ఇది కూడా చదవండి: NH Green signal:ఏపీలో కొత్తగా మరో నేషనల్ హైవే! రూ.2,500 కోట్లతో ..ఈ రూట్‌లోనే 1 గంటలో తిరుపతి! 

 

దైవ దర్శనం చేసుకుని సంతోషంగా ఇళ్లకు తిరిగి వెళ్తున్న యాత్రికుల వాహనం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన సోమవారం అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: National Highways: ఆ జాతీయ రహదారులకు మారనున్న రూపు రేఖలు! 988 కిలో మీటర్ల మేర విస్తరణ!



వివరాల్లోకి వెళితే... కర్ణాటకలోని బాగేపల్లికి చెందిన ఒక బృందం తిరుమల శ్రీవారి దర్శనానికి టెంపో వాహనంలో వచ్చింది. స్వామివారిని దర్శించుకున్న అనంతరం వీరంతా తమ స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో కురబలకోట మండలం, చెన్నామర్రి మిట్ట వద్దకు రాగానే వేగంగా వచ్చిన ఓ లారీ వీరి టెంపోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం తీవ్రతకు టెంపో నుజ్జునుజ్జయింది.

ఇది కూడా చదవండి: New Railwayline: నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే లైన్ సిద్దం! తొలిగా తిరుపతికి ప్రత్యేక రైలు, షెడ్యూల్ ఇదే !!



ఈ ఘటనలో ముగ్గురు యాత్రికులు అక్కడికక్కడే మృత్యువాత పడగా, మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే 108 అంబులెన్సుల ద్వారా మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చదవండి: New Rules: జూలై 1 నుంచి మారనున్న కొత్త రూల్స్! పాన్ కార్డు, ఆధార్, గ్యాస్ నుంచి టికెట్ ధరల వరకు! తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు!



మృతులను కర్ణాటకలోని బాగేపల్లి వాసులుగా పోలీసులు గుర్తించారు. దైవ దర్శనంతో ఆధ్యాత్మిక ఆనందంతో తిరుగు ప్రయాణమైన వారి కుటుంబాల్లో ఈ ప్రమాదం తీరని విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: BJP Nominations: ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి నేడు నోటిపికేషన్ .. రేసులో ఈ ఆరుగురు కీలక నేతలు!

అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Praja Vedika: నేడు (30/6) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

AP Rains: ఏపీలో వచ్చే 3 రోజుల వాతావరణం ఇలా.. ఈ ప్రాంతాలకు ఉరుములతో వర్షాలు!

Lokesh wishes: ప్రసాద్‌ను అభినందించిన లోకేశ్! విశాఖ జిల్లా మత్స్యకార గ్రామానికి..

Super Plan: ఏపీ ప్రభుత్వం సూపర్ ప్లాన్! ఆ 8 ప్రాంతాలకు మహర్దశ!

First Digital Highway: దేశంలో తొలి ఏఐ డిజిటల్ హైవే! ఎక్కడో తెలుసా?

  AP Government: మరో పథకానికి డేట్ ఫిక్స్! ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన!

Mobile Store: వావ్ కేవలం రూ. 2వేలకే స్మార్ట్ ఫోన్! ఆ స్టోరీ డీటెయిల్స్ ఇవే!

Ration card: 3 నెలల రేషన్‌.. మరో రెండు రోజులే గడువు..! కొత్త రేషన్‌కార్డుదారులకు నిరాశ..!

Kannappa movie: ఏ కోణంలో ఇది ఇండస్ట్రీ హిట్... కన్నప్ప!

Mahaa TV office: మహా టీవీ ఆఫీస్ పై BRS కార్యకర్తల దాడి! సెక్యూరిటీ సిబ్బందే ఒక్కసారిగా..

Kakani Remand: కాకాణికి ఒక కేసులో బెయిల్.. మరో కేసులో రిమాండ్.. ఇంకో కేసులో కస్టడీ!

 EX-MLC Lover: మరోసారి వివాదంలో మాజీ ఎమ్మెల్సీ ప్రియురాలు! నోటీసులు పంపిన టీటీడీ!

Suicide: ప్రముఖ టీవీ యాంకర్ ఆత్మహత్య! గాంధీ ఆసుపత్రికి తరలింపు!

Unemployment Benefit: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త! నిరుద్యోగ భృతి నారా లోకేష్ ప్లాన్!

Caravan Tourism: ఏపీలో కార్వాన్ టూరిజం! ఎవరూ ఊహించనిదే ఇది!

Shock to YCP: ఏడాది తర్వాత గుడివాడకు కొడాలి నాని.. ఎందుకంటే.!

Special Trains: ప్రయాణికులకు శుభవార్త.. హైదరాబాద్- కన్యాకుమారి మధ్య 8 ప్రత్యేక రైళ్లు!

AP America Company: ఏపీలో అమెరికన్ కంపెనీ పెట్టుబడులు.. ఆ ప్రాంతానికి మహర్దశ.! భూములు పరిశీలించిన ప్రతినిధులు!

New Railway Lines: ఏపీలో కొత్తగా మూడో రైల్వే లైన్.. ఈ రూట్‌లో రూ.1,200 కోట్లతో, ఆ ప్రాంతం దశ తిరిగినట్లే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group