ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు. తనపై కుట్రలు తానే జైలులో ఉన్నప్పుడే మొదలయ్యాయని పేర్కొన్నారు. ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తారా? నా మీద పడీ పడీ ఏడిస్తే ఏమొస్తుందని ప్రశ్నించారు. జైలుకు వెళ్లేటప్పుడు పార్టీకి రాజీనామా చేస్తానన్న విషయాన్ని గుర్తు చేస్తూ, తాను హుందాగా వ్యవహరిస్తానని, చిచోరా రాజకీయాలకు దూరంగా ఉంటానని తెలిపారు. పార్టీ తనపై తప్పుడు వార్తలను ఖండించకపోవడాన్ని, పార్టీ సోషల్ మీడియా వేదికగా తనను టార్గెట్ చేయడాన్ని ఆమె తీవ్రంగా ఎద్దేవా చేశారు. తన లేఖను ఎవరు లీక్ చేశారో బయటపడాల్సిందేనని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: ఏపీలో తల్లికి వందనం పథకం..! ఈ చిన్న పని చేయకపోతే రూ.15వేలు కట్, తెలుసుకోండి!
కేసీఆర్‌కు నోటీసులు వచ్చినప్పుడు పార్టీ నిరసనలు చేయకపోవడాన్ని, మరో నేతకు నోటీసులు వస్తే హంగామా చేస్తారని విమర్శించారు. జాగృతి తరపున పార్టీకి అవసరమైన పనులు తానే చేస్తుంటే, కోవర్టులు ఉన్నా ఎందుకు పక్కన పెట్టడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌లో కేసీఆర్ ఒక్కరే నాయకుడని స్పష్టం చేస్తూ, మరెవరినీ నాయకత్వంగా తాను అంగీకరించనని అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఓ మునిగిపోయే నావగా అభివర్ణించిన ఆమె, ఆ పార్టీతో రాయబారాలు జరిపే అవసరం తనకు లేదని పేర్కొన్నారు. తాను, కేసీఆర్ మధ్య దూరం పెంచే కుట్ర జరుగుతోందని, తాను దూరమైతే ఎవరికి లాభమో అందరికీ తెలిసిన విషయమేనని తెలిపారు. కావాలనే ఎంపీ ఎన్నికల్లో తాను ఓడిపోయేలా చేశారు అంటూ తనవైపు నుంచి కోపాన్ని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు..! మరోసారి భారీగా నిధులు మంజూరు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వారికి తక్కువ వడ్డీకే రూ. 3 లక్షలు! ఇది మీకు తెలుసా?
ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికి ఉచితంగానే రూ.15వేలు, మరో కొత్త పథకం!
ఏపీలో వారందరికీ కొత్త పింఛన్లు! జూన్ నుండే రూ.4 వేలు .. డేట్ ఫిక్స్!
ఏపీలో తల్లికి వందనం పథకం..! ఈ చిన్న పని చేయకపోతే రూ.15వేలు కట్, తెలుసుకోండి!
అన్నదాత సుఖీభవ పథకం.. ఎవరు అర్హులు! ఎలా దరఖాస్తు చేసుకోవాలి!
ఏపీలోని ఆ రెండు నగరాలకు పండగే! 95 ఎలక్ట్రిక్ బస్సులు, తీరనున్న కష్టాలు!
కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?
గూగుల్ క్రోమ్ వాడేవారికి కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక! ప్రమాదకరమైన లోపాలు గుర్తింపు!
వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ...! అత్యవసర విచారణకు నిరాకరణ!
విశాఖ నుంచి ఈ మూడు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు! హాల్ట్ స్టేషన్లు..!
తీపి కబురు చెప్పిన ఫ్లిప్‌కార్ట్..! ఈ ఏడాది 5 వేల ఉద్యోగాల భర్తీ!
కొడాలి నానిని చూసేందుకు ఎవరూ రావద్దు! నాని కుటుంబ సభ్యులు!
కేటీఆర్‌కు ఏసీబీ షాక్..! నోటీసులు జారీ!
విశాఖ విమ్స్ లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల! రాతపరీక్ష లేకుండా నేరుగా ఉద్యోగం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: