కాంగ్రెస్ జోరు.. కారు బేజారు.. పంచాయతీ ఎన్నికల్లో కంగుతిన్న బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుదారులు! Pawan Kalyans decision: అంధ క్రీడాకారుల కోసం రూ.84 లక్షల ప్రోత్సాహకం.. పవన్ కళ్యాణ్ నిర్ణయంతో! Railway Station: బెజవాడ రైల్వే స్టేషన్‌కు మల్టీ లెవల్ మేకోవర్…! షాపింగ్ నుంచి హోటళ్ల వరకూ భారీ ప్లాన్..! Industries: ఏపీకి తరలి వచ్చిన ఫార్మా కంపెనీకి భూకేటాయింపులు..! 3 జిల్లాల్లో వేల ఎకరాలు.. వేల ఉద్యోగాలు…! National Security: మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై ఐఎస్ఐ నిఘా అలర్ట్‌.. భద్రత మరింత కట్టుదిట్టం!! ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. స్మార్ట్ రేషన్ కార్డుకు రేపే ఆఖ‌రి గ‌డువు.. తర్వాత డబ్బులు చెల్లించాల్సిందే! Hyderabad IT Hub: జీసీసీల విస్తరణలో హైదరాబాద్ ముందంజ.. దేశంలో రెండో అతిపెద్ద గ్లోబల్ హబ్‌గా మార్పు!! భర్తగా గర్విస్తున్నా.. బ్రాహ్మణి ఆలోచనకు ఇది తగిన గుర్తింపు.. మంత్రి లోకేష్ ప్రశంసలు! Defense News: అమెరికా–పాక్ మధ్య కొత్త రక్షణ ఒప్పందం.. ఎఫ్-16 అప్‌గ్రేడ్‌కు రూ.6,200 కోట్లు!! AP Govt: ఏపీలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి తీపికబురు..! నియామకాలు ఫైనల్! కాంగ్రెస్ జోరు.. కారు బేజారు.. పంచాయతీ ఎన్నికల్లో కంగుతిన్న బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుదారులు! Pawan Kalyans decision: అంధ క్రీడాకారుల కోసం రూ.84 లక్షల ప్రోత్సాహకం.. పవన్ కళ్యాణ్ నిర్ణయంతో! Railway Station: బెజవాడ రైల్వే స్టేషన్‌కు మల్టీ లెవల్ మేకోవర్…! షాపింగ్ నుంచి హోటళ్ల వరకూ భారీ ప్లాన్..! Industries: ఏపీకి తరలి వచ్చిన ఫార్మా కంపెనీకి భూకేటాయింపులు..! 3 జిల్లాల్లో వేల ఎకరాలు.. వేల ఉద్యోగాలు…! National Security: మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై ఐఎస్ఐ నిఘా అలర్ట్‌.. భద్రత మరింత కట్టుదిట్టం!! ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. స్మార్ట్ రేషన్ కార్డుకు రేపే ఆఖ‌రి గ‌డువు.. తర్వాత డబ్బులు చెల్లించాల్సిందే! Hyderabad IT Hub: జీసీసీల విస్తరణలో హైదరాబాద్ ముందంజ.. దేశంలో రెండో అతిపెద్ద గ్లోబల్ హబ్‌గా మార్పు!! భర్తగా గర్విస్తున్నా.. బ్రాహ్మణి ఆలోచనకు ఇది తగిన గుర్తింపు.. మంత్రి లోకేష్ ప్రశంసలు! Defense News: అమెరికా–పాక్ మధ్య కొత్త రక్షణ ఒప్పందం.. ఎఫ్-16 అప్‌గ్రేడ్‌కు రూ.6,200 కోట్లు!! AP Govt: ఏపీలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి తీపికబురు..! నియామకాలు ఫైనల్!

భర్తగా గర్విస్తున్నా.. బ్రాహ్మణి ఆలోచనకు ఇది తగిన గుర్తింపు.. మంత్రి లోకేష్ ప్రశంసలు!

2025-12-14 13:29:00
Bigg Boss 9 : బిగ్‌బాస్–9లో మరో షాక్.. భరణి ఎలిమినేట్.. ఫైనల్ రేసులో మిగిలిన ఐదుగురు!

ఏపీ మంత్రి నారా లోకేశ్ అర్ధాంగి, హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ప్రముఖ వ్యాపార మ్యాగజైన్ 'బిజినెస్ టుడే' ఏటా ప్రకటించే 'మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్' పురస్కారం ఆమెను వరించింది. వ్యాపార రంగంలో మహిళల నాయకత్వ పటిమను, సంస్థల అభివృద్ధిలో వారి పాత్రను గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేస్తారు.

హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ విస్తరణ, బ్రాండ్ విలువను పెంచడం, రైతులతో అనుసంధానం కావడం వంటి అంశాల్లో బ్రాహ్మణి తనదైన ముద్ర వేశారు. 

ఏఐలో భారత్ హవా.. ప్రపంచంలో మూడో స్థానం! టాలెంట్ విభాగంలో...

మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటూ, ఆధునిక సాంకేతికతను జోడిస్తూ సంస్థ పురోగతిలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ కృషికి గుర్తింపుగానే ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది.

ఈ విజయంపై మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా తన భార్యను అభినందిస్తూ పోస్ట్ పెట్టారు. "భర్తగా గర్విస్తున్నాను. 

తిరుమల క్షేత్రం కిటకిట.. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం! బయట కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు..

మాటల కన్నా పనితోనే సమాధానం చెప్పడం, నిశ్శబ్దంగా సంస్థలను నిర్మించడం బ్రాహ్మణి నాయకత్వ పటిమకు నిదర్శనం" అని ఆయన ప్రశంసించారు.

కుటుంబ, వ్యాపార బాధ్యతలను సమర్థంగా సమన్వయం చేస్తూ నారా బ్రాహ్మణి ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పురస్కారం ఆమె వ్యక్తిగత విజయమే కాకుండా, హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ ప్రతిష్ఠను మరింత ఇనుమడింపజేసింది.

Defense News: అమెరికా–పాక్ మధ్య కొత్త రక్షణ ఒప్పందం.. ఎఫ్-16 అప్‌గ్రేడ్‌కు రూ.6,200 కోట్లు!!
Trumps anger: ISISపై ట్రంప్ ఆగ్రహం.. బలమైన ప్రతీకారం హెచ్చరిక!
Campus Shooting: అమ్మా… ఐ లవ్యూ”..! బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పుల వేళ విద్యార్థి మెసేజ్ గుండెల్ని పిండేసింది..!
Railway Jobs: ఎన్టీపీసీ అండర్‌ గ్రాడ్యుయేట్ పరీక్షలు స్టార్ట్… అడ్మిట్ కార్డులపై కీలక అప్డేట్!
Gold Project: జొన్నగిరిలో బంగారు గనులు…! పదేళ్లలో 6 వేల టన్నుల ఉత్పత్తి లక్ష్యం!
Lokeshs post: భర్తగా గర్వంగా ఉంది.. బ్రాహ్మణిపై లోకేశ్ ఎమోషనల్ పోస్ట్!
AP Inter Exams 2026: ఇంటర్‌ 2026 పరీక్షల్లో కీలక మార్పులు.. కొత్త సిలబస్‌, కొత్త మార్కుల విధానం అమలు!!

Spotlight

Read More →