2026 Jobs: 2026లో టాప్ ఉద్యోగాలు.. ఏఐ, డిజిటల్ రంగాల్లో భారీ అవకాశాలు!! NSA కొత్త అవకాశం! 150కి పైగా సాఫ్ట్‌వేర్ కోర్సులు ఇప్పుడు మీ ఫోన్లో నే! Germany Jobs: జర్మనీలో భారీ ఉద్యోగ అవకాశాలు! వసతి, వీసా, ఫ్లైట్ ఫ్రీ... దరఖాస్తు వివరాలు! SBI Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్... ఎస్బీఐలో భారీ ఉద్యోగాలు! ఎటువంటి రాత పరీక్ష లేదు! APTET 2025: APTET 2025 హాల్‌టికెట్ వచ్చేసింది… పరీక్షకు రెడీ అయ్యారా? Jobs: ఏఐ నుంచి గ్రీన్ ఎనర్జీ వరకు…! భారత స్టెమ్ స్టూడెంట్లకు జర్మనీలో గోల్డెన్ ఛాన్స్..! Railways: ఇంటర్ పాస్ అభ్యర్థులకు సూపర్ ఛాన్స్... రైల్వేలో భారీ భర్తీలు! RITESలో భారీ నియామకాలు! 400 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు... వెంటనే అప్లై చేయండి! SAIL Jobs: నెలకు రూ.1.80 లక్షల జీతంతో SAIL నోటిఫికేషన్‌... డెడ్‌లైన్ ఎప్పుడంటే! Quantum Training: క్వాంటమ్‌ టెక్నాలజీపై శిక్షణ... రూ.500 మాత్రమే! అర్హతలు, దరఖాస్తు వివరాలు! 2026 Jobs: 2026లో టాప్ ఉద్యోగాలు.. ఏఐ, డిజిటల్ రంగాల్లో భారీ అవకాశాలు!! NSA కొత్త అవకాశం! 150కి పైగా సాఫ్ట్‌వేర్ కోర్సులు ఇప్పుడు మీ ఫోన్లో నే! Germany Jobs: జర్మనీలో భారీ ఉద్యోగ అవకాశాలు! వసతి, వీసా, ఫ్లైట్ ఫ్రీ... దరఖాస్తు వివరాలు! SBI Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్... ఎస్బీఐలో భారీ ఉద్యోగాలు! ఎటువంటి రాత పరీక్ష లేదు! APTET 2025: APTET 2025 హాల్‌టికెట్ వచ్చేసింది… పరీక్షకు రెడీ అయ్యారా? Jobs: ఏఐ నుంచి గ్రీన్ ఎనర్జీ వరకు…! భారత స్టెమ్ స్టూడెంట్లకు జర్మనీలో గోల్డెన్ ఛాన్స్..! Railways: ఇంటర్ పాస్ అభ్యర్థులకు సూపర్ ఛాన్స్... రైల్వేలో భారీ భర్తీలు! RITESలో భారీ నియామకాలు! 400 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు... వెంటనే అప్లై చేయండి! SAIL Jobs: నెలకు రూ.1.80 లక్షల జీతంతో SAIL నోటిఫికేషన్‌... డెడ్‌లైన్ ఎప్పుడంటే! Quantum Training: క్వాంటమ్‌ టెక్నాలజీపై శిక్షణ... రూ.500 మాత్రమే! అర్హతలు, దరఖాస్తు వివరాలు!

NSA కొత్త అవకాశం! 150కి పైగా సాఫ్ట్‌వేర్ కోర్సులు ఇప్పుడు మీ ఫోన్లో నే!

2025-12-07 14:20:00
Smriti Wedding News: స్మృతి మందానా వివాహం రద్దు – అధికారిక ప్రకటనతో ఊహాగానాలకు ముగింపు!!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఏఐకు పెద్ద పీట వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏఐ ప్రాజెక్టులకు ప్రాధాన్యం పెరగడంతో విద్యాసంస్థలు తమ బోధన విధానాల్లో మార్పులు చేస్తూ, కొత్త సిలబస్‌లను ప్రవేశపెడుతున్నాయి. అదే సమయంలో ఆన్‌లైన్ ద్వారా ఏఐ, ఎంఎల్ వంటి కోర్సులు నేర్చుకునే అవకాశాలు విస్తరించాయి.

GST: నెలకు 8K సంపాదన… కానీ జీఎస్టీ బకాయి 13 కోట్లు..! తమిళనాడులో సంచలనం..!

కేంద్ర ప్రభుత్వ నేషనల్ స్కిల్ అకాడమీ (NSA) ఆధ్వర్యంలో ఏఐ & ఎంఎల్, డేటా సైన్స్ పీజీ డిప్లొమా, డిప్లొమా కోర్సులతో పాటు 150కి పైగా సాఫ్ట్వేర్ కోర్సులను ఆన్‌లైన్‌లో అందిస్తున్నారు. ఇంటర్ పాస్ నుంచి ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్ విద్యార్థులు వరకు ఎవరైనా ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సరికొత్త టెక్నాలజీలు నేర్చుకోవాలని ఆశిస్తున్న వారికి ఇది మంచి అవకాశం.

రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఈ జిల్లాల్లో ఇక నుంచి కొత్తగా.! పోషక విలువలు పెంచేందుకు..

ఏఐ, ఎంఎల్‌తో పాటు బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, పైథాన్, ఫుల్‌స్టాక్ డెవలప్‌మెంట్, బిజినెస్ అనలిటిక్స్, బ్లాక్‌చెయిన్, డీప్ లెర్నింగ్, సెలేనియం, జావా, ఒరాకిల్, వెబ్ డిజైన్ వంటి అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 150కిపైగా సాఫ్ట్వేర్ కోర్సుల్లో విద్యార్థులు తమకు నచ్చినది ఎంపిక చేసుకోవచ్చు. అన్నీ ఆన్‌లైన్ ఈ–లెర్నింగ్ పద్ధతిలోనే బోధించబడతాయి.

బిగ్ బాస్ నుంచి ఇవాళ రీతూ చౌదరి ఎలిమినేట్! రకాలుగా రెమ్యూనరేషన్- 13 వారాల్లో జబర్దస్త్ బ్యూటీ ఎంత సంపాదించంటే?

కోర్సులు పూర్తయిన తర్వాత పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన సర్టిఫికేట్‌ను ఉచితంగా అందిస్తారు. కోర్సుల వ్యవధి 2 నెలల నుండి 10 నెలల వరకు ఉంటుంది. ఏదైనా సబ్జెక్ట్‌లో లోతైన నాలెడ్జ్ పొందేందుకు ఇవి మంచి అవకాశంగా నిలుస్తాయి.

H1b Visa: భారతీయ ఐటీ నిపుణుల్లో పెరిగిన ఆందోళన.. హెచ్‌-1బీ వీసాలపై అమెరికాలో నిబంధనలు కఠినతరం!

ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అధిక వేతనాలతో software jobs పొందే అవకాశం పెరగడంతో విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఆసక్తి గలవరు అధికారిక వెబ్‌సైట్ www.nationalskillacademy.in లో ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.

AI: మీ పిల్లలు యూట్యూబ్ లో ఈ వీడియోలు చూస్తున్నారా... అయితే ఇక అంతే! నిపుణులు ఏం చెపుతున్నారంటే!
Jio Recharge Plans: జియో యూజర్లకు అలర్ట్.. బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ లిస్ట్ ఇదే.!
SubsidyLoan Scheme: మహిళలకు అదిరిపోయే న్యూస్! రూ.1.20 లక్షల లోన్ ఇస్తారు.. రూ.20 వేలు కడితే చాలు..
Vandebharat Update: నర్సాపురం - చెన్నై వందేభారత్ ప్రారంభం వేళ కొత్త ట్విస్ట్.. తిరుపతి ఇక కొత్తగా.!
IBOMMA 2 అరెస్టెడ్ రవికి.. 3 రోజుల కస్టడీ సరిపోదు.. మరింత గడువు కోరిన సైబర్ క్రైమ్!

Spotlight

Read More →