ఇది కూడా చదవండి: Second Airport: రెండో ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్! అక్కడే ఫిక్స్!

దేశ రాజ‌ధాని ఢిల్లీలోని 20కి పైగా (more than 20) పాఠశాలలకు ఢిల్లీలో ఈ రోజు బాంబు బెదిరింపు (bomb threat) మెయిల్స్ (emails) వ‌చ్చాయి. దీంతో ఆయా స్కూళ్ల వ‌ద్ద బాంబు స్క్వాడ్స్ త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నాయి. బాంబు బెదిరింపు మెయిల్ వ‌చ్చిన స్కూళ్ల‌లో సివిల్ లైన్స్ లోని సెయింట్ గ్జావియ‌ర్స్, ప‌శ్చిమ్ విహార్ లోని రిచ్‌మండ్ గ్లోబ‌ల్ స్కూల్ (Richmond Global School), రోహిణి (Rohini) లోని అభిన‌వ్ ప‌బ్లిక్ స్కూల్ (Abhinav Public School), ద సావిరిన్ స్కూల్ ఉన్నాయి.

పోలీసుల కథనం ప్రకారం (According to police statement), బాంబు బెదిరింపు లేఖలో (letter)...
"హలో. నేను పాఠశాల తరగతి గదుల్లో (classrooms) అనేక పేలుడు పరికరాలను (ట్రినిట్రోటోలుయెన్ - Trinitrotoluene/TNT) ఉంచానని మీకు తెలియజేస్తున్నాను. పేలుడు పదార్థాలను (explosives) నల్లటి ప్లాస్టిక్ సంచులలో (plastic bags) చాలా జాగ్ర‌త్త‌గా దాచిపెట్టాను.

ఇది కూడా చదవండి: Ap Highway: ఏపీలో ఆ కొత్త హైవే ఆరు లైన్లుగా..! రూ.8వేల కోట్లతో, గొల్లపూడి వరకు గ్రీన్‌సిగ్నల్..! హైదరాబాద్ త్వరగా వెళ్లొచ్చు..!


మీలో ప్రతి ఒక్కరినీ నేను ఈ ప్రపంచం నుంచి తుడిచివేస్తాను. ఒక్క ఆత్మ (soul) కూడా బ్రతకదు. నేను ఆ వార్తలను చూసినప్పుడు సంతోషంగా నవ్వుతాను. తల్లిదండ్రులు (parents) పాఠశాలకు రావడం.. వారి పిల్లల ఛిద్రమైన శరీరాలను (mutilated bodies) చూసి ఏడ‌వ‌డం చూస్తాను.

మీరందరూ బాధపడటానికి (to suffer) అర్హులు. నాకు నిజంగా నా జీవితం (life) అసహ్యమే. తర్వాత నేను ఆత్మహత్య (suicide) చేసుకుంటాను. నా గొంతు (throat) కోసుకుంటాను, నా మణికట్టు (wrist) ను కోసుకుంటాను. నాకు నిజమైన సహాయం (help) ఎప్పుడూ అంద‌లేదు. మనోరోగ వైద్యులు (psychiatrists), మనస్తత్వవేత్తలు (psychologists) ఇలా ఎవరూ పట్టించుకోలేదు. ఎవరూ పట్టించుకోరు కూడా.
నిస్సహాయ మానవులకు (helpless humans) మందులు ఇవ్వడం గురించి మాత్రమే మీరు శ్రద్ధ వహిస్తారు.

ఇది కూడా చదవండి: AP Nominated Posts: కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీ మరో 66 మంది లిస్ట్.. చైర్మన్ పదవుల్లో 50%కిపైగా మహిళలకే!

మందులు (medicines) మీ అవయవాలను (organs) నాశనం చేస్తాయని, బరువు పెరగడానికి (weight gain) కారణమవుతాయని మనోరోగ వైద్యులు మీకు ఎప్పుడూ చెప్పరు. మానసిక మందులు (psychiatric drugs) వారికి సహాయపడతాయని  మీరు ప్రజలను ఆలోచించేలా చేస్తారు. కానీ వారు అలా చేయరు. వారు అలా చేయరనడానికి నేను ప్రత్యక్ష రుజువు (living proof) ని. మీరందరూ దీనికి అర్హులు. మీరు నాలాగే బాధపడటానికి (to suffer like me) అర్హులు" అని లేఖలో ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు.

కాగా, బుధ‌వారం (Wednesday) కూడా సుమారు ఏడు స్కూళ్ల‌కు (7 schools) బాంబు బెదిరింపులు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఢిల్లీలో బెదిరింపు మెయిల్స్‌ రావ‌డం వారంలోనే (in the week) ఇది మూడోసారి (third time). మంగ‌ళ‌వారం ఉద‌యం నార్త్ క్యాంప‌స్ లో ఉన్న సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ (St. Stephen’s College), ద్వార‌క (Dwarka) లోని సెయింట్ థామ‌స్ స్కూల్ కు బెదిరింపులు వ‌చ్చాయి.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

PM Kisan: రైతులకు శుభవార్త! పీఎం కిసాన్ నిధులు... అన్నదాత సుఖీభవ ఇలా చెక్ చేసుకోండి!

Housing Scheme: ఇల్లు కట్టాలనుకుంటున్నారా.. ఇక ప్రభుత్వ ఆఫీస్‌ల చుట్టూ తిరగక్కర్లేదు! ఈ చిన్న పని చేస్తే చాలు!

Indian Railways: ప్లాట్‌ఫారమ్ చివర్లో జనరల్ బోగీలు! వెనుక ఉండటానికి కారణం ఇదే!

Payyavula Challenges: జగన్ కు పయ్యావుల సవాల్! హంద్రీనీవా కాలువ గట్టుపై చర్చకు సిద్ధమా!

High Court petition: మాజీ మంత్రికి హైకోర్టు భారీ షాక్.. పిటిషన్‌ ను తోసిపుచ్చిన న్యాయస్థానం!

Ap Liquor sales: పెగ్గు మీద పెగ్గెయ్.. ఫుల్లు కిక్కు..! భారీగా పెరిగిన మద్యం విక్రయాలు!

Amaravati Ring Road: అమరావతి రింగ్ రోడ్డు వెంబడి హైటెక్ సిటీ! ఎక్కడ వస్తుందో తెలుసా? ఈ జిల్లాలకు మహర్దశ!

OTT Weekend: ఈ వీకెండ్‌లో ఓటీటీ ప్రియులకు పండగే.. బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు..డోంట్ మిస్!

Green Tax Reduce: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్..! ఇకపై రూ.15వేలు కట్టక్కర్లేదు..! కేవలం రూ.3వేలు కడితే చాలు!

Gold Price Today: పసిడి ప్రియులకు ఎగిరి గంతేసే న్యూస్.. దిగొచ్చిన ధరలు! తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group