విశాఖలో భారత్, సఫారీల మధ్య ఫైనల్ పోరు.. నిర్ణయాత్మక వన్డేకు వేదికైన విశాఖ.. US Politics: సోమాలి వలసదారులపై ట్రంప్ వ్యాఖ్యలు.. అమెరికా రాజకీయాల్లో నెలకొన్న ఉద్రిక్తత!! Smriti-Palash: స్మృతి పలాష్ పెళ్లి రద్దు రూమర్స్‌కు పుల్‌స్టాప్.. పెళ్లి వాయిదా వెనుక నిజమేంటి! Kohli creates history: వన్డేల్లో చరిత్ర సృష్టించిన కోహ్లి.. సచిన్ రికార్డు బ్రేక్! T20 World Cup: T20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ విడుదల.. కొలంబో వేదికగా IND vs PAK! Smriti Mandhana: స్మృతి మంధాన పెళ్లి జరగకపోవటంపై సంచలన ట్విస్ట్.. ఫోటోలు డిలీట్… పెళ్లి స్టాప్! Smriti Mandhana: టీమ్ ఇండియా స్టార్ స్మృతి మంధాన పెళ్లి.. సోషల్ మీడియాలో వీడియోలు హల్‌చల్ Smritis wedding: టీమ్‌ఇండియా స్టార్ స్మృతి వివాహం.. మోదీ నుంచి ప్రత్యేక శుభాకాంక్షలు! World Cup: ప్రపంచ కప్ చరిత్రలో సంచలనం.. చిన్న దేశం కురాకో అర్హత సాధించింది! Trump Saudi Deal: సౌదీకి F-35 యుద్ధ విమానాల విక్రయం పై ట్రంప్ కీలక ప్రకటన!! విశాఖలో భారత్, సఫారీల మధ్య ఫైనల్ పోరు.. నిర్ణయాత్మక వన్డేకు వేదికైన విశాఖ.. US Politics: సోమాలి వలసదారులపై ట్రంప్ వ్యాఖ్యలు.. అమెరికా రాజకీయాల్లో నెలకొన్న ఉద్రిక్తత!! Smriti-Palash: స్మృతి పలాష్ పెళ్లి రద్దు రూమర్స్‌కు పుల్‌స్టాప్.. పెళ్లి వాయిదా వెనుక నిజమేంటి! Kohli creates history: వన్డేల్లో చరిత్ర సృష్టించిన కోహ్లి.. సచిన్ రికార్డు బ్రేక్! T20 World Cup: T20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ విడుదల.. కొలంబో వేదికగా IND vs PAK! Smriti Mandhana: స్మృతి మంధాన పెళ్లి జరగకపోవటంపై సంచలన ట్విస్ట్.. ఫోటోలు డిలీట్… పెళ్లి స్టాప్! Smriti Mandhana: టీమ్ ఇండియా స్టార్ స్మృతి మంధాన పెళ్లి.. సోషల్ మీడియాలో వీడియోలు హల్‌చల్ Smritis wedding: టీమ్‌ఇండియా స్టార్ స్మృతి వివాహం.. మోదీ నుంచి ప్రత్యేక శుభాకాంక్షలు! World Cup: ప్రపంచ కప్ చరిత్రలో సంచలనం.. చిన్న దేశం కురాకో అర్హత సాధించింది! Trump Saudi Deal: సౌదీకి F-35 యుద్ధ విమానాల విక్రయం పై ట్రంప్ కీలక ప్రకటన!!

విశాఖలో భారత్, సఫారీల మధ్య ఫైనల్ పోరు.. నిర్ణయాత్మక వన్డేకు వేదికైన విశాఖ..

2025-12-04 18:34:00
Kannada tourist: ఇంత క్లీన్ గా ఉన్న పుణ్యక్షేత్రం చూడలేదు.. కన్నడ పర్యాటకుడి ప్రశంసలు!

సాగర తీర నగరం విశాఖపట్నంలో క్రికెట్ సందడి మొదలైంది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న నిర్ణయాత్మక మూడో వన్డేకు నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. 

Pushpa-2: జపాన్లో పుష్ప-2 రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫ్యాన్స్‌లో భారీ ఎక్సైట్మెంట్!

ఇక్కడి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో శనివారం (డిసెంబర్ 6) మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌తో వన్డే సిరీస్ విజేత ఎవరో తేలిపోనుండటంతో అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ప్రస్తుతం మూడు వన్డేల సిరీస్ 1-1తో సమంగా ఉంది. రాంచీలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా గెలవగా, రాయ్‌పుర్‌లో జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా విజయం సాధించి సిరీస్‌ను సమం చేసింది. దీంతో వైజాగ్‌లో జరిగే ఆఖరి మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. 

Insurance Scheme: కేవలం రూ.436తో రూ.2 లక్షల భీమా! పూర్తి వివరాలు...

సిరీస్ డిసైడర్ కావడంతో మ్యాచ్ టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన కొద్దిసేపటికే టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడైపోయినట్లు సమాచారం.

ఐపీఎల్ 2025 తర్వాత చాలా కాలానికి విశాఖలో అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుండటంతో క్రికెట్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Samantha Raj: న్యూ లైఫ్ స్టార్ట్ చేసిన సమంత రాజ్.. హనీమూన్ వెకేషన్లో!

కాగా, రాయ్‌పూర్ నుంచి ఇరు జట్ల ఆటగాళ్లు గురువారం సాయంత్రానికి ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకోనున్నారు. వీరి రాకతో నగరంలో క్రికెట్ వాతావరణం మరింత వేడెక్కనుంది.

SBI Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్... ఎస్బీఐలో భారీ ఉద్యోగాలు! ఎటువంటి రాత పరీక్ష లేదు!
Maoist Encounter: 18 మావోయిస్టుల‌ను మట్టుబెట్టిన ఆపరేషన్..! బస్తర్‌లో భద్రతా బలగాల పవర్ షో..!
Andhra Pradesh News: తెలుగుకు తిరిగి గౌరవం రావాలంటూ.. ఆ పని చేయాల్సిందే అంటున్న వెంకయ్య నాయుడు!!
Cyber Crime: సైబర్ క్రిమినల్‌కు రివర్స్ స్ట్రోక్! చాట్‌జీపీటీతో ట్రాప్ వేసిన ఢిల్లీ యువకుడు!
ఎవర్రా మీరంతా.. చిచ్చుపెట్టిన ‘రసగుల్లా’.. ఇరువర్గాల మధ్య ఫైటింగ్ - ఆగిన పెళ్లి, ఎక్కడో తెలుసా?
RRB: డిప్లొమా, BSc అర్హతలు ఉన్నవారికి అవకాశాలు.. 18-33 ఏళ్ల మధ్య దరఖాస్తు చేసుకోండి!

Spotlight

Read More →