రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించిన పుస్తకాల బ్యాగులు గుంటూరు జిల్లా దుగ్గిరాల మండల విద్యావనరుల కేంద్రానికి శుక్రవారం వచ్చేశాయి. కూటమి ప్రభుత్వంలో తొలిసారి ఇస్తున్నారు. గతంలో బ్యాగ్, ఏకరూప దుస్తులు, నోటు పుస్తకాలన్నింటిపైనా 'జగనన్న విద్యా కానుక అంటూ అప్పటి ముఖ్యమంత్రి పేరు ఉండేది. కూటమి ప్రభుత్వం దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఆదర్శ మార్గానికి బాటలు వేసింది. బ్యాగులపై 'సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర' అనే ముద్ర ఉంది.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఈ ఒక్క పని చేయండి చాలు.. మీ ఇంట్లో ఎలాంటి ఆస్తి తగాదాలు ఉండవు - సరైన అథెంటికేషన్ లేకపోతే!
ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!
వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?
ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!
లోకేశ్ తాజాగా కీలక సూచనలు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!
మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: