YCP Big Shock: జగన్‌కు దిమ్మతిరిగే షాక్‌... టీడీపీలోకి వైసీపీ కీలక నేత.. అదే బాటలో మరో ఇద్దరు కార్పొరేటర్లు.. Amaravati: ఏపీ రాజధాని అమరావతిలో భూమి లేని పేదలకు గుడ్ న్యూస్! గతంలో రద్దు… ఇప్పుడు పునరుద్ధరణ..! పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! వైసీపీ నాయకుల భూకబ్జాపై - అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి! నయీ చేతన 4.0... మహిళల మౌనం బలహీనత కాకూడదు! కేంద్ర మంత్రి పిలుపు! IT Jobs: విశాఖలో సువర్ణ అధ్యాయం.. కూటమి ప్రభుత్వ సంచలన అడుగు.. యువత చేతిలో ల్యాప్‌టాప్‌లు.. గంజాయి కాదు.. లోకేష్ ఫైర్! Modi-Putin: మోదీ పుతిన్ సెల్ఫీ.. అమెరికా రాజకీయాల్లో కలకలం.. ట్రంప్‌కు దేశంలోనే వ్యతిరేకత! విద్య ఎంత ముఖ్యమో విలువలు కూడా అంతే ముఖ్యం.. నేను ఈ స్థాయికి వచ్చానంటే! అమరావతి రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ కీలక సమావేశం.. 921 ప్లాట్లపై చర్చ - 15 రోజుల్లో.. Political News: సీఎం చంద్రబాబుకు భారీ ఊరట.. ఫైబర్‌నెట్ కేసు కొట్టివేసిన కోర్టు.. నిజమే గెలిచింది! Kavithas comments: సీఎం అవుతా.. అన్నింటిపై విచారణ జరిపిస్తా.. కవిత సంచలన వ్యాఖ్యలు! YCP Big Shock: జగన్‌కు దిమ్మతిరిగే షాక్‌... టీడీపీలోకి వైసీపీ కీలక నేత.. అదే బాటలో మరో ఇద్దరు కార్పొరేటర్లు.. Amaravati: ఏపీ రాజధాని అమరావతిలో భూమి లేని పేదలకు గుడ్ న్యూస్! గతంలో రద్దు… ఇప్పుడు పునరుద్ధరణ..! పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! వైసీపీ నాయకుల భూకబ్జాపై - అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి! నయీ చేతన 4.0... మహిళల మౌనం బలహీనత కాకూడదు! కేంద్ర మంత్రి పిలుపు! IT Jobs: విశాఖలో సువర్ణ అధ్యాయం.. కూటమి ప్రభుత్వ సంచలన అడుగు.. యువత చేతిలో ల్యాప్‌టాప్‌లు.. గంజాయి కాదు.. లోకేష్ ఫైర్! Modi-Putin: మోదీ పుతిన్ సెల్ఫీ.. అమెరికా రాజకీయాల్లో కలకలం.. ట్రంప్‌కు దేశంలోనే వ్యతిరేకత! విద్య ఎంత ముఖ్యమో విలువలు కూడా అంతే ముఖ్యం.. నేను ఈ స్థాయికి వచ్చానంటే! అమరావతి రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ కీలక సమావేశం.. 921 ప్లాట్లపై చర్చ - 15 రోజుల్లో.. Political News: సీఎం చంద్రబాబుకు భారీ ఊరట.. ఫైబర్‌నెట్ కేసు కొట్టివేసిన కోర్టు.. నిజమే గెలిచింది! Kavithas comments: సీఎం అవుతా.. అన్నింటిపై విచారణ జరిపిస్తా.. కవిత సంచలన వ్యాఖ్యలు!

పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! వైసీపీ నాయకుల భూకబ్జాపై - అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి!

2025-12-13 20:16:00
నయీ చేతన 4.0... మహిళల మౌనం బలహీనత కాకూడదు! కేంద్ర మంత్రి పిలుపు!

అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం పోతిరెడ్డి పాలెం గ్రామానికి చెందిన నక్కా వెంకట రమణ నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ.. తమ తాత కురిమిని యల్లయ్య రెడ్డి (స్వాతంత్ర సమరయోధుడు) పేరుపై గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెం.473/1, 473/2లో 13 సెంట్ల గ్రామ కంఠం భూమి, తాలూకు ఇల్లు ప్రభుత్వమే ఇచ్చింది.

Roshans performance: కొడుకు సినిమా చూసి సుమ కంటతడి.. రోషన్ నటనకు ఎమోషనల్!

తమ తాత 1990లో మరణించారు. అయితే గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు తన తాత ఇంటిని కూల్చివేసి అక్రమంగా నిర్మాణం చేపట్టి సర్వే నెం.320గా చూపించి భూమిని కబ్జా చేశారు. తాత పేరు మీద ఉన్న 1బి, అడంగల్, ఖాతా నెం.20000301 వంటి పత్రాలతో తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసి వెరిఫికేషన్ పూర్తయ్యిందని చలానా రూ.650 చెల్లించినా రసీదు ఇవ్వలేదు. 

AU Alumni: ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది వేడుకల్లో ఘనంగా A.U. సెంటెనరీ అలుమ్ని మీట్! పాల్గొన్న టీడీపీ ప్రముఖులు!

అక్రమంగా నిర్మించిన స్థలాన్ని గ్రామ మాజీ కౌన్సిలర్ కాళ్ళ సత్యనారాయణ ద్వారా ఇతరులకు విక్రయించారు. దీనిపై ఫిర్యాదు చేసిన ఎలాంటి న్యాయం జరగలేదు. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ భూమి సమస్యను పరిష్కరించాలని నేతలు కార్మిక, బాయిలర్లు, బీమా వైద్య సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఏపీ సీడప్ చైర్మన్ గుణపాటి దీపక్ రెడ్డిలకు అర్జీ ఇచ్చి అభ్యర్ధించాడు.

Kohli to India: ఇండియాకు కోహ్లి.. మెస్సీని కలవడానికేనా... ముంబై ఎయిర్‌పోర్టులో!

విజయనగరం జిల్లా నెల్లిమర్లకు చెందిన సీత గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..గత ప్రభుత్వంలో మాజీ ఆర్పీ బైరెడ్డి గోవిందమ్మ ఎస్‌ఎల్‌ఎఫ్ నిధులను దుర్వినియోగం చేసి గ్రూప్ డబ్బులు బ్యాంకులకు కట్టలేదు. 

Global Health News: డెన్మార్క్ వీర్యదాత వ్యవహారం కలకలం… జన్యు లోపంతో 197 మంది పిల్లల భవిష్యత్తుపై ఆందోళన!!

ఈ ఆరోపణలతో ఆమెను తొలగించినప్పటికీ జిల్లా జెడ్పీ చైర్మెన్ మజ్జి శ్రీనివాసరావు సిఫారసుతో, పీడీ, సీఎంఎం అధికారులు రూ.2 లక్షల లంచంతో 14-11-2025న మళ్లీ ఆర్పీగా నియమించారు. దీనిపై 17-11-2025న కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు లేవన్నారు. ఈ వ్యవహారంపై విచారణ చేసి, గోవిందమ్మపై చర్యలు తీసుకుని నష్టపోయిన మహిళలకు న్యాయం చేయాలని కోరారు.

SBI: రుణగ్రహీతలకు ఎస్‌బీఐ గుడ్‌న్యూస్! వడ్డీ రేట్లలో కోత… కొత్త వడ్డీ రేట్లు ఇవే!

అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం యర్రంశెట్టివారిపాలెం గ్రామానికి చెందిన పుల్లయ్య నాయుడు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. రావుపాలెం గ్రామానికి చెందిన చెన్నం నాగవేణు వెంకట సత్యనాయణరెడ్డి అనే వ్యక్తికి భూమి విక్రయం కొరకు రూ.6 లక్షల తీసుకొని మోసం చేశాడు. 

Land Of Snow: ప్రపంచంలో ‘ల్యాండ్ ఆఫ్ స్నో’గా పేరొందిన దేశం ఏదో మీకు తెలుసా!

తాము ఇచ్చిన డబ్బుకు అగ్రిమెంట్ రాస్తానని చెప్పి ఇప్పటి వరకు వ్రాయలేదు. గత ప్రభుత్వంలో అతను వైసీపీ నాయకుడు కావడంతో  బెదిరించి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో చలి ఉధృతి… సాధారణం కంటే 7 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు IMD హెచ్చరిక!!

అనంతపురము జిల్లా పామిడి మండలం కత్రిమల గ్రామానికి చెందిన పెన్నోబిలేసు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామంలో తమకు సర్వే నెం.154లో ఎ.1–84 సెంట్ల ప్రభుత్వ భూమిని గత 13 సంవత్సరాలుగా సాగు చేస్తున్నాం. అయితే అదే భూమికి కోనేపల్లి తాండ గ్రామానికి చెందిన ఈశ్వరమ్మ పేరు మీద పొరపాటుగా పాస్‌బుక్కులు మంజూరయ్యాయి. 

IT Jobs: విశాఖలో సువర్ణ అధ్యాయం.. కూటమి ప్రభుత్వ సంచలన అడుగు.. యువత చేతిలో ల్యాప్‌టాప్‌లు.. గంజాయి కాదు.. లోకేష్ ఫైర్!

ఈ విషయం ఈశ్వరమ్మ స్వయంగా ఎంఆర్ఓ కార్యాలయంలో చెప్పి భూమి తనది కాదని పేరుమార్పు చేయాలని కోరినా అధికారులు ఇప్పటివరకు సరిచేయలేదు. కావున తమయందు దయవుంచి వారిపై చర్యలు తీసుకోని ఆ భూమి తన పేరుమీద ఆన్‌లైన్ నమోదు చేసి న్యాయం చేయాలని కోరాడు.

Venky Mama: హ్యాపీ బర్త్‌డే వెంకీ మామ.. కలియుగ పాండవులుతో మొదలైన స్టార్ జర్నీ!

ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం నాగిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన బ్రహ్మయ్య గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామంలో సర్వేనెం. 15/5 లో య. 1-12 సెంట్ల భూమి తమ పూర్వీకుల నుండి వంశపారంపర్యంగా వచ్చింది. 

Tourism: విశాఖ టూరిజానికి బిగ్ బూస్ట్…! తొమ్మిది రోజుల బీచ్ ఫెస్టివల్ తేదీలు ఖరారు..!

అయితే గ్రామానికి చెందిన అనుమల సాంబయ్య, అనుమల కోటేష్, అనుమల సుధా, అనుమల సురేష్ అనే వారు తనను పొలంలోకి వెళ్లనివ్వకుండా బెదిరిస్తూ ట్రాక్టర్ డ్రైవర్లను కూడా భయపెట్టి సాగును అడ్డుకుంటున్నారు. దీనిపై తహసీల్దార్ కు, స్థాని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ భూమి సమస్యను పరిష్కరించాలని కోరాడు.

Kavithas comments: సీఎం అవుతా.. అన్నింటిపై విచారణ జరిపిస్తా.. కవిత సంచలన వ్యాఖ్యలు!

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకు చెందిన రామసుబ్బమ్మ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..వి.పి.ఆర్ కండ్రిక మజరా కన్నెగుంట గ్రామానికి సమీపంలో ఉన్న సర్వే నెం.204/1 (య.6.00 ఎకరాలు) భూమిని దస్తావేజు నెం.1907/92 (28-12-1992) ద్వారా కొనుగోలు చేసినప్పటికీ కన్నెగుంట గ్రామస్తుడు మేకల పోలయ్య అక్రమంగా సుమారు 2 ఎకరాలు ఆక్రమించారు. 

Political News: సీఎం చంద్రబాబుకు భారీ ఊరట.. ఫైబర్‌నెట్ కేసు కొట్టివేసిన కోర్టు.. నిజమే గెలిచింది!

ఈ భూమి స్వాతంత్ర్య సమరయోధుల కోటాలో మంజూరైన పట్టా ఆధారంగా తమకు చట్టబద్ధ హక్కులున్నాయి. 2019–2021లో సర్వే ఫీజులు చెల్లించినా సర్వే జరగలేదు. అన్ని పత్రాలు ఉన్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో అన్యాయం జరుగుతోందన్నారు. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ భూమి సమస్యను పరిష్కరించాలని కోరారు.

అమరావతి రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ కీలక సమావేశం.. 921 ప్లాట్లపై చర్చ - 15 రోజుల్లో..

అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంకు చెందిన నక్కా బాలకృష్ణ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..విశాఖ జిల్లా గాజువాక మండలంలో 1995 సంవత్సరంలో తాము కొనుగోలు చేసిన స్థలం కబ్జాకు గురి అయింది. ఆ స్థలాన్ని S.T.B2 సంస్థకు చెందిన బాలాజీ అనే వ్యక్తి ఆక్రమించాడు. ఉద్యోగరీత్యా విశాఖపట్నంలో నివసించి పదవీ విరమణ అనంతరం స్థలానికి వెళ్లగా స్థలంలోకి అనుమతించడం లేదు. కావునా వారిపై  చర్యలు తీసుకోని తమ భూమి సమస్యను పరిష్కరించాలని కోరాడు.

విద్య ఎంత ముఖ్యమో విలువలు కూడా అంతే ముఖ్యం.. నేను ఈ స్థాయికి వచ్చానంటే!

అనంతపురము జిల్లా గార్లదిన్నె మండలం పెనకచెర్ల కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎక్కలూరి హరేరామ్ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలో తమ తండ్రి పేరిట సర్వే నెం.145-2లో 5.00 ఎకరాల భూమిని ప్రభుత్వం డి-ఫారం పట్టా మంజూరు చేసింది. తండ్రి మృతిచెందిన తర్వాత గ్రామానికి చెందిన నరసింహారెడ్డి  అక్రమంగా భూమిని ఆక్రమించి సాగు చేస్తున్నాడు. 

Modi-Putin: మోదీ పుతిన్ సెల్ఫీ.. అమెరికా రాజకీయాల్లో కలకలం.. ట్రంప్‌కు దేశంలోనే వ్యతిరేకత!

ఈ విషయమై తహశీల్దారుకు పలుమార్లు అర్జీలు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించగా, తమకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆ తీర్పు కాఫీలు కలెక్టర్, ఆర్డీఓ, తహశీల్దారులకు అందజేశామన్నారు. అయినప్పటికీ అధికారులు అమలు చేయడంలేదు. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ భూమి సమస్యను పరిష్కరించాలని కోరాడు.

H1B Visa ఫీజు పెంపు వ్యవహారంలో అనూహ్య పరిణామం.. కోర్టుకెక్కిన 20 రాష్ట్రాలు - ఆందోళనలో కార్పొరేట్లు!

కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన శివరామమూర్తి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తనకు ప్రభుత్వం మంజూరు చేసిన ధాన్యం సంబంధిత మొత్తం రూ.1,52,000 తన ప్రమేయం లేకుండానే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (A/c No. 3516) నుండి యూనియన్ బ్యాంక్ ఇతర వ్యక్తి ఖాతాలకు తప్పుగా ట్రాన్స్ఫర్ అయ్యాయి. 

Car Sales: ధర తగ్గిన తర్వాత ఈ కార్లకు ఫుల్ డిమాండ్... పోటీపడి మరీ కొనేస్తున్నారు! టాప్ 5 బెస్ట్ సెల్లింగ్ SUVల వివరాలు!

ఈ విషయంలో పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదన్నారు. కావున సంబంధిత బ్యాంకులపై అధికారులు విచారణ జరిపి తప్పుగా బదిలీ అయిన ధాన్యం డబ్బులు తన ఖాతాలోకి తిరిగి జమ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరాడు.

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. కీలక తేదీలలో ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

వీటితో పాటు పలువురు పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరగా.. మరికొందరు ఉద్యోగాల కోసం రెస్యూమ్ లు ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం ఆర్ధికతోడ్పాటు కల్పించాలని మరికొందరు అభ్యర్థనలు అందించారు.

Spotlight

Read More →