ఇది కూడా చదవండి: AP Nominated Posts: వారికి గుడ్‌న్యూస్.. నామినేటెడ్ పోస్టుల భర్తీపై మరోసారి ఫోకస్! ఐవీఆర్ఎస్ ద్వారా..
వైసీపీ అధినేత జగన్ (YSRCP chief Jagan) సంచలన నిర్ణయం తీసుకున్నారు. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో ఇద్దరు కీలక నేతలపై వేటు వేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో నవీన్ నిశ్చల్ (Naveen Nischal), కొండూరు వేణుగోపాల్ రెడ్డి (Venugopal Reddy)ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఇద్దరు నేతలు హిందూపురం (Hindupuram) వైసీపీలో తొలి నుంచి కీలకంగా వ్యవహరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: OTT Weekend: ఈ వీకెండ్‌లో ఓటీటీ ప్రియులకు పండగే.. బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు..డోంట్ మిస్!
పార్టీ ఆవిర్భావ సమయంలో హిందూపురం నియోజకవర్గం తొలి వైసీపీ ఇన్ఛార్జిగా వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బాలకృష్ణపై నవీన్ నిశ్చల్ పోటీ చేశారు. 2024లో బాలయ్యపై దీపిక పోటీ చేసి ఓడిపోయారు. దీపికకు వేణుగోపాల్ రెడ్డి, నవీన్ నిశ్చల్ మద్దతుగా నిలిచారు. తాజాగా ఓ కార్యక్రమంలో నవీన్ నిశ్చల్ మాట్లాడుతూ... 2029 ఎన్నికల్లో వైసీపీ టికెట్ (YCP ticket) తనకే వస్తుందని బహిరంగంగా ప్రకటన చేశారు. ఈ క్రమంలో వైసీపీ ఇన్చార్జిగా ఉన్న దీపిక వీరిద్దరిపై పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. దీంతో, ఇద్దరు కీలక నేతలపై సస్పెన్షన్ (Suspension) వేటు పడింది.
ఇది కూడా చదవండి: Annadata Sukhibhava Last Date: ఏపీ రైతులకు అలర్ట్.. వారికి మాత్రమే రూ.7,000.. వెంటనే ఇలా చెయ్యండి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Telugu States CMs: ఢిల్లీలో ముగిసిన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. ప్రతిపాదించిన 13 అంశాలివే..
BJP Activist: జై జగన్ అనలేదని.. బీజేపీ కార్యకర్తను చిత్రహింసలు! వైసీపీ నేతల నీచ బుద్ధి!
Srisailam: శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద ప్రవాహం! ప్రస్తుతం 197.91 టీఎంసీలుగా..
BSNL Super Plan: 80 రోజుల పాటు రోజుకు 2జీబీ డేటా.. Jio తో పోలిస్తే సగం ధరకే!
AP Nominated Posts: నామినేటెడ్ పదవులపై మెరుగైన ప్రణాళికలు! మరో జాబితా ఎప్పుడంటే..
AP Liquor: ఏపీలో ఆ బ్రాండ్ల మద్యం విక్రయాలు బంద్..! సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..!
AP Jobs: ఏపీ అటవీ శాఖలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల! పూర్తి వివరాలు..
New Governors: మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు! ఎవరు అంటే..! టీడీపీ నేతకు అవకాశం..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: