ఇది కూడా చదవండి: AP Nominated Posts: వారికి గుడ్‌న్యూస్.. నామినేటెడ్ పోస్టుల భర్తీపై మరోసారి ఫోకస్! ఐవీఆర్ఎస్ ద్వారా..
హంద్రీనీవా ప్రాజెక్టు ఫేజ్-1 పరిధిలో చేపట్టిన కాల్వల విస్తరణ పనులు పూర్తయిన నేపథ్యంలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) నీటి విడుదలకు శ్రీకారం చుట్టారు. నంద్యాల (Nandyal) జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల పంపింగ్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం జలహారతి ఇచ్చి, రెండు మోటార్లను ఆన్ చేసి నీటిని విడుదల చేశారు.
ఈ కార్యక్రమంతో రాయలసీమలో సాగు, తాగునీటి సమస్యలు తీరనున్నాయి. దాదాపు 12 ఏళ్ల విరామం తర్వాత ఈ ప్రాంతానికి 40 టీఎంసీల నీరు విడుదల కావడం విశేషం.
ఇది కూడా చదవండి: Dubai Update: ఒక్కసారి చూస్తే మరిచిపోలేరు! 365 మీటర్ల హోటల్.. ప్రపంచ రికార్డుతో దుబాయ్ మరోసారి దుమ్మురేపింది!
ఈ సందర్భంగా జలవనరులశాఖ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను సీఎం పరిశీలించారు. ప్రాజెక్టు యొక్క మార్గం, ఆయకట్టు ప్రాంతాలు, కృష్ణా నది క్షేత్ర పరిధి మ్యాపులు తదితర వివరాలను అధ్యయనం చేశారు.
పంపింగ్ స్టేషన్ వద్ద నుంచి నీటి ప్రవాహాన్ని సీఎం ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu), ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Keshav), ఎంపీ బైరెడ్డి శబరితో పాటు పలువురు ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Annadata Sukhibhava Last Date: ఏపీ రైతులకు అలర్ట్.. వారికి మాత్రమే రూ.7,000.. వెంటనే ఇలా చెయ్యండి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Amaravati Quantum Valley: యువతకు భారీ అవకాశాలు.. విజయ్ కుమార్ చెప్పిన ఐటీ బూమ్ రహస్యం!
Jagan Decision: హై టెన్షన్ వాతావరణం.. జగన్ సంచలన నిర్ణయం.. ఇద్దరు కీలక నేతలపై సస్పెన్షన్ వేటు!
Chandrababu Tour: ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన! నేడు నంద్యాల జిల్లాలో..
OTT Weekend: ఈ వీకెండ్‌లో ఓటీటీ ప్రియులకు పండగే.. బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు..డోంట్ మిస్!
Telugu States CMs: ఢిల్లీలో ముగిసిన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. ప్రతిపాదించిన 13 అంశాలివే..
BJP Activist: జై జగన్ అనలేదని.. బీజేపీ కార్యకర్తను చిత్రహింసలు! వైసీపీ నేతల నీచ బుద్ధి!
Srisailam: శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద ప్రవాహం! ప్రస్తుతం 197.91 టీఎంసీలుగా..
BSNL Super Plan: 80 రోజుల పాటు రోజుకు 2జీబీ డేటా.. Jio తో పోలిస్తే సగం ధరకే!
AP Nominated Posts: నామినేటెడ్ పదవులపై మెరుగైన ప్రణాళికలు! మరో జాబితా ఎప్పుడంటే..
AP Liquor: ఏపీలో ఆ బ్రాండ్ల మద్యం విక్రయాలు బంద్..! సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..!
AP Jobs: ఏపీ అటవీ శాఖలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల! పూర్తి వివరాలు..
New Governors: మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు! ఎవరు అంటే..! టీడీపీ నేతకు అవకాశం..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: