Praja Vedika: నేడు (31/8) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Praja Vedika: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆగస్టు 31, 2026 (సోమవారం)న నిర్వహించే "ప్రజా వేదిక" కార్యక్రమంలో గౌరవ మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ శ్రీ రావి వెంకటేశ్వరరావు గారు పాల్గొంటారు. ఈ సందర్భంగా వారు ప్రజల నుంచి నేరుగా వినతులు, సమస్యలను స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు చేపడతారు.
తేదీ 31-08-2026 (సోమవారం)న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్ మీ కోసం…
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 31 ఆగస్టు 2026 (సోమవారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1.శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
(గౌరవ మంత్రివర్యులు)
2.శ్రీ రావి వెంకటేశ్వరరావు గారు
(ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్)
Tags
Be the first to react
