ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన 365 బటన్స్ కాన్సెప్ట్!
UPSC: మోసాలకు ఫుల్ స్టాప్.. UPSCలో హైటెక్ సెక్యూరిటీ ఎంట్రీ!
Weather Report: తీరం దాటిన వాయుగుండం.. ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచన!
House: ఇందిరమ్మ ఇళ్ల నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక ప్రకటన! డబ్బులు ఆటోమేటిక్‌గా..!
Job News: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..నెల జీతం రూ.55,932 వరకు..!!

Spotlight

Read More →