ఇది కూడా చదవండి: AP Nominated Posts: వారికి గుడ్‌న్యూస్.. నామినేటెడ్ పోస్టుల భర్తీపై మరోసారి ఫోకస్! ఐవీఆర్ఎస్ ద్వారా..
ఢిల్లీ (Delhi) పర్యటనలో ఉన్న ఏపీ పురపాలకశాఖ మంత్రి నారాయణ (Minister Narayana) యశోభూమి కన్వెన్షన్ సెంటర్ను సందర్శించారు. ద్వారకా సెక్టార్ 25లో ఉన్న ఆసియాలోనే అతిపెద్ద కన్వెన్షన్ను మున్సిపలాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్ (Suresh Kumar) తో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. భారీ మీటింగ్ హాల్స్తో కూడిన కన్వెన్షన్ సెంటర్ను కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. అత్యాధునిక టెక్నాలజీ, సీటింగ్, అబ్బుర పరిచే డిజైన్ల గురించి మంత్రికి.. కన్వెన్షన్ సెంటర్ ప్రతినిధులు వివరించారు. అమరావతిలో నాలుగు చోట్ల కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. యశోభూమి కన్వెన్షన్ సెంటర్ నిర్మాణాన్ని .. అమరావతి (Amaravati)లో నిర్మించే కన్వెన్షన్ సెంటర్లలో ఉపయోగించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.
ఇది కూడా చదవండి: Annadata Sukhibhava Last Date: ఏపీ రైతులకు అలర్ట్.. వారికి మాత్రమే రూ.7,000.. వెంటనే ఇలా చెయ్యండి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Delhi Schools: ఢిల్లీలో 20కి పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు! వారంలోనే ఇది మూడోసారి!
Irrigation Projects AP: శుభవార్త.. 12 ఏళ్ల తర్వాత సీమకు వరదలా నీరు.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం!
KTR Warning: పోలీసుల తీరు దారుణం.. కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు! ఒక రోజు మనదీ వస్తుంది..
Irrigation Projects AP: శుభవార్త.. 12 ఏళ్ల తర్వాత సీమకు వరదలా నీరు.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం!
Amaravati Quantum Valley: యువతకు భారీ అవకాశాలు.. విజయ్ కుమార్ చెప్పిన ఐటీ బూమ్ రహస్యం!
Jagan Decision: హై టెన్షన్ వాతావరణం.. జగన్ సంచలన నిర్ణయం.. ఇద్దరు కీలక నేతలపై సస్పెన్షన్ వేటు!
Chandrababu Tour: ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన! నేడు నంద్యాల జిల్లాలో..
OTT Weekend: ఈ వీకెండ్‌లో ఓటీటీ ప్రియులకు పండగే.. బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు..డోంట్ మిస్!
Telugu States CMs: ఢిల్లీలో ముగిసిన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. ప్రతిపాదించిన 13 అంశాలివే..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: