ఇటీవలి కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన కార్మిక చట్టాల్లో సవరణలు చేసింది. 1948 ఫ్యాక్టరీల చట్టంలోని సెక్షన్లు 54, 55, 56, 59, 64, 65, 66లకు, అలాగే ఆంధ్రప్రదేశ్ దుకాణాలు మరియు స్థాపనల చట్టం (1988)లోని సెక్షన్ 9, 10, 16, 17, 73లకు సవరణలు చేశారు. ఈ మార్పులు వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేయడానికే చేస్తున్నట్టు సమాచార మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ముఖ్యంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. కార్మికుల పని గంటలను పెంచుతూ, ప్రస్తుతం 9 గంటల పని సమయాన్ని 10 గంటలకు పెంచారు. ఇప్పుడు ఉద్యోగులు 5 గంటలకోసారి 30 నిమిషాల బ్రేక్‌కి అర్హులు.

ఇది కూడా చదవండి: ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఇదే ఆఖరి రోజు! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం!

కానీ కొత్త నిబంధనల ప్రకారం, 6 గంటలు పని చేసిన తరువాతే విరామం ఇవ్వబడుతుంది. ఓవర్ టైం పరిమితిని కూడా మూడు నెలలకు 75 గంటల నుంచి 144 గంటల వరకు పెంచారు. మహిళలకు రాత్రి షిఫ్ట్‌లలో పని చేయడానికి అనుమతించారు. కంపెనీలు అవసరమైన భద్రతా ఏర్పాట్లు — సిసిటివి, లైటింగ్, భద్రతా సిబ్బంది — ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది. అయితే పిల్లలతో ఉన్న మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు లేదా రాత్రి పని తప్పనిసరిగా చేయాలా లేక స్వచ్ఛందంగా చేసుకోవచ్చా అన్న విషయం మీద స్పష్టత ఇవ్వలేదు.

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

రెండు ఫ్యామిలీలకు సరిపోద్ది - ఈ కారు భారతదేశంలో నంబర్ వన్! ధర కేవలం రూ. 8.97 లక్షలు!

ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్‌లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!

ఏపీ నుంచి అంతర్జాతీయ నగరాలకు విమానాల కనెక్టివిటీ పెంచాలి! సీఎం అధికారులకు సూచన!

ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.7వేలు! మూడు విడతల్లో - మంత్రి కీలక ప్రకటన!

శుభవార్త: రూ.6,405 కోట్ల విలువైన 2 రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం! ఏపీ సహా 3 రాష్ట్రాలకు చాలా మేలు!

నేడే తల్లికి వందనం పథకం అమలు.. ఒక్కో విద్యార్ధికి రూ.15 వేలు చొప్పున జమ!

కొత్త మంత్రులకు శాఖలు ఖరారు.. మరి కాసేపట్లో ఉత్తర్వులు! రేపే బాధ్యతల స్వీకరణ!

సజ్జలకు నోటీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు..

పొదిలి లో హై టెన్షన్.. జగన్ పర్యటన నిరాకరించిన ప్రజలు! చెప్పు విసిరిన దుండగుడు!

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులు, నటీనటులు, అభిమానులు ఆవేదన వ్యక్తం

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group