ఇది కూడా చదవండి: AP Nominated Posts: వారికి గుడ్‌న్యూస్‌.. నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై మరోసారి ఫోకస్‌! ఐవీఆర్ఎస్ ద్వారా..

ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలు అమరావతి క్వాంటమ్ వ్యాలీ (Amaravati Quantum Valley)కి క్యూ కడుతున్నాయని ఏపీ బయోడైవర్సిటీ ఛైర్మన్ నీలాయపాలెం విజయ్కుమార్ అన్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ చరిత్ర సృష్టించడం ప్రారంభించిందన్నారు. ఐబీఎం, టీసీఎస్ల భాగస్వామ్యంతో ప్రారంభమైన క్వాంటమ్ వ్యాలీ ప్రస్థానం.. మైక్రోసాఫ్ట్ రాకతో వంద రెట్లు పెరిగిందని పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ (Microsoft) లాంటి కంపెనీ పెట్టుబడి పెడతామని చెప్పడం హర్షణీయమని, మిగతా కంపెనీలు కూడా అమరావతికి క్యూ కడతాయని తెలిపారు. గత ప్రభుత్వం క్వాంటమ్ వ్యాలీని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అసలు అడగలేదని విజయ్ కుమార్ దుయ్యబట్టారు.

ఇది కూడా చదవండి: Annadata Sukhibhava Last Date: ఏపీ రైతులకు అలర్ట్.. వారికి మాత్రమే రూ.7,000.. వెంటనే ఇలా చెయ్యండి!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Jagan Decision: హై టెన్షన్ వాతావరణం.. జగన్ సంచలన నిర్ణయం.. ఇద్దరు కీలక నేతలపై సస్పెన్షన్ వేటు!

Chandrababu Tour: ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన! నేడు నంద్యాల జిల్లాలో..

OTT Weekend: ఈ వీకెండ్‌లో ఓటీటీ ప్రియులకు పండగే.. బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు..డోంట్ మిస్!

Telugu States CMs: ఢిల్లీలో ముగిసిన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. ప్రతిపాదించిన 13 అంశాలివే..

Bullet Train: ఇక దూసుకెళ్లాల్సిందే.. గంటకు 320 కిలోమీటర్లు.. భారత్‌లో పరుగులు పెట్టనున్న బుల్లెట్ రైలు..

BJP Activist: జై జగన్ అనలేదని.. బీజేపీ కార్యకర్తను చిత్రహింసలు! వైసీపీ నేతల నీచ బుద్ధి!

Srisailam: శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద ప్రవాహం! ప్రస్తుతం 197.91 టీఎంసీలుగా..

BSNL Super Plan: 80 రోజుల పాటు రోజుకు 2జీబీ డేటా.. Jio తో పోలిస్తే సగం ధరకే!

AP Nominated Posts: నామినేటెడ్ పదవులపై మెరుగైన ప్రణాళికలు! మరో జాబితా ఎప్పుడంటే..

AP Liquor: ఏపీలో ఆ బ్రాండ్ల మద్యం విక్రయాలు బంద్..! సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..!

AP Jobs: ఏపీ అటవీ శాఖలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల! పూర్తి వివరాలు..

New Governors: మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు! ఎవరు అంటే..! టీడీపీ నేతకు అవకాశం..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group