తిరుమల శ్రీవారి భక్తుల కోసం టీటీడీ (Tirumala Tirupati Devasthanams) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై భక్తులు క్యూ లైన్లలో నిలబడకుండానే కియోస్క్‌ల (kiosks) ద్వారా లడ్డూలు కొనుగోలు చేయొచ్చు. ఆధార్ నంబర్ లేదా దర్శనం టికెట్ నంబర్‌తో లడ్డూ టికెట్ తీసుకొని, యూపీఐ (UPI) ద్వారా చెల్లింపు చేసి రసీదుతో లడ్డూ పొందవచ్చు. టికెట్ లేని భక్తులకు కూడా ఆధార్ ఆధారంగా రెండు లడ్డూల వరకు కొనుగోలు చేసే అవకాశం కల్పించారు. ఇది ఆదివారం ప్రారంభమైంది. భక్తులకు సమయం, శ్రమను ఆదా చేసే ఈ పద్ధతిని ఇప్పటికే తిరుమలలోని వివిధ విచారణ కేంద్రాల్లో అమలు చేశారు.

ఇది కూడా చదవండి: Employement News: డిగ్రీ అర్హతతో నాబార్డులో స్పెషలిస్ట్ పోస్టులు! ఎగ్జామ్ లేదు.. ఇంటర్వ్యూ మాత్రమే!

యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో ఐదు కియోస్క్‌లు, ఇతర గెస్ట్ హౌస్‌ల దగ్గర మరిన్ని ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో వీటిని మరింత విస్తరించేందుకు టీటీడీ యోచిస్తోంది. ఒకేసారి 10–15 లడ్డూల వరకు కొనుగోలు చేయవచ్చు (లడ్డూ నిల్వ ఆధారంగా). ఈ విధానం తాత్కాలికంగా అమలులో ఉండగా, భవిష్యత్తులో లడ్డూ కొనుగోలు టోకెన్ల సంఖ్యను నాలుగుకు పెంచే అవకాశముంది. ఇదిలా ఉండగా, అన్నప్రసాదం ట్రస్టుకు విరాళాలు ఇవ్వడానికి కూడా ఇదే విధంగా కియోస్క్‌లను ఉపయోగించే వెసులుబాటు కల్పించారు. భక్తులకు ఇది మరింత సౌలభ్యంగా, వేగంగా లడ్డూ అందుకునే మార్గంగా మారింది.

ఇది కూడా చదవండి: New International Airport: ఏపీలో కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌.. తొలిసారి విమానం గాల్లో చక్కర్లు! ఫుల్ జోష్...!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Singayya Case: జగన్ కు చంద్రబాబు సర్కార్ బిగ్ షాక్! ఆ కేసులో ఏ2గా - డ్రైవర్ అరెస్ట్.?

security Lapses: నలుపురంగు కారులో వచ్చి.. జగన్ ఇంటిపై విసిరేసి వెళ్లాడు! సీసీటీవీ ఫుటేజీలో.!

Sajjala Criminal Case: సజ్జల రామకృష్ణారెడ్డికి బిగ్ షాక్.. క్రిమినల్ కేసు నమోదు.. వివరాలు ఇవే.!

Former Minister Case: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. జగన్ పర్యటనలో నిషేదాజ్ఞల ఉల్లంఘన! మాజీ మంత్రిపై కేసు నమోదు!

AP Inner Ring Road: ఏపీలో కొత్తగా మరో ఇన్నర్ రింగ్ రోడ్డు.. అక్కడేమారనున్న రూపురేఖలు! వారి కళ్ళల్లో ఆనందం..

AP Weather report: అబ్బ.. చల్లని కబురు వచ్చేసింది.. రోజులు వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో!

Jagan Tour: జగన్‌ పర్యటన.. సింగయ్య మృతి కేసులో కీలక మలుపు! ప్రమాద సమయంలో..

New Road Service: ఏపీలోని ఆ రెండు రోడ్లకు మహర్దశ! 4 వరుసలుగా .. మారనున్న ఆ ప్రాంతం రూపు రేఖలు!

Hyderabad Star Hotels: వచ్చే ఆరేళ్లలో 25 స్టార్ హోటళ్లు... ఆ ప్రాంత వాసులకు గుడ్ న్యూస్!

Secretariat job update: ఏపీ సచివాలయం సహా ఈ ఉద్యోగులందరికీ సర్కార్ గుడ్ న్యూస్! ప్రతీ ఏడాదీ వీరికి..

Air India Incident: టెన్షన్‌.. టెన్షన్‌.. మరో ఘోరం.. ఎయిర్ ఇండియా విమానాన్ని ఢీ కొట్టిన పక్షి!

kuwait job vacancies: ప్రముఖ కువైట్ కంపెనీలో ఇంజనీర్లకు ఉద్యోగ అవకాశాలు! 4 లక్షల పైగా జీతం!

Cognizant: వైజాగ్‌కు మరో ఐటీ దిగ్గజ కంపెనీ.. వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు!

World Bank Visits: పరుగులు పెడుతున్న అమరావతి రాజధాని పనులు.. వరల్డ్ బ్యాంక్, ADB బృందాలు!

Secretariat job update: ఏపీ సచివాలయం సహా ఈ ఉద్యోగులందరికీ సర్కార్ గుడ్ న్యూస్! ప్రతీ ఏడాదీ వీరికి..

MLA Seats నియోజకవర్గాల విభజన పై కసరత్తు! ఆ 50 సీట్ల లిస్టు! ఏ పార్టీకి అనుకూలం.?

kuwait job vacancies: ప్రముఖ కువైట్ కంపెనీలో ఇంజనీర్లకు ఉద్యోగ అవకాశాలు! 4 లక్షల పైగా జీతం!

AP News: ఏపీలో కొత్తగా మూడో రైల్వే లైన్.. ఈ రూట్‌లోనే - ఈ జిల్లా దశ తిరిగింది! భూసేకరణ ప్రారంభం!

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై తిరుమల తిరుపతిలో ఉచితంగా! బోర్డ కీలక నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group