Praja Vedika: నేడు (27/8) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా "ప్రజా వేదిక" కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ గౌరవ మంత్రివర్యులు శ్రీ టి.జి. భరత్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (APTS) చైర్మన్ శ్రీ మన్నవ మోహన కృష్ణ గారు స్వయంగా పాల్గొంటున్నారు. ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి నేరుగా వినతులు, అర్జీలను స్వీకరించి, సంబంధిత సమస్యల తక్షణ పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోనున్నారు.

'ప్రజా వేదిక' కార్యక్రమం
'ప్రజా వేదిక' కార్యక్రమం

తేదీ 27-08-2026 (గురువారం)న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్ మీ కోసం…

ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 27 ఆగస్టు 2026 (గురువారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి

1.శ్రీ టి.జి. భరత్ గారు
(గౌరవ మంత్రివర్యులు)

2.శ్రీ మన్నవ మోహన కృష్ణ గారు
(ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ – APTSL)

Tags

Be the first to react

Latest