Praja Vedika: నేడు (29/8) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆగస్టు 29, 2026 (శనివారం) మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో “ప్రజా వేదిక” కార్యక్రమం నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమంలో గౌరవ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు పాల్గొననున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ చైర్మన్ శ్రీ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ప్రజా వేదికలో పాల్గొంటారు.

prajvedhika 1
prajvedhika 1

తేదీ 29-08-2026 (శనివారం)న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్ మీ కోసం…

ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 29 ఆగస్టు 2026 (శనివారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి

1.శ్రీ పయ్యావుల కేశవ్ గారు
(గౌరవ మంత్రివర్యులు)

2.శ్రీ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు
(ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ చైర్మన్)

Tags

Be the first to react

Latest