National Security: మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై ఐఎస్ఐ నిఘా అలర్ట్‌.. భద్రత మరింత కట్టుదిట్టం!! ఏపీలో బంగారు గనులు.. ఆ ప్రాంతాల్లో మొదలైన తవ్వకాలు! 10 ఏళ్లలో 6 వేల టన్నుల బంగారం! ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. స్మార్ట్ రేషన్ కార్డుకు రేపే ఆఖ‌రి గ‌డువు.. తర్వాత డబ్బులు చెల్లించాల్సిందే! Delhi : గ్యాస్ ఛాంబర్‌గా మారిన ఢిల్లీ.. GRAP-4 రూల్స్ అమలు! దక్షిణాఫ్రికాలో విషాదం.. హిందూ ఆలయం కూలి నలుగురు దుర్మరణం, భారత సంతతి వ్యక్తి మృతి! Hyderabad IT Hub: జీసీసీల విస్తరణలో హైదరాబాద్ ముందంజ.. దేశంలో రెండో అతిపెద్ద గ్లోబల్ హబ్‌గా మార్పు!! భర్తగా గర్విస్తున్నా.. బ్రాహ్మణి ఆలోచనకు ఇది తగిన గుర్తింపు.. మంత్రి లోకేష్ ప్రశంసలు! Bigg Boss 9 : బిగ్‌బాస్–9లో మరో షాక్.. భరణి ఎలిమినేట్.. ఫైనల్ రేసులో మిగిలిన ఐదుగురు! ఏఐలో భారత్ హవా.. ప్రపంచంలో మూడో స్థానం! టాలెంట్ విభాగంలో... Defense News: అమెరికా–పాక్ మధ్య కొత్త రక్షణ ఒప్పందం.. ఎఫ్-16 అప్‌గ్రేడ్‌కు రూ.6,200 కోట్లు!! National Security: మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై ఐఎస్ఐ నిఘా అలర్ట్‌.. భద్రత మరింత కట్టుదిట్టం!! ఏపీలో బంగారు గనులు.. ఆ ప్రాంతాల్లో మొదలైన తవ్వకాలు! 10 ఏళ్లలో 6 వేల టన్నుల బంగారం! ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. స్మార్ట్ రేషన్ కార్డుకు రేపే ఆఖ‌రి గ‌డువు.. తర్వాత డబ్బులు చెల్లించాల్సిందే! Delhi : గ్యాస్ ఛాంబర్‌గా మారిన ఢిల్లీ.. GRAP-4 రూల్స్ అమలు! దక్షిణాఫ్రికాలో విషాదం.. హిందూ ఆలయం కూలి నలుగురు దుర్మరణం, భారత సంతతి వ్యక్తి మృతి! Hyderabad IT Hub: జీసీసీల విస్తరణలో హైదరాబాద్ ముందంజ.. దేశంలో రెండో అతిపెద్ద గ్లోబల్ హబ్‌గా మార్పు!! భర్తగా గర్విస్తున్నా.. బ్రాహ్మణి ఆలోచనకు ఇది తగిన గుర్తింపు.. మంత్రి లోకేష్ ప్రశంసలు! Bigg Boss 9 : బిగ్‌బాస్–9లో మరో షాక్.. భరణి ఎలిమినేట్.. ఫైనల్ రేసులో మిగిలిన ఐదుగురు! ఏఐలో భారత్ హవా.. ప్రపంచంలో మూడో స్థానం! టాలెంట్ విభాగంలో... Defense News: అమెరికా–పాక్ మధ్య కొత్త రక్షణ ఒప్పందం.. ఎఫ్-16 అప్‌గ్రేడ్‌కు రూ.6,200 కోట్లు!!

CIC Chief: కేంద్ర సమాచార కమిషన్‌లో కీలక మార్పులు…! చీఫ్‌గా ఆయన నియామకం..!

2025-12-14 08:25:00
Pension Alert: ఏపీ పింఛన్‌దారులకు బిగ్ రిలీఫ్…! పింఛన్ ముందే అందజేత.. ప్రభుత్వం కీలక నిర్ణయం!


కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) నూతన ప్రధాన సమాచార కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజ్‌కుమార్‌ గోయల్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనతో పాటు మరో ఎనిమిది మందిని సమాచార కమిషనర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ చేసిన సిఫారసుల ఆధారంగా ఈ నియామకాలు జరిగినట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి. ఈ నియామకాలతో సీఐసీలో చీఫ్‌ కమిషనర్‌ సహా మొత్తం తొమ్మిది పోస్టులు ఒకేసారి భర్తీ అయ్యాయి. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత కమిషన్‌ పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేయనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

New Pensions: అమరావతిలో భూమి లేని పేదలకు శుభవార్త.. రూ.5 వేల పింఛన్ పునరుద్ధరణ! వెంటనే దరఖాస్తు చేసుకోండి!

కొత్తగా నియమితులైన కమిషనర్ల జాబితాలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉండటం గమనార్హం. సీనియర్ జర్నలిస్టులు పీఆర్‌ రమేశ్‌, అశుతోష్‌ చతుర్వేది, రైల్వే బోర్డు మాజీ చైర్‌పర్సన్‌ జయవర్మ సిన్హా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుధారాణి రేలంగి వంటి వారు ఈ జాబితాలో ఉన్నారు. సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాజ్‌కుమార్‌ గోయల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో అప్పటి చీఫ్ కమిషనర్ హీరాలాల్ సమరియా పదవీ విరమణ చేయగా, మిగిలిన కమిషనర్ల పోస్టులు 2023 నవంబర్ నుంచే ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన నియామకాలు సీఐసీ పనితీరుకు ఊతమివ్వనున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

దర్శకుడు నుండి ప్రొడ్యూసర్‌గా మారిన మరో టాలీవుడ్ ప్రముఖుడు.. పరిశ్రమకు కొత్త శక్తి...

అయితే, ఈ నియామకాల ఎంపిక ప్రక్రియపై విపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ ఎంపికలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించలేదని ఆరోపిస్తూ కమిటీ సమావేశంలో అసమ్మతి నోట్‌ను ఆయన సమర్పించినట్లు సమాచారం. సమాచార హక్కు చట్టం అమలులో కీలక పాత్ర పోషించే సీఐసీలో సామాజిక సమతుల్యత తప్పనిసరి అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి.

Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లో షాకింగ్ ట్విస్ట్.. సుమన్ శెట్టి ఎలిమినేట్!

కమిషనర్‌గా ఎంపికైన సుధారాణి రేలంగి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళ కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీఎస్సీ పూర్తి చేసి, న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. న్యాయరంగంలో 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె గతంలో సీబీఐలో ప్రాసిక్యూషన్ డైరెక్టర్‌గా, కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆమె పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు (పీఎన్‌జీఆర్‌బీ)లో సభ్యురాలిగా కొనసాగుతున్నారు. ఆమె ఎంపికతో సీఐసీలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం లభించడం విశేషంగా భావిస్తున్నారు.
 

CM Revanth welcomes:శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మెస్సీకి సీఎం రేవంత్ స్వాగతం.. ప్రత్యేక మీట్ అండ్ గ్రీట్!
YCP Big Shock: జగన్‌కు దిమ్మతిరిగే షాక్‌... టీడీపీలోకి వైసీపీ కీలక నేత.. అదే బాటలో మరో ఇద్దరు కార్పొరేటర్లు..
Indian Railways: వందే భారత్ రైళ్లలో ఇక స్థానిక రుచులు... రైల్వే సంచలన నిర్ణయం..
Amaravati: ఏపీ రాజధాని అమరావతిలో భూమి లేని పేదలకు గుడ్ న్యూస్! గతంలో రద్దు… ఇప్పుడు పునరుద్ధరణ..!
పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! వైసీపీ నాయకుల భూకబ్జాపై - అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి!
Tours: కోల్‌కతాలో గ్రీన్ వెకేషన్..! పర్యాటకం కూడా పర్యావరణ పరిరక్షణే..!

Spotlight

Read More →