Jio New Plan: నెలవారీ రీఛార్జ్ టెన్షన్‌కు జియో చెక్: రూ. 339 ప్లాన్ పూర్తి వివరాలు! Gold Rates: పసిడి పరుగులకు బ్రేక్... నేడు తగ్గిన బంగారం ధరలు, ఎంతంటే? UPI: యూపీఐ సరికొత్త రికార్డు.. 2025లో 33 శాతం వృద్ధితో 228 బిలియన్లకు చేరిన లావాదేవీలు! Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? అయితే ఈ 4 విషయాలు తప్పక తెలుసుకోండి! Gold Price: పసిడి ప్రియులకు శుభవార్త.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు! Indo Pak Border: పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.... అసలేం జరుగుతోంది! Liquor Prices: మందుబాబులకు భారీ షాక్.. ఏపీలో 15 శాతం వరకు పెరగనున్న మద్యం ధరలు! Iran War: స్టాక్ మార్కెట్ దెబ్బ.. పసిడికి అబ్బ.. యుద్ధ సమయంలోనూ ధరలు తగ్గడానికి గల 5 ప్రధాన కారణాలు.! AP Energy Hub: ఏపీ ఇక ఇంధన హబ్.. బయటపడ్డ భారీ నిక్షేపాలు! మన కష్టాలు తీరినట్లేనా.... India - Russia Deals: ప్రపంచ రాజకీయాల్లో సంచలనం.... గయానా డీల్ తో చైనా కు బిగ్ షాక్! Jio New Plan: నెలవారీ రీఛార్జ్ టెన్షన్‌కు జియో చెక్: రూ. 339 ప్లాన్ పూర్తి వివరాలు! Gold Rates: పసిడి పరుగులకు బ్రేక్... నేడు తగ్గిన బంగారం ధరలు, ఎంతంటే? UPI: యూపీఐ సరికొత్త రికార్డు.. 2025లో 33 శాతం వృద్ధితో 228 బిలియన్లకు చేరిన లావాదేవీలు! Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? అయితే ఈ 4 విషయాలు తప్పక తెలుసుకోండి! Gold Price: పసిడి ప్రియులకు శుభవార్త.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు! Indo Pak Border: పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.... అసలేం జరుగుతోంది! Liquor Prices: మందుబాబులకు భారీ షాక్.. ఏపీలో 15 శాతం వరకు పెరగనున్న మద్యం ధరలు! Iran War: స్టాక్ మార్కెట్ దెబ్బ.. పసిడికి అబ్బ.. యుద్ధ సమయంలోనూ ధరలు తగ్గడానికి గల 5 ప్రధాన కారణాలు.! AP Energy Hub: ఏపీ ఇక ఇంధన హబ్.. బయటపడ్డ భారీ నిక్షేపాలు! మన కష్టాలు తీరినట్లేనా.... India - Russia Deals: ప్రపంచ రాజకీయాల్లో సంచలనం.... గయానా డీల్ తో చైనా కు బిగ్ షాక్!

ఏఐలో భారత్ హవా.. ప్రపంచంలో మూడో స్థానం! టాలెంట్ విభాగంలో...

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో భారత్ తన సత్తా చాటుతోంది. ప్రపంచంలోనే అత్యంత పోటీతత్వమున్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. అమెరికాకు చెందిన

Published : 2025-12-14 12:47:00
తిరుమల క్షేత్రం కిటకిట.. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం! బయట కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో భారత్ తన సత్తా చాటుతోంది. ప్రపంచంలోనే అత్యంత పోటీతత్వమున్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. అమెరికాకు చెందిన ప్రతిష్ఠాత్మక స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ ఆదివారం విడుదల చేసిన 'గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ టూల్' ర్యాంకింగ్స్‌లో ఈ విషయం వెల్లడైంది. 

Defense News: అమెరికా–పాక్ మధ్య కొత్త రక్షణ ఒప్పందం.. ఎఫ్-16 అప్‌గ్రేడ్‌కు రూ.6,200 కోట్లు!!

దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ రంగం, నైపుణ్యం కలిగిన మానవ వనరులే ఈ ఘనతకు కారణమని నివేదిక పేర్కొంది.

ఈ జాబితాలో 78.6 స్కోర్‌తో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, 36.95 స్కోర్‌తో చైనా రెండో స్థానంలో నిలిచింది. భారత్ 21.59 స్కోర్‌తో మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. 

Trumps anger: ISISపై ట్రంప్ ఆగ్రహం.. బలమైన ప్రతీకారం హెచ్చరిక!

ఈ క్రమంలో దక్షిణ కొరియా, యూకే, సింగపూర్, జపాన్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి అనేక అభివృద్ధి చెందిన దేశాలను భారత్ అధిగమించడం విశేషం.

పరిశోధన, అభివృద్ధి (R&D), టాలెంట్ లభ్యత, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ విధానాలు వంటి అనేక కీలక అంశాలను విశ్లేషించి స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ ఈ ర్యాంకులను కేటాయించింది.

Campus Shooting: అమ్మా… ఐ లవ్యూ”..! బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పుల వేళ విద్యార్థి మెసేజ్ గుండెల్ని పిండేసింది..!

ముఖ్యంగా 'టాలెంట్' విభాగంలో భారత్ ప్రపంచంలోని టాప్-3 దేశాల్లో ఒకటిగా నిలిచింది. దేశంలోని ఇంజనీర్లు, డెవలపర్‌ల భారీ సంఖ్య ఇందుకు దోహదపడింది.

తక్కువ-మధ్య ఆదాయ దేశాల కేటగిరీలో ఈ జాబితాలో ఇంత ఉన్నత స్థానంలో నిలిచిన ఏకైక దేశం భారత్ కావడం గమనార్హం. 

Railway Jobs: ఎన్టీపీసీ అండర్‌ గ్రాడ్యుయేట్ పరీక్షలు స్టార్ట్… అడ్మిట్ కార్డులపై కీలక అప్డేట్!

ఏఐ రంగంలో భారత్‌లో పెరుగుతున్న పెట్టుబడులు, బలమైన స్టార్టప్ వ్యవస్థ, విస్తరిస్తున్న పరిశోధనలకు ఈ ర్యాంకింగ్ అద్దం పడుతోంది. అయితే, ఏఐ అభివృద్ధిలో దేశాల మధ్య అంతరం పెరిగితే ప్రపంచ అసమానతలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది.

Gold Project: జొన్నగిరిలో బంగారు గనులు…! పదేళ్లలో 6 వేల టన్నుల ఉత్పత్తి లక్ష్యం!
AP Inter Exams 2026: ఇంటర్‌ 2026 పరీక్షల్లో కీలక మార్పులు.. కొత్త సిలబస్‌, కొత్త మార్కుల విధానం అమలు!!
Lokeshs post: భర్తగా గర్వంగా ఉంది.. బ్రాహ్మణిపై లోకేశ్ ఎమోషనల్ పోస్ట్!
Women Empowerment: రూ.30 లక్షల జీతం ఉన్నా.. నా కోసం నేను జీవించడం మరిచిపోయా, అదే నిజమైన సంతృప్తి!
RRB Jobs 2026: నిరుద్యోగులకు శుభవార్త.. RRB 2026 జాబ్ క్యాలండర్ విడుదల, నోటిఫికేషన్ నెలలు ఇవే!!
దర్శకుడు నుండి ప్రొడ్యూసర్‌గా మారిన మరో టాలీవుడ్ ప్రముఖుడు.. పరిశ్రమకు కొత్త శక్తి...
New Pensions: అమరావతిలో భూమి లేని పేదలకు శుభవార్త.. రూ.5 వేల పింఛన్ పునరుద్ధరణ! వెంటనే దరఖాస్తు చేసుకోండి!

Spotlight

Read More →