ఇది కూడా చదవండి: AP Nominated Posts: వారికి గుడ్‌న్యూస్‌.. నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై మరోసారి ఫోకస్‌! ఐవీఆర్ఎస్ ద్వారా..

ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu), ఉత్తమ్కుమార్రెడ్డి, ఇరు రాష్ట్రాల సీఎస్ లు, జలవనరుల శాఖ కార్యదర్శులు, ఇంజినీర్లు హాజరయ్యారు. సమావేశానికి ముందు ఆయా రాష్ట్రాల అధికారులతో ఇరువురు సీఎంలు సమావేశమయ్యారు. భేటీలో లేవనెత్తాల్సిన అంశాలు, సాంకేతికంగా ఇవ్వాల్సిన సమాధానాలపై చర్చించారు. సీఎంలు తమ అధికారిక నివాసాల్లో సుమారు గంటన్నరపాటు సీఎస్ లు, నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. గోదావరి (Godavari) -బనకచర్ల ప్రాజెక్టు (Banakacharla Project)  అనుసంధానం సింగిల్ పాయింట్ అజెండాను ప్రతిపాదించిన ఏపీ.. ఈ ప్రాజెక్టు లక్ష్యాలను నివేదిక రూపంలో సమర్పించింది.

ఇది కూడా చదవండి: CMRF: సీఎంఆర్ఎఫ్ చెక్కుల గోల్‌మాల్..! నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు!

సముద్రంలో వృథాగా కలిసే జలాలనే వినియోగిస్తామని వివరించింది. ఈ సందర్భంగా గోదావరిలో వందేళ్ల సరాసరి ప్రవాహాల గణాంకాలను పేర్కొంది. ఏటా 3వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని తెలిపింది. బనకచర్ల ద్వారా గరిష్ఠంగా 200 టీఎంసీలే తరలిస్తామని వివరించింది. ఈ ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం ఉండదని.. 11 ఏళ్లుగా తెలంగాణ (Telangana)లో కట్టిన ఏ ప్రాజెక్టుకూ అభ్యంతరం చెప్పలేదని పేర్కొంది. దిగువ రాష్ట్రంగా తమ చర్యలను తెలంగాణ, కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరింది.

తెలంగాణ ప్రతిపాదించిన 13 అంశాలివే..

ఇది కూడా చదవండి: Chandrababu Tour: అమరావతి రెండో విడత నిధులు.. నిర్మలమ్మకు చంద్రబాబు కీలక విజ్ఞప్తి!

ఇది కూడా చదవండి: Movie Budget: ఈ సినిమా బడ్జెట్ చూస్తే షాక్ అవుతారు! అవతార్, అవెంజర్స్‌లను మించనున్న భారతీయ సినిమా!

ఇది కూడా చదవండి: Annadata Sukhibhava Last Date: ఏపీ రైతులకు అలర్ట్.. వారికి మాత్రమే రూ.7,000.. వెంటనే ఇలా చెయ్యండి!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Bullet Train: ఇక దూసుకెళ్లాల్సిందే.. గంటకు 320 కిలోమీటర్లు.. భారత్‌లో పరుగులు పెట్టనున్న బుల్లెట్ రైలు..

BJP Activist: జై జగన్ అనలేదని.. బీజేపీ కార్యకర్తను చిత్రహింసలు! వైసీపీ నేతల నీచ బుద్ధి!

Srisailam: శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద ప్రవాహం! ప్రస్తుతం 197.91 టీఎంసీలుగా..

BSNL Super Plan: 80 రోజుల పాటు రోజుకు 2జీబీ డేటా.. Jio తో పోలిస్తే సగం ధరకే!

AP Nominated Posts: నామినేటెడ్ పదవులపై మెరుగైన ప్రణాళికలు! మరో జాబితా ఎప్పుడంటే..

AP Liquor: ఏపీలో ఆ బ్రాండ్ల మద్యం విక్రయాలు బంద్..! సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..!

AP Jobs: ఏపీ అటవీ శాఖలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల! పూర్తి వివరాలు..

New Governors: మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు! ఎవరు అంటే..! టీడీపీ నేతకు అవకాశం..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group