Germany Jobs: జర్మనీలో భారీ ఉద్యోగ అవకాశాలు! వసతి, వీసా, ఫ్లైట్ ఫ్రీ... దరఖాస్తు వివరాలు! Mega PT Meeting: చిలకలూరిపేటలో మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్‌లో పాల్గొన్న పవన్ కళ్యాణ్! Putin India Visit: మోదీ–పుతిన్ ఒకే కారులో ప్రయాణం… అందరి దృష్టి ఆ కారుపైనే!! ఒక్కరోజే 92 విమానాల రద్దు - శంషాబాద్‌లో రణరంగం! నిరసనలతో దద్దరిల్లిన ఎయిర్‌పోర్ట్! కేంద్ర మంత్రికి ఫోన్.. Travel News:ఇండిగో విమాన సర్వీసుల అంతరాయం… టికెట్ ధరలు చూసి షాక్ అవుతున్న ప్రయాణికులు! శ్రీశైలం డ్యాంకు పొంచి ఉన్న పెను ప్రమాదం.. రెండు రాష్ట్రాల ప్రజల ఆందోళన! AQI Levels: భారత్‌లో తక్కువ కాలుష్యం ఉన్న నగరాలు! గాలి నాణ్యతకు ప్రధాన కారణాలు... RBI: వడ్డీ రేటు తగ్గించిన ఆర్‌బీఐ…! ఆ రుణదారులకు భారీ ఊరట..! Gold–Rupee Shock: ఆర్బీఐ పాలసీకి ముందే పసిడి డిప్… రూపాయి కౌంటర్ అటాక్! రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు ఘన స్వాగతం! భారత్–రష్యా స్నేహబంధానికి నేడు కొత్త అధ్యాయం! Germany Jobs: జర్మనీలో భారీ ఉద్యోగ అవకాశాలు! వసతి, వీసా, ఫ్లైట్ ఫ్రీ... దరఖాస్తు వివరాలు! Mega PT Meeting: చిలకలూరిపేటలో మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్‌లో పాల్గొన్న పవన్ కళ్యాణ్! Putin India Visit: మోదీ–పుతిన్ ఒకే కారులో ప్రయాణం… అందరి దృష్టి ఆ కారుపైనే!! ఒక్కరోజే 92 విమానాల రద్దు - శంషాబాద్‌లో రణరంగం! నిరసనలతో దద్దరిల్లిన ఎయిర్‌పోర్ట్! కేంద్ర మంత్రికి ఫోన్.. Travel News:ఇండిగో విమాన సర్వీసుల అంతరాయం… టికెట్ ధరలు చూసి షాక్ అవుతున్న ప్రయాణికులు! శ్రీశైలం డ్యాంకు పొంచి ఉన్న పెను ప్రమాదం.. రెండు రాష్ట్రాల ప్రజల ఆందోళన! AQI Levels: భారత్‌లో తక్కువ కాలుష్యం ఉన్న నగరాలు! గాలి నాణ్యతకు ప్రధాన కారణాలు... RBI: వడ్డీ రేటు తగ్గించిన ఆర్‌బీఐ…! ఆ రుణదారులకు భారీ ఊరట..! Gold–Rupee Shock: ఆర్బీఐ పాలసీకి ముందే పసిడి డిప్… రూపాయి కౌంటర్ అటాక్! రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు ఘన స్వాగతం! భారత్–రష్యా స్నేహబంధానికి నేడు కొత్త అధ్యాయం!

ఒక్కరోజే 92 విమానాల రద్దు - శంషాబాద్‌లో రణరంగం! నిరసనలతో దద్దరిల్లిన ఎయిర్‌పోర్ట్! కేంద్ర మంత్రికి ఫోన్..

2025-12-05 12:52:00
Travel News:ఇండిగో విమాన సర్వీసుల అంతరాయం… టికెట్ ధరలు చూసి షాక్ అవుతున్న ప్రయాణికులు!

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) లో ఇండిగో ఎయిర్‌లైన్స్ (IndiGo Airlines) సేవల్లో ఏర్పడిన అంతరాయం వరుసగా నాలుగో రోజు కూడా కొనసాగుతోంది. శుక్రవారం నాడు ఇండిగో ఏకంగా 92 విమానాలను రద్దు చేయడంతో, వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గత నాలుగు రోజుల్లో ఇంత పెద్ద సంఖ్యలో విమానాలు రద్దు కావడం ఇదే తొలిసారి.

శ్రీశైలం డ్యాంకు పొంచి ఉన్న పెను ప్రమాదం.. రెండు రాష్ట్రాల ప్రజల ఆందోళన!

ఇండిగో ఎయిర్‌లైన్స్ గత కొన్ని రోజులుగా తమ కార్యకలాపాలలో ఎదుర్కొంటున్న సమస్యను అదుపులోకి తేలేకపోయింది. ఈరోజు రద్దు చేసిన 92 విమానాల్లో 43 రాకపోకల సర్వీసులు మరియు 49 బయలుదేరే సర్వీసులు ఉన్నాయి.

AQI Levels: భారత్‌లో తక్కువ కాలుష్యం ఉన్న నగరాలు! గాలి నాణ్యతకు ప్రధాన కారణాలు...

ఈ నెల 2 నుంచి ఇప్పటివరకు ఇండిగో మొత్తం 220 సర్వీసులను నిలిపివేసింది. నిన్న (గురువారం) కూడా 74 విమానాలను రద్దు చేసిన విషయం తెలిసిందే.

RBI: వడ్డీ రేటు తగ్గించిన ఆర్‌బీఐ…! ఆ రుణదారులకు భారీ ఊరట..!

విశాఖపట్నం విమానాశ్రయంలో కూడా 8 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ వంటి నగరాలకు సర్వీసులు నిలిచిపోవడంతో అక్కడ కూడా ప్రయాణికులు నిరసన తెలిపారు.

Gold–Rupee Shock: ఆర్బీఐ పాలసీకి ముందే పసిడి డిప్… రూపాయి కౌంటర్ అటాక్!

వరుస రద్దులతో విసిగిపోయిన ప్రయాణికులు ఈరోజు శంషాబాద్ టెర్మినల్ భవనంలో ఆందోళనకు దిగారు. పరిస్థితి అదుపు తప్పేలా కనిపించింది.

Olympic level: ఒలింపిక్ స్థాయి స్పోర్ట్స్ సిటీ అమరావతిలో... ఏడాదిలో పనులు ప్రారంభం!

ప్రయాణికులు ఇండిగో సిబ్బందితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. తమ ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పాలంటూ సిబ్బందిని నిలదీశారు.

రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు ఘన స్వాగతం! భారత్–రష్యా స్నేహబంధానికి నేడు కొత్త అధ్యాయం!

"చెక్‌-ఇన్ ప్రక్రియ పూర్తయ్యాక విమానాలను రద్దు చేస్తున్నారని కొందరు ప్రయాణికులు ఆరోపించారు. సిబ్బంది అందుబాటులో లేనప్పుడు విమానాలను ఎందుకు షెడ్యూల్ చేస్తున్నారని" ప్రశ్నిస్తూ, "షీమ్ షీమ్" (Shame Shame) అంటూ నినాదాలు చేశారు.

Land Pooling: అమరావతికి మరో భారీ రుణం! రెండో విడత లాండ్ పూలింగ్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ముఖ్యంగా కొచ్చి వెళ్లాల్సిన విమానాలు రద్దు కావడంతో అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. వారు "స్వామియే శరణం అయ్యప్ప" అంటూ నినాదాలతో తమ నిరసనను వ్యక్తం చేశారు.

RBI: ఈ 3 బ్యాంకులు సేఫ్ అని ప్రకటించిన RBI.. అత్యవసర పరిస్థితుల్లోనూ అకౌంట్ హోల్డర్ల డబ్బుకు!

ఈ గందరగోళం మధ్యే, విజయవాడ వెళ్లేందుకు విమానాశ్రయానికి చేరుకున్న ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి, అయ్యప్ప భక్తుల సమస్యపై తక్షణమే స్పందించారు.

India Mobile Market: రియల్‌మీ P4x 5Gలో ఇన్ని ఫీచర్లా? ధర మాత్రం..!!

ఆయన వెంటనే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఫోన్‌లో మాట్లాడారు. కొచ్చికి వెళ్లాల్సిన భక్తుల కోసం ప్రత్యేక విమానం (Special Flight) ఏర్పాటు చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు.

AP Government: ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన! ఆ భూముల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు... ఎప్పుడైనా అమ్ముకోవచ్చు!

అయితే, ఈ గందరగోళం కారణంగా తన విమానాన్ని అందుకోలేకపోయిన మంత్రి పార్థసారథి, చివరకు రోడ్డు మార్గంలోనే విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ఈ పరిణామాలపై ఇండిగో సంస్థ మరోసారి స్పందించింది.

USWorkPermit: అమెరికా వర్క్ పర్మిట్ రూల్స్ కఠినం… విదేశీ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ట్రంప్ !!

సాంకేతిక లోపాలు, శీతాకాలం కారణంగా షెడ్యూళ్లలో మార్పులు, వాతావరణ సమస్యలు, విమాన రాకపోకల్లో రద్దీ మరియు సిబ్బంది డ్యూటీ సమయాలపై కొత్త నిబంధనల (FDTL) అమలు వంటి అనేక కారణాల వల్ల ఈ అంతరాయం ఏర్పడిందని ఇండిగో వివరణ ఇచ్చింది.

ప్రయాణికులు విమానాశ్రయానికి బయలుదేరే ముందు తమ విమాన స్థితిని (Flight Status) తప్పనిసరిగా తెలుసుకోవాలని ఆర్‌జీఐఏ అధికారులు సూచించారు.

Spotlight

Read More →