ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ లిమిటెడ్ (NTPC Ltd) నిరుద్యోగులకు సువర్ణ అవకాశం అందిస్తుంది. లేటెస్ట్ గా 150 డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి సంబంధించి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దాదాపు 2 లక్షల వరకు జీతాన్ని అందిస్తున్న ఈ ఉద్యోగాల కోసం అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల గురించి పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా...
మొత్తం ఖాళీలు..
150 పోస్టులు విభాగాలు..
మెకానికల్, ఎలక్ట్రికల్, సీ అండ్ ఐ (C&I)
విభాగాల వారీగా పోస్టులు..
డిప్యూటీ మేనేజర్ (ఎలక్ట్రికల్) : 40 పోస్టులు
డిప్యూటీ మేనేజర్ (మెకానికల్) : 70 పోస్టులు
డిప్యూటీ మేనేజర్ (సీ అండ్ ఐ) : 40 పోస్టులు
అర్హతలు..
సంబంధిత విభాగంలో బీఈ / బీటెక్ (BE / B.Tech) అర్హత ఉండాలి. అలానే కనీసం 60 శాతం మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పాస్ అయి ఉండాలి. సంబంధిత విభాగంలో వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
వయస్సు..
40 ఏళ్ల వయస్సు లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు వివరాలు.. ప్రారంభ తేదీ: 2025 మే 26
ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మెగా జాబ్ మేళా - 1000 పోస్టుల భర్తీ.. ఇంటర్వ్యూలు
చివరి తేదీ: 2025 జూన్ 9
దరఖాస్తు విధానం.. ఆన్‌లైన్
దరఖాస్తు ఫీజు..
జనరల్, ఓబీసీ, EWS అభ్యర్థులకు: రూ. 300
SC, ST, PWD, మహిళా అభ్యర్థులకు: ఫీజు లేదు
ఎంపిక విధానం.. రాత పరీక్ష ఇంటర్వ్యూ
(ఎంపిక ప్రక్రియలో ప్రదర్శన ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు)
జీతం.. ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹70,000 నుండి ₹2,00,000 వరకూ వేతనం లభిస్తుంది.
మంచి జీతం, భద్రమైన ఉద్యోగ భవిష్యత్తుతో పాటు భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన సంస్థలో పనిచేసే అవకాశాన్ని ఆసక్తి కలిగిన అభ్యర్ధులు సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ గురించి మరింత సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ https://careers.ntpc.co.in ని సందర్శించవచ్చు.
ఇది కూడా చదవండి: ఐదు అసెంబ్లీలకు ఉపఎన్నికలు! షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత! టీడీపీ కార్యకర్తల జంట హత్యలు! గొడ్డలితో వెంటాడి...
ఏపీ పంట పండింది... కొత్తగా 2 రైల్వే లైన్లు! ఆ రూట్లోనే..!
మహిళలకు గుడ్ న్యూస్! ఇక ఇంటి దగ్గరే సంపాదించుకునే ఛాన్స్!
భారతీయులకు షెంజెన్ వీసాల తిరస్కరణ! 17 లక్షల దరఖాస్తులు..!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! రేషన్ హోమ్ డెలివరీ.. ఎవరెవరికంటే!
ఇసుక స్కాం బట్టబయలు.. SIT దృష్టిలో ఆ నలుగురు! ఒక్కటైపోయిన..
జూన్ 1 నుండి రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!
వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు సీఐ రాచమర్యాదలు! ప్రజల ఆగ్రహం..!
ఏపీలో మెగా డీఎస్సీ వాయిదా పిటిషన్లు! సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!
భారత్ లో కొత్త బైక్ లాంచ్ చేసిన హోండా! ఆధునిక ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్‌తో...
విజ్ఞానశాస్త్రంలో మరో ముందడుగు! యాంటీమ్యాటర్ రవాణాకు ప్రత్యేక కంటైనర్!
కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ..! ఏం చర్చించారంటే?
ఎంపీ డీకే అరుణకు కీలక బాధ్యత అప్పగించిన కేంద్రం! ధాన్యం సేకరణపై ప్రత్యేక ఫోకస్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: