Germany Jobs: జర్మనీలో భారీ ఉద్యోగ అవకాశాలు! వసతి, వీసా, ఫ్లైట్ ఫ్రీ... దరఖాస్తు వివరాలు! Mega PT Meeting: చిలకలూరిపేటలో మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్‌లో పాల్గొన్న పవన్ కళ్యాణ్! Putin India Visit: మోదీ–పుతిన్ ఒకే కారులో ప్రయాణం… అందరి దృష్టి ఆ కారుపైనే!! ఒక్కరోజే 92 విమానాల రద్దు - శంషాబాద్‌లో రణరంగం! నిరసనలతో దద్దరిల్లిన ఎయిర్‌పోర్ట్! కేంద్ర మంత్రికి ఫోన్.. Travel News:ఇండిగో విమాన సర్వీసుల అంతరాయం… టికెట్ ధరలు చూసి షాక్ అవుతున్న ప్రయాణికులు! శ్రీశైలం డ్యాంకు పొంచి ఉన్న పెను ప్రమాదం.. రెండు రాష్ట్రాల ప్రజల ఆందోళన! AQI Levels: భారత్‌లో తక్కువ కాలుష్యం ఉన్న నగరాలు! గాలి నాణ్యతకు ప్రధాన కారణాలు... RBI: వడ్డీ రేటు తగ్గించిన ఆర్‌బీఐ…! ఆ రుణదారులకు భారీ ఊరట..! Gold–Rupee Shock: ఆర్బీఐ పాలసీకి ముందే పసిడి డిప్… రూపాయి కౌంటర్ అటాక్! రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు ఘన స్వాగతం! భారత్–రష్యా స్నేహబంధానికి నేడు కొత్త అధ్యాయం! Germany Jobs: జర్మనీలో భారీ ఉద్యోగ అవకాశాలు! వసతి, వీసా, ఫ్లైట్ ఫ్రీ... దరఖాస్తు వివరాలు! Mega PT Meeting: చిలకలూరిపేటలో మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్‌లో పాల్గొన్న పవన్ కళ్యాణ్! Putin India Visit: మోదీ–పుతిన్ ఒకే కారులో ప్రయాణం… అందరి దృష్టి ఆ కారుపైనే!! ఒక్కరోజే 92 విమానాల రద్దు - శంషాబాద్‌లో రణరంగం! నిరసనలతో దద్దరిల్లిన ఎయిర్‌పోర్ట్! కేంద్ర మంత్రికి ఫోన్.. Travel News:ఇండిగో విమాన సర్వీసుల అంతరాయం… టికెట్ ధరలు చూసి షాక్ అవుతున్న ప్రయాణికులు! శ్రీశైలం డ్యాంకు పొంచి ఉన్న పెను ప్రమాదం.. రెండు రాష్ట్రాల ప్రజల ఆందోళన! AQI Levels: భారత్‌లో తక్కువ కాలుష్యం ఉన్న నగరాలు! గాలి నాణ్యతకు ప్రధాన కారణాలు... RBI: వడ్డీ రేటు తగ్గించిన ఆర్‌బీఐ…! ఆ రుణదారులకు భారీ ఊరట..! Gold–Rupee Shock: ఆర్బీఐ పాలసీకి ముందే పసిడి డిప్… రూపాయి కౌంటర్ అటాక్! రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు ఘన స్వాగతం! భారత్–రష్యా స్నేహబంధానికి నేడు కొత్త అధ్యాయం!

అమరావతికి చట్టబద్ధత.. బాబు మాస్టర్ ప్లాన్ ఇదే.. కేంద్ర మంత్రివర్గ ఆమోదం తర్వాత..!

2025-12-04 20:40:00
విశాఖలో భారత్, సఫారీల మధ్య ఫైనల్ పోరు.. నిర్ణయాత్మక వన్డేకు వేదికైన విశాఖ..

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ మొదలైంది. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర విభజన చట్టంలోని 5(2)కి సవరణ చేసేందుకు కొద్దిరోజుల కిందటే కేంద్రం చర్యలు ప్రారంభించింది. దీనికి ఇప్పటికే న్యాయశాఖ ఆమోదముద్ర లభించింది. 

Kannada tourist: ఇంత క్లీన్ గా ఉన్న పుణ్యక్షేత్రం చూడలేదు.. కన్నడ పర్యాటకుడి ప్రశంసలు!

కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత, త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. అక్కడ ఆమోదం తర్వాత ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ రాజపత్రం (గెజిట్‌) విడుదల చేస్తారు. విభజన తర్వాత ఏపీ రాజధానిగా అమరావతిని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎంపిక చేసింది.

Pushpa-2: జపాన్లో పుష్ప-2 రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫ్యాన్స్‌లో భారీ ఎక్సైట్మెంట్!

రాజధాని అమరావతి నిర్మాణానికి 29 గ్రామాల రైతులు ముందుకొచ్చి 34వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. సింగపూర్‌ ప్రభుత్వ సహకారంతో మాస్టర్‌ప్లాన్‌ రూపొందించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే అక్కడ అసెంబ్లీ, సచివాలయ భవనాలు నిర్మించి పాలన ప్రారంభించారు. పెద్దఎత్తున రహదారులు, భవనాల నిర్మాణం మొదలైంది. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో అమరావతి పనులు నిలిచిపోయాయి.

Insurance Scheme: కేవలం రూ.436తో రూ.2 లక్షల భీమా! పూర్తి వివరాలు...

నాటి సీఎం జగన్‌ మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చారు. 2024లో కూటమి అధికారంలోకి రావడంతో అమరావతికి మళ్లీ వెలుగులొచ్చాయి. రాజధాని నిర్మాణం కోసం రూ.58వేల కోట్లతో పనులు ప్రారంభించారు. 

Samantha Raj: న్యూ లైఫ్ స్టార్ట్ చేసిన సమంత రాజ్.. హనీమూన్ వెకేషన్లో!

అమరావతికి భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురుకాకుండా విభజన చట్టంలో సవరణ చేసేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఏపీ రాజధానిగా అమరావతిని నోటిఫై చేస్తూ పార్లమెంటు ద్వారా విభజన చట్టంలో సవరణ చేయాలని కేంద్రాన్ని కోరారు.

SBI Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్... ఎస్బీఐలో భారీ ఉద్యోగాలు! ఎటువంటి రాత పరీక్ష లేదు!

పార్ట్‌-2 కింద 5(1): నిర్ణయించిన తేదీ నుంచి పదేళ్లకు మించకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ ఉంటుంది.

Maoist Encounter: 18 మావోయిస్టుల‌ను మట్టుబెట్టిన ఆపరేషన్..! బస్తర్‌లో భద్రతా బలగాల పవర్ షో..!

పార్ట్‌-2 కింద 5(2): సబ్‌ సెక్షన్‌ 5(1)లో పేర్కొన్న గడువు ముగిసిన తర్వాత తెలంగాణ రాజధానిగా హైదరాబాద్‌ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్‌కు నూతన రాజధాని ఏర్పాటవుతుంది.

Andhra Pradesh News: తెలుగుకు తిరిగి గౌరవం రావాలంటూ.. ఆ పని చేయాల్సిందే అంటున్న వెంకయ్య నాయుడు!!

ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ విభజన చట్టంలో సవరణ చేస్తారు. పార్ట్‌ 2-5(2) సబ్‌సెక్షన్‌లో ఆంధ్రప్రదేశ్‌కు నూతన రాజధాని ఏర్పాటవుతుంది అనేచోట అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌కి నూతన రాజధాని ఏర్పాటైందని పేర్కొంటారు.

Cyber Crime: సైబర్ క్రిమినల్‌కు రివర్స్ స్ట్రోక్! చాట్‌జీపీటీతో ట్రాప్ వేసిన ఢిల్లీ యువకుడు!

ఇప్పటికే రాజధాని అమరావతి పనులు అత్యంత వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. దేశ విదేశాల నుంచి పెట్టుబడిదారులు వచ్చి ఇక్కడ తమ సంస్థల నిర్వహణకు ఎంఓయూలు చేసుకున్న సంగతి తెలిసిందే. డేటా సెంటర్​ సహా ఎన్నో కంపెనీలు నెలకొననున్నాయి. 

ఎవర్రా మీరంతా.. చిచ్చుపెట్టిన ‘రసగుల్లా’.. ఇరువర్గాల మధ్య ఫైటింగ్ - ఆగిన పెళ్లి, ఎక్కడో తెలుసా?

ఇదిలా ఉండగా మరోవైపు రాజధాని అమరావతి నగర విస్తరణలో భాగంగా రెండోవిడత భూసమీకరణకు యంత్రాంగం పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది. తుళ్లూరు మండలంలో 3 గ్రామాలు, పల్నాడు జిల్లా అమరావతి మండలంలో 4 గ్రామాల పరిధిలో రైతుల నుంచి భూమి సమీకరించనున్నారు. 

Chia Seeds: చియా సీడ్స్‌ రెగ్యులర్‌గా తింటున్నారా? అయితే ఈ విషయం అస్సలు మిస్ కావొద్దు!

ఇప్పటికే గ్రామసభలు నిర్వహించి మెజారిటీ రైతుల అభిప్రాయాలు సేకరించగా అత్యధికులు సానుకూలంగా స్పందించారు. తొలివిడత భూసమీకరణలో ఎదురైన ఇబ్బందులు పునరావృతం కాకుండా అధికారులు రెండో విడతలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Education: చదువు మానేసినవారికి లైఫ్ ఛేంజింగ్ ఛాన్స్! AP సరికొత్త అవకాశాలు..!
Bangalore: బెంగళూరు సొసైటీ సంచలనం! బ్యాచిలర్స్ వారు రాగానే భారీ జరిమానా!
Yoga Asanas: చలికాలంలో జీర్ణక్రియ సమస్యలు అధికమవుతున్నాయా? ఈ 6 యోగా ఆసనాలు చేస్తే చాలు అంటున్నారు నిపుణులు!!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో క్లిప్స్.. చైతూ-శోభితల మొదటి పెళ్లిరోజు..!

Spotlight

Read More →