జగన్ పొదిలి పర్యటనలో టీడీపీ నిరసన చేపట్టారు. జగన్ గో బ్యాక్ అంటూ టీడీపీ కార్యకర్తల నినాదాలు చేశారు. మహిళలను కించపరిచిన వారిని సమర్థిస్తున్న జగన్ క్షమాపణ చెక్ప్పాలంటూ ప్రకాశం జిల్లా పొదిలి చిన్న బస్టాండ్ కూడలిలో  నల్ల బెలూన్లు, ప్లకార్డులతో మహిళలు నిరసన తెలిపారు. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం.. జగన్ కాన్వాయ్‍పై చెప్పు విసిరిన దుండగుడు. దర్శి డీఎస్పీపై పడ్డ చెప్పు పొదిలి పర్యటనకు వస్తున్న జగన్‌కు మహిళల నుంచి నిరసన సెగ తగిలింది. ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు..

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులు, నటీనటులు, అభిమానులు ఆవేదన వ్యక్తం

12న కూటమి భారీ బహిరంగ సభ.. వచ్చే నాలుగేళ్ల పాలనకు..

ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

లిస్ట్‌లో పేరున్న రైతులకే అన్నదాత సుఖీభవ రూ.7 వేలు.. మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!

రైతులకు ప్రభుత్వం ఉచితంగా రూ.70 వేలు.. ఎలా పొందాలి? ఎవరికి వస్తాయి?, అర్హతలు ఇవే!

పండగలాంటి వార్త.. ఆ రైల్వే స్టేషన్ కు ఆరు కొత్త రైల్వే లైన్లు! ఇక వారికి పండగే.. వేళల్లో ఉద్యోగాలు!

సజ్జలకు ఊహించని షాక్.. వెంటనే చర్యలు తీసుకోండి.. డీజీపీకి రఘురామ ఫిర్యాదు!

బాల‌య్య‌కు చంద్ర‌బాబు బ‌ర్త్‌డే విషెస్! సోష‌ల్ మీడియా వేదిక‌గా..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group