Bottle Gourd: సొరకాయ.. రుచి, ఆరోగ్యమే కాదు.. ఈ సమస్యలు ఉన్నవాళ్లు తింటే ప్రమాదమే!

మనం ఫోన్‌ రీఛార్జ్ చేయాలంటే సాధారణంగా నెలవారీ ప్లాన్‌లు ఎంచుకుంటాం. కానీ ఈ ప్లాన్‌లకు 28 రోజుల వ్యాలిడిటీ మాత్రమే ఉంటుంది. పైగా, తరచూ రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఎక్కువ ఖర్చవుతుంది. అయితే, ఈ నెలవారీ ప్లాన్‌లతో పోలిస్తే వార్షిక ప్లాన్‌లు చాలా లాభదాయకం. వార్షిక ప్లాన్‌లతో ఒక నెల రోజులు అదనపు వ్యాలిడిటీ వస్తుంది. అంటే, 12 సార్లు రీఛార్జ్ చేసే బదులు ఒకేసారి రీఛార్జ్ చేసుకుంటే, ఒక నెల వ్యాలిడిటీ అదనంగా లభిస్తుంది. ఇప్పుడు వివిధ టెలికాం కంపెనీలు ఆఫర్ చేస్తున్న వార్షిక ప్లాన్‌ల గురించి చూద్దాం.

Bima Sakhi Yojana: ఏపీ మహిళలకు అద్భుత అవకాశం! నెలకు రూ.7 వేల ప్రోత్సాహకం.. జస్ట్ టెన్త్ పాసైతే చాలు!

జియోలో వినియోగదారులకు అనేక రకాల వార్షిక ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి.
రూ. 3599 ప్లాన్: ఈ ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2.5 జీబీ డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. అలాగే, జియోటీవీ, హాట్‌స్టార్ వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల సబ్‌స్క్రిప్షన్ కూడా వస్తుంది.

New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్‌లకు గ్రీన్ సిగ్నల్! రూ.800 కోట్లతో 4 వరుసలుగా... 11 రూట్లలో ఫిక్స్!

రూ. 3999 ప్లాన్: ఈ ప్లాన్‌లో రూ. 3599 ప్లాన్‌తో పాటు అదనంగా జియో ఫ్యాన్‌కోడ్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ఫ్యాన్‌కోడ్ అనేది జియో యొక్క స్పోర్ట్స్ స్ట్రీమింగ్ ఓటీటీ. క్రీడలు ఇష్టపడేవారికి ఇది మంచి ప్లాన్.

TTD: తిరుమల దర్శనాలపై టిటిడీ క్లారిటీ..! డిసెంబర్ తిరుమల దర్శనాల పూర్తి షెడ్యూల్..!

జియోఫోన్ ప్లాన్‌లు: జియోఫోన్ వాడేవారికి కూడా వార్షిక ప్లాన్‌లు ఉన్నాయి. రూ. 1234కి 336 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 0.5 జీబీ డేటా లభిస్తుంది. అదే జియోఫోన్ ప్రైమా యూజర్స్ అయితే రూ. 895 కే 336 రోజుల వ్యాలిడిటీతో ప్రతి 28 రోజులకు 2 జీబీ డేటా పొందవచ్చు.

Doctor Ajay: అమెరికాలో అగ్రశ్రేణి సాధించిన తెలుగు వైద్యుడు!

ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్‌లు:
ఎయిర్‌టెల్: ఎయిర్‌టెల్‌లో రూ. 3599కి 365 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2 జీబీ డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ వస్తాయి. దీనితో పాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. ఒకవేళ మీకు రోజువారీ డేటా అవసరం లేకపోతే, రూ. 2249 ప్లాన్ ఉంది. ఇందులో 365 రోజుల వ్యాలిడిటీతో పాటు మొత్తం 30 జీబీ డేటా లభిస్తుంది.

OTT Movie: 40 కోట్లతో తీస్తే 340 కోట్లు.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ.. అధికారిక ప్రకటన

వోడాఫోన్ ఐడియా (వి): వి లో రూ. 3599కి 365 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2 జీబీ డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. ఈ ప్లాన్‌లో రాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉచిత డేటా కూడా లభిస్తుంది. అలాగే, రూ. 3799తో అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ వస్తుంది. రోజుకు 1.5 జీబీ డేటా చాలు అనుకుంటే రూ. 3499 ప్లాన్ ఉంది. డేటా తక్కువగా కావాలనుకుంటే రూ. 1999కి మొత్తం 24 జీబీ డేటా వస్తుంది.

Health NewS:చర్మం నుండి గుండె వరకు అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు కావాలంటే! ఇవి తప్పనిసరి!

బీఎస్‌ఎన్‌ఎల్: బీఎస్‌ఎన్‌ఎల్‌లో ప్లాన్‌లు చాలా తక్కువ ధరలో ఉన్నాయి. రూ. 2399కే 395 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2 జీబీ డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. రూ. 1999 రీఛార్జ్‌తో 365 రోజుల వ్యాలిడిటీ, మొత్తం 600 జీబీ డేటా వస్తుంది. ఇంకా తక్కువలో రూ. 1515 ప్లాన్ ఉంది, దీనితో 365 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది.

OG: ఈనెల 25న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న.. OG!

వార్షిక ప్లాన్‌లు ఖర్చును తగ్గిస్తాయి, అలాగే ప్రతి నెలా రీఛార్జ్ చేయాల్సిన ఇబ్బంది ఉండదు. అందుకే, మీ అవసరాలకు తగ్గట్టుగా ఏ ప్లాన్ ఎంచుకోవాలనేది చూసుకోండి.

IPhone 17: భారత్‌లో ఐఫోన్ 17 సేల్ ప్రారంభం! కొత్త ఫీచర్లతో హాట్ సేల్..! ధరలు పెరిగినా జనం క్రేజ్ తగ్గలేదు!
Vahanamitra: నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు.. ఆటో డ్రైవర్లకు రూ15.వేలు!
Earthquake: రష్యాను వణికించిన భారీ భూకంపం! సునామీ హెచ్చరికలు జారీ!
kuwait weather news: కువైట్‌లో నివసించేవారికి చల్లటి కబురు చెప్పిన ప్రభుత్వం! ఈనెల ఆఖరి నుండి ఉపశమనం పొందవచ్చు!
Lokesh Mega Job Mela: లోకేష్ మెగా జాబ్ మేళా! ప్లేస్.. టైం.. దరఖాస్తు పూర్తి వివరాలు!