ఇది కూడా చదవండి: AP Nominated Posts: వారికి గుడ్‌న్యూస్‌.. నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై మరోసారి ఫోకస్‌! ఐవీఆర్ఎస్ ద్వారా..

బీఆర్ఎస్ సోషల్ మీడియా (BRS Social Media) యాక్టివిస్ట్ శశిధర్ గౌడ్ అలియాస్ నల్లబాలు విషయంలో పోలీసుల వ్యవహార శైలిపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. డీజీపీకి సందేశం పంపిస్తూ, అధికారం శాశ్వతమేమీ కాదని, ఒక రోజు తమదైనా అవకాశం వస్తుందనే విషయాన్ని గుర్తుచేశారు. అప్పటికి జరిగిన ప్రతి చర్యను సమీక్షిస్తామని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: Irrigation Projects AP: శుభవార్త.. 12 ఏళ్ల తర్వాత సీమకు వరదలా నీరు.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం!

ప్రస్తుత పాలనలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, భయబ్రాంతులకు ప్రజలు దృష్టి పెట్టి గమనిస్తున్నారని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థపై తమకున్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. తమ హక్కుల కోసం బీఆర్‌ఎస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని, వెనకడుగు వేయమని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Annadata Sukhibhava Last Date: ఏపీ రైతులకు అలర్ట్.. వారికి మాత్రమే రూ.7,000.. వెంటనే ఇలా చెయ్యండి!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Irrigation Projects AP: శుభవార్త.. 12 ఏళ్ల తర్వాత సీమకు వరదలా నీరు.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం!

Dubai Update: ఒక్కసారి చూస్తే మరిచిపోలేరు! 365 మీటర్ల హోటల్.. ప్రపంచ రికార్డుతో దుబాయ్ మరోసారి దుమ్మురేపింది!

Amaravati Quantum Valley: యువతకు భారీ అవకాశాలు.. విజయ్ కుమార్ చెప్పిన ఐటీ బూమ్ రహస్యం!

Jagan Decision: హై టెన్షన్ వాతావరణం.. జగన్ సంచలన నిర్ణయం.. ఇద్దరు కీలక నేతలపై సస్పెన్షన్ వేటు!

Chandrababu Tour: ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన! నేడు నంద్యాల జిల్లాలో..

OTT Weekend: ఈ వీకెండ్‌లో ఓటీటీ ప్రియులకు పండగే.. బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు..డోంట్ మిస్!

Telugu States CMs: ఢిల్లీలో ముగిసిన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. ప్రతిపాదించిన 13 అంశాలివే..

Bullet Train: ఇక దూసుకెళ్లాల్సిందే.. గంటకు 320 కిలోమీటర్లు.. భారత్‌లో పరుగులు పెట్టనున్న బుల్లెట్ రైలు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group