OTT Release: ఓటీటీ రొమాంటిక్ మూవీ! ఫస్ట్ నైట్ వీడియో తీసే కిర్రాక్ భర్త - క్లైమాక్స్ చూస్తే బుర్ర పాడే మావా.!

ఈ మధ్య కాలంలో పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో మార్కెట్లోకి కొత్త కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు వస్తున్నాయి. ఈఓఎక్స్ (EOX) కంపెనీ తయారుచేసిన E2 ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. 

Facebook post: సర్వీస్ రూల్స్ ఉల్లంఘన..! ఫేస్‌బుక్ పోస్టుతో జీఎస్టీ అధికారికి పెద్ద షాక్!

దీని ప్రత్యేకత ఏమిటంటే, ఈ స్కూటర్ గంటకు 25 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌తో వెళ్తుంది. అందువల్ల దీనికి ఆర్టీఓ (RTO) రిజిస్ట్రేషన్ అవసరం లేదు, దీన్ని నడిపేవారికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా అక్కర్లేదు. ఈ స్కూటర్‌లో ఎకో, స్పోర్ట్స్, హై అనే మూడు స్పీడ్ మోడ్స్ ఉన్నాయి. దీన్ని మూడు రకాల వేగాలతో నడుపుకోవచ్చు. ఈ స్కూటర్‌ని ఐదు రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

Ants control tips: ఇంట్లో చీమల బెడదా? కెమికల్స్ వద్దు.. ఈ సింపుల్ చిట్కాలు చాలు! ఎలా పనిచేస్తుందో తెలిస్తే షాక్!

బ్యాటరీ: ఈ స్కూటర్‌కి రిమూవబుల్ పోర్టబుల్ లిథియం బ్యాటరీ ఇచ్చారు. ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఎందుకంటే, అపార్ట్‌మెంట్‌లలో ఉండేవాళ్లు తమ స్కూటర్‌ని సెల్లార్‌లో ఛార్జ్ చేయలేరు. కానీ, ఈ బ్యాటరీని తీసుకెళ్లి ఇంట్లో ఛార్జ్ చేసుకోవచ్చు. 

Skincare: చంకలో వాసన వస్తోందా - దానికి కారణం ఏంటి? ఈ 5 ఇంటి చిట్కాలతో ప్రాబ్లమ్ సాల్వ్!

ఒకసారి ఫుల్‌గా ఛార్జ్ చేస్తే 60 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఈ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి 4 నుంచి 6 గంటలు పడుతుంది. ఇది ఫైర్ ప్రూఫ్-కోటెడ్ బ్యాటరీ కాబట్టి, అగ్ని ప్రమాదాలు జరగవు. అలాగే, ఛార్జింగ్ ఫుల్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా ఛార్జింగ్ ఆగిపోతుంది. దీనివల్ల కరెంటు బిల్లు కూడా పెరగదు.

PhonePe : భారత ఫిన్‌టెక్ రంగంలో కొత్త మైలురాయి అవబోతోంది ఫోన్‌పే.. IPO!

ఫీచర్లు: ఈ స్కూటర్‌లో ఎమర్జెన్సీ రైడ్ మోడ్, పార్కింగ్ మోడ్, రివర్స్ గేర్ వంటి అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి. ట్రాఫిక్ సమయాల్లో, రద్దీ ప్రాంతాల్లో దీన్ని నడపడం చాలా సులభం. యాంటీ-థెఫ్ట్ లాక్ సిస్టమ్ ఉంది కాబట్టి దొంగతనం అయ్యే అవకాశం లేదు. మొబైల్ ఛార్జ్ చేసుకోవడానికి యూఎస్‌బీ పోర్ట్ కూడా ఉంది.

Telangana Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి షురూ.. రిజర్వేషన్లు ఖరారు!

డిజైన్: ఈ స్కూటర్ డిజైన్ చాలా స్లీక్గా, ఆకర్షణీయంగా ఉంది. దీనిలో శక్తిమంతమైన బీఎల్‌డీసీ మోటార్ ఇచ్చారు. ఇది నీటిలో తడిచినా పాడవదు. ఇందులో ట్యూబ్ లేని టైర్లు ఉండటం వల్ల పంక్చర్ పడినా సరే, రిపేర్ షాప్ వరకు నడుపుకుంటూ వెళ్లొచ్చు. ముందువైపు డిస్క్ బ్రేక్, వెనక డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. స్కూటర్ బరువు కేవలం 70 కేజీలు మాత్రమే.

Celebrity Couple: ప్రియుడితో సమంత రొమాంటిక్ డేట్.. ఒకే కారులో, ఒకే డ్రెస్సులో.. పబ్లిక్‌గా దొరికిపోయారు!!

ధర, ఆఫర్లు: ఈ స్కూటర్ అసలు ధర రూ.1,00,000 కాగా, ఇప్పుడు అమెజాన్‌లో 50 శాతం డిస్కౌంట్‌తో రూ.50,000కే అమ్ముతున్నారు. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. నెలకు రూ.2,429 చెల్లించి దీన్ని ఇంటికి తెచ్చుకోవచ్చు. అమెజాన్‌లో దీనికి 4.2/5 రేటింగ్ ఉంది.

Ladakh Students: లడఖ్ రాజధాని లేహ్‌లో తీవ్ర ఉద్రిక్తత.. విద్యార్థుల ఆందోళన!

నిజానికి, రూ.50,000 ధర కొంచెం ఎక్కువ అనిపించినా, దీని ఫీచర్లు, బ్యాటరీ ప్రయోజనాలు చూస్తే కొనుగోలు చేయదగిన స్కూటర్ అనే చెప్పాలి. ఇది ఫుడ్ డెలివరీ ఉద్యోగాలు చేసేవారికి, రోజువారీగా తక్కువ దూరం ప్రయాణించేవారికి చాలా అనుకూలంగా ఉంటుంది.

Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో 5 రోజులు భారీ వర్షాలు! 3 తుపాన్లు, 1 అల్పపీడనం - గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో!

Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల అభిప్రాయాలు, అమెజాన్‌‌లో సేకరించిన సమాచారం మాత్రమే. దీన్ని "ఆంధ్రప్రవాసి" నిర్ధారించట్లేదని గమనించగలరు. ఈ స్కూటర్ మీరు కొనాలి అనుకుంటే.. అమెజాన్ ప్రతినిధులతో, కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి, పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత.. కొనాలో వద్దో స్వయంగా నిర్ణయం తీసుకోండి.

Group -1 Mains: గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్! హైకోర్టు సంచలన తీర్పు!
OG: OG కోసం థియేటర్లు ఇచ్చిన మిరాయ్ మేకర్స్.. స్పెషల్ షోలతో పవర్ స్టార్ హంగామా!
Chicken Tips: చికెన్‌లో ఈ పార్ట్ తినేముందు జాగ్రత్త.. ఆ సమస్య ఉన్నవారికి ఇది ప్రమాదకరం! తెలిస్తే అస్సలే ముట్టుకోరు!
మరిన్ని దేశాలకు ఒమన్ ఎయిర్ విస్తరణ.. మాంట్రియల్ వేదికగా కీలక ఒప్పందాలు!
SBI కార్డ్ బంపర్ ఫెస్టివల్ ఆఫర్స్! వాటిపై రూ.51,500 వరకు తగ్గింపు! మిస్ చేసుకోకండి.. ఎప్పటివరకంటే!