Header Banner

BSNL సూపర్ ప్లాన్! ఒకే రీఛార్జ్ లో అన్నీ బెనిఫిట్స్! కేవలం రూ.1198 కే 365 రోజులు!

  Tue May 27, 2025 17:15        Business

నేటి అధిక ద్రవ్యోల్బణ కాలంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు కలిగే మొబైల్ ప్లాన్ కోసం ప్రతి ఒక్కరూ వెతుకుతున్నారు. ప్రైవేట్ నెట్‌వర్క్‌లైన జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ లు రిచార్జ్ ధరలను గణనీయంగా పెంచడంతో నెలవారీ ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన BSNL వైపు చాలా మంది మొగ్గుచూపుతున్నారు. ఎందుకంటే BSNL ప్లాన్‌లు చౌకగా ఉండటమే కాక, దీర్ఘకాలికంగా నెంబర్ యాక్టివ్‌గా ఉంచుకోవడానికి సరైన ఎంపిక. అటువంటి ప్లాన్‌లలో ₹1198 ప్లాన్ ప్రత్యేకమైనది. ఒక్కసారి రిచార్జ్ చేస్తే, నిండు ఏడాది (365 రోజులు) నెంబర్ యాక్టివ్‌గా ఉంటుంది. బ్యాంకింగ్, OTPలు, UPI లాంటి ప్రాథమిక అవసరాల కోసం నెంబర్ ఉంచుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

 

ఈ ప్లాన్‌లో ప్రతి నెలా 300 నిమిషాల స్థానిక మరియు STD కాలింగ్, 3GB డేటా, 30 SMS లు లభిస్తాయి. ఇవన్నీ సాధారణ అవసరాలను తీర్చడానికి సరిపోతాయి. అదే ధరలో జియో ₹1199 ప్లాన్ చూస్తే కేవలం 84 రోజుల వ్యాలిడిటీ మాత్రమే ఉంటుంది. అయితే రోజుకు 3GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, JioTV, Cinema, Hotstar వంటి సౌకర్యాలు ఉన్నా, ఏడాది మొత్తానికి నాలుగుసార్లు రిచార్జ్ చేయాల్సి రావడంతో ఖర్చు దాదాపు ₹4800 అవుతుంది. అంతకంటే తక్కువ ఖర్చుతో SIM యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వారికి BSNL ₹1198 ప్లాన్ ఉత్తమ ఎంపిక. BSNL నెట్‌వర్క్ కూడా ప్రస్తుతం మెరుగవుతున్నందున, తక్కువ డేటా అవసరాలు ఉన్న వినియోగదారులకు ఇది ఒక చక్కని అవకాశంగా చెప్పొచ్చు.

 

ఇది కూడా చదవండి:  విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ! ఇక నుండి అక్కడికి డైరెక్ట్ సర్వీసులు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ పోలీసు బాస్‌గా అయన నియమకం! ఇక పూర్తిస్థాయి డీజీపీ!

 

సిరిసిల్లలో ముదిరిన ప్రోటోకాల్ వివాదం..! నేతల అరెస్టుతో ఉద్రిక్తత!

 

అవును ఆ ఇంటికి వెళ్లాను..! వైసీపీ వీడియోపై విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్!

 


లోకేశ్​కు పార్టీలో ఆ పదవి.. జోరుగా చర్చ! జీవీ, ఆనం కీలక వ్యాఖ్యలు!


ప్రపంచంలో టాప్-10 వైమానిక దళాలు ఇవే! భారత్ స్థానం ఎక్కడంటే?


కేసీఆర్ కు కవితకు మధ్య గ్యాప్ వెనుక కారణం ఇదే! చేసింది అంతా ఆయనే!


ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీయే సీఎంలు, డిప్యూటీ సీఎంల భేటీ.. చేసిన తీర్మానాలు ఇవే!


జంట హత్యల కేసులో ఊహించని ట్విస్ట్.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రదర్స్ పై కేసు నమోదు!


రెండు రోజుల పోలీస్‌ కస్టడీకి పీఎస్ఆర్‌, మధు! ఆంజనేయులపై ప్రశ్నల వర్షం..


ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేసిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఇవాళ మన్ కీ బాత్ కార్యక్రమం!


వైసీపీకి మరో భారీ షాక్! ఏపీ పోలీసుల అదుపులో మాజీ మంత్రి!


నిరుద్యోగులకు గుడ్ న్యూస్! నెలకు 2 లక్షల జీతంతో.. భారీ నోటిఫికేషన్!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #BSNL #BSNLOffer #BudgetPlan #RechargeOffer #BSNLRecharge