ఉమ్మడి కర్నూలు జిల్లా వాసులకు గుడ్ న్యూస్. పదవ తరగతి పాస్ అయితే చాలు. మూడు నెలల ఉచిత ట్రైనింగ్‌తో పాటు ఉద్యోగ అవకాశం మీకోసం. రిటైల్ రంగంలో రాణించి అత్యధిక లాభాలు పొందాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. యువతకు ఉపాధి ధ్యేయంగా ప్రత్యేకంగా రూపొందించిన స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా జిల్లాల వారీగా పదవ తరగతి మొదలుకొని ఆపై చదువులు చదివి, ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఉద్యోగ మేళాను నిర్వహిస్తూ కొన్ని వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది.
ఇది కూడా చదవండి: మహిళలకు భారీ గుడ్ న్యూస్.. కొత్త స్కీమ్ కింద లక్ష రూపాయలు! ప్రభుత్వం కీలక నిర్ణయం..
వీరితోపాటు యువతలో వృత్తి నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రత్యేకంగా స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 45 రోజుల నుంచి మూడు నెలల పాటు ఉచిత శిక్షణ అందించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. ఇందులో భాగంగానే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నిరుద్యోగులకు రిటైల్ సేల్స్ రంగంలో మూడు నెలలపాటు అనుభవం కలిగిన ఫ్యాకల్టీతో ఉచిత శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు కర్నూలు జిల్లా ఉపాధి కల్పనాధికారి పి. సోమశివారెడ్డి తెలిపారు. నిరుద్యోగులకు రిటైల్ సేల్స్ రంగంలో మూడు నెలల పాటు ఉచిత శిక్షణ అందించడంతోపాటు శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత సంస్థ గుర్తింపు సర్టిఫికెట్ అందించి వారికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆంధ్రప్రదేశ్‌లో మారిన కార్మిక చట్టం.. ఇకనుంచి 10 గంటలు పని చేయాల్సిందే! మహిళలకు రాత్రి షిఫ్ట్‌లలో..
ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఇదే ఆఖరి రోజు! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం!
రెండు ఫ్యామిలీలకు సరిపోద్ది - ఈ కారు భారతదేశంలో నంబర్ వన్! ధర కేవలం రూ. 8.97 లక్షలు!
ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్‌లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!
ఏపీ నుంచి అంతర్జాతీయ నగరాలకు విమానాల కనెక్టివిటీ పెంచాలి! సీఎం అధికారులకు సూచన!
ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.7వేలు! మూడు విడతల్లో - మంత్రి కీలక ప్రకటన!
నేడే తల్లికి వందనం పథకం అమలు.. ఒక్కో విద్యార్ధికి రూ.15 వేలు చొప్పున జమ!
కొత్త మంత్రులకు శాఖలు ఖరారు.. మరి కాసేపట్లో ఉత్తర్వులు! రేపే బాధ్యతల స్వీకరణ!
సజ్జలకు నోటీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు..
పొదిలి లో హై టెన్షన్.. జగన్ పర్యటన నిరాకరించిన ప్రజలు! చెప్పు విసిరిన దుండగుడు!
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులు, నటీనటులు, అభిమానులు ఆవేదన వ్యక్తం
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: