Praja Vedika: నేడు (20/8) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Praja Vedika: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు నిర్వహించే "ప్రజా వేదిక" కార్యక్రమంలో ఆప్కాబ్ (APCOB) చైర్మన్ శ్రీ గన్ని వీరాంజనేయులు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్ చైర్మన్ శ్రీ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పాల్గొంటున్నారు. ప్రజలు, కార్యకర్తల నుంచి వారు అర్జీలను స్వీకరించి, సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో సమన్వయం చేయనున్నారు.
తేదీ 20-08-2026 (గురువారం)న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్ మీ కోసం…
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 20 ఆగస్టు 2026 (గురువారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1.శ్రీ గన్ని వీరాంజనేయులు గారు
(ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ – APCOB)
2.శ్రీ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు
(స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్)
Tags
Be the first to react
