Pushpa-2: జపాన్లో పుష్ప-2 రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫ్యాన్స్‌లో భారీ ఎక్సైట్మెంట్! Samantha Raj: న్యూ లైఫ్ స్టార్ట్ చేసిన సమంత రాజ్.. హనీమూన్ వెకేషన్లో! Akhanda-2 : అఖండ-2 రిలీజ్‌కి స్టే.. మద్రాస్ హైకోర్టు సంచలన నిర్ణయం! Rashmika : ఫిబ్రవరిలో పెళ్లి ప్రచారంపై రష్మిక స్పందన.. నాకు సమయం వచ్చినప్పుడు! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో క్లిప్స్.. చైతూ-శోభితల మొదటి పెళ్లిరోజు..! Cinema News: సెలబ్రిటీల మరణాలను మీమ్స్‌గా మార్చడంపై హీరోయిన్ ఆవేదన! అమ్మ మరణం గురించి మాట్లాడాలంటే.. Samanthas engagement: సమంత ఎంగేజ్‌మెంట్ రింగ్ హాట్ టాపిక్.. ప్రపంచంలో చాలా కొద్దిమంది మాత్రమే! సినిమా పెద్దలు.. ఆలోచించాలి! మన స్టైల్ చూసి హిందీ వాళ్ళకి - బాలకృష్ణ ముక్కుసూటి మాట! Manisha Koirala: మనీషా కొయిరాలా తాజా లుక్ షాక్.. నెటిజన్ల స్పందన వైరల్! Andhra King: షాకింగ్ ఓపెనింగ్.. ఆంధ్ర కింగ్ తాలూకా ఫస్ట్ డే కలెక్షన్ల దుమారం! Pushpa-2: జపాన్లో పుష్ప-2 రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫ్యాన్స్‌లో భారీ ఎక్సైట్మెంట్! Samantha Raj: న్యూ లైఫ్ స్టార్ట్ చేసిన సమంత రాజ్.. హనీమూన్ వెకేషన్లో! Akhanda-2 : అఖండ-2 రిలీజ్‌కి స్టే.. మద్రాస్ హైకోర్టు సంచలన నిర్ణయం! Rashmika : ఫిబ్రవరిలో పెళ్లి ప్రచారంపై రష్మిక స్పందన.. నాకు సమయం వచ్చినప్పుడు! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో క్లిప్స్.. చైతూ-శోభితల మొదటి పెళ్లిరోజు..! Cinema News: సెలబ్రిటీల మరణాలను మీమ్స్‌గా మార్చడంపై హీరోయిన్ ఆవేదన! అమ్మ మరణం గురించి మాట్లాడాలంటే.. Samanthas engagement: సమంత ఎంగేజ్‌మెంట్ రింగ్ హాట్ టాపిక్.. ప్రపంచంలో చాలా కొద్దిమంది మాత్రమే! సినిమా పెద్దలు.. ఆలోచించాలి! మన స్టైల్ చూసి హిందీ వాళ్ళకి - బాలకృష్ణ ముక్కుసూటి మాట! Manisha Koirala: మనీషా కొయిరాలా తాజా లుక్ షాక్.. నెటిజన్ల స్పందన వైరల్! Andhra King: షాకింగ్ ఓపెనింగ్.. ఆంధ్ర కింగ్ తాలూకా ఫస్ట్ డే కలెక్షన్ల దుమారం!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో క్లిప్స్.. చైతూ-శోభితల మొదటి పెళ్లిరోజు..!

2025-12-04 14:04:00
Yoga Asanas: చలికాలంలో జీర్ణక్రియ సమస్యలు అధికమవుతున్నాయా? ఈ 6 యోగా ఆసనాలు చేస్తే చాలు అంటున్నారు నిపుణులు!!

అక్కినేని యువ హీరో నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ తమ వైవాహిక జీవితంలో తొలి ఏడాదిని పూర్తి చేసుకున్నారు. తమ మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా శోభిత సోషల్ మీడియాలో ఒక ప్రత్యేకమైన వీడియోను పంచుకున్నారు. ఇప్పటివరకు ఎవరూ చూడని తమ పెళ్లి నాటి మధుర క్షణాలను అభిమానులతో పంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.

శోభిత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియోలో నాగచైతన్య-శోభితల సంప్రదాయ తెలుగు వివాహ వేడుకలోని పలు ఘట్టాలు ఉన్నాయి. 

Bangalore: బెంగళూరు సొసైటీ సంచలనం! బ్యాచిలర్స్ వారు రాగానే భారీ జరిమానా!

ఈ జంట మధ్య అనురాగం, కుటుంబ సభ్యుల ఆనందం వంటివి ఈ వీడియోలో అందంగా చిత్రీకరించారు. ఈ వీడియో క్లిప్‌లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.

ఈ వీడియోకు శోభిత ఒక భావోద్వేగభరితమైన క్యాప్షన్‌ను కూడా జతచేశారు. "గాలి ఎప్పుడూ ఇంటి వైపుకే వీస్తుంది. నా భర్తతో కలిసి సూర్యుని చుట్టూ ఒక పూర్తి ప్రయాణాన్ని ముగించాను. 

Education: చదువు మానేసినవారికి లైఫ్ ఛేంజింగ్ ఛాన్స్! AP సరికొత్త అవకాశాలు..!

అగ్నితో శుద్ధి అయినట్లుగా కొత్త అనుభూతి కలుగుతోంది. శ్రీమతిగా ఒక సంవత్సరం..." అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు, నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Chia Seeds: చియా సీడ్స్‌ రెగ్యులర్‌గా తింటున్నారా? అయితే ఈ విషయం అస్సలు మిస్ కావొద్దు!
మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'మన శంకరవర ప్రసాద్' నుంచి మరో పాట రెడీ! ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా..
AP Investments: సీఎం చంద్రబాబు విజన్ అసాధారణం… ఏపీ అభివృద్ధిపై అదానీ సంచలన వ్యాఖ్యలు!!
Russia-India: వారణాసిలో పుతిన్ ఫోటోకు హారతి.. రష్యా భారత్ మైత్రికి ప్రజల హర్షం!
ఇండిగో విమానాలకు కష్టాలు.. వరుసగా మూడో రోజు భారీగా సర్వీసుల రద్దు! ఢిల్లీ, హైదరాబాద్‌లో..
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన.. పది రోజుల పాటు భక్తులకు - రేపు ఆన్‌లైన్‌లో.!
Golden Opportunity: వారందరికీ ఏపీ ప్రభుత్వ సువర్ణావకాశం! నేరుగా పది, ఇంటర్‌లో జాయిన్.. అదే లాస్ట్ డేట్!

Spotlight

Read More →