ఇది కూడా చదవండి: Second Airport: రెండో ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్! అక్కడే ఫిక్స్!
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టుల (Supreme Court) చుక్కెదురైంది. లిక్కర్ స్కాం (Liquor Scam) కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ (anticipatory bail) ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం (apex court) నిరాకరించింది. అంతేకాక సరెండర్ (surrender) కు సమయం ఇచ్చేందుకు కూడా న్యాయస్థానం విముఖత చూపింది. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ (petition) ను సుప్రీంకోర్టు కొట్టివేసింది (dismissed).
ఇది కూడా చదవండి: Ap Highway: ఏపీలో ఆ కొత్త హైవే ఆరు లైన్లుగా..! రూ.8వేల కోట్లతో, గొల్లపూడి వరకు గ్రీన్‌సిగ్నల్..! హైదరాబాద్ త్వరగా వెళ్లొచ్చు..!
కాగా, ఈ కేసులో ఆయన A4గా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన ముందుగా ఏపీ హైకోర్టులో (AP High Court) ప్రయత్నించారు. అయితే, ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికీ హైకోర్టు తిరస్కరించింది. ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు మంగళవారం తీర్పును వెలడి చేసింది.
దాంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ, అక్కడ కూడా మిథున్ రెడ్డికి చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ (dismiss) చేసింది.
ఇది కూడా చదవండి: AP Nominated Posts: కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీ మరో 66 మంది లిస్ట్.. చైర్మన్ పదవుల్లో 50%కిపైగా మహిళలకే!
మిథున్ రెడ్డిపై ఇప్పటికే సిట్ లుక్ అవుట్ సర్క్యూలర్ (Lookout Circular by SIT)
ఇక, మిథున్ రెడ్డి దేశం విడిచి పోకుండానే ముందస్తు జాగ్రత్తగా ప్రత్యేక దర్యాప్తు బృందం (Special Investigation Team - SIT) లుక్ అవుట్ సర్క్యూలర్ జారీ చేసింది. విదేశాలకు వెళ్లాలంటే అనుమతి తీసుకోవాలని సర్క్యూలర్‌లలో సిట్ అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి కీలక నిందితుడిగా (prime accused) ఉన్నారు కనుక విదేశాలకు పారిపోకుండా అడ్డుకునేందుకు ఆయనపై లుక్ అవుట్ సర్క్యూలర్ జారీ చేశారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
PM Kisan: రైతులకు శుభవార్త! పీఎం కిసాన్ నిధులు... అన్నదాత సుఖీభవ ఇలా చెక్ చేసుకోండి!
Indian Railways: ప్లాట్‌ఫారమ్ చివర్లో జనరల్ బోగీలు! వెనుక ఉండటానికి కారణం ఇదే!
Payyavula Challenges: జగన్ కు పయ్యావుల సవాల్! హంద్రీనీవా కాలువ గట్టుపై చర్చకు సిద్ధమా!
High Court petition: మాజీ మంత్రికి హైకోర్టు భారీ షాక్.. పిటిషన్ ను తోసిపుచ్చిన న్యాయస్థానం!
Ap Liquor sales: పెగ్గు మీద పెగ్గెయ్.. ఫుల్లు కిక్కు..! భారీగా పెరిగిన మద్యం విక్రయాలు!
OTT Weekend: ఈ వీకెండ్‌లో ఓటీటీ ప్రియులకు పండగే.. బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు..డోంట్ మిస్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: