విమానాల రద్దుపై ఇండిగో కొత్త ప్రకటన.. 135 ఎయిర్‌పోర్టుల్లో.. ఈ రోజు కూడా.. AP Government: ప్రభుత్వం కీలక నిర్ణయం! డిసెంబర్ 9 నుంచి ఏపీలో అవి బంద్.! GST: నెలకు 8K సంపాదన… కానీ జీఎస్టీ బకాయి 13 కోట్లు..! తమిళనాడులో సంచలనం..! Jio Recharge Plans: జియో యూజర్లకు అలర్ట్.. బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ లిస్ట్ ఇదే.! SubsidyLoan Scheme: మహిళలకు అదిరిపోయే న్యూస్! రూ.1.20 లక్షల లోన్ ఇస్తారు.. రూ.20 వేలు కడితే చాలు.. UPI abroad: మరో 8 దేశాలకు మన UPI.. భారత్ చర్చలు! డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో.. ఈ బ్యాంకులో 'హోమ్ లోన్' తీసుకున్నవారికి శుభవార్త.. తగ్గనున్న EMI.. రేపటి నుంచే వడ్డీ రేట్ల తగ్గింపు! BSNL Super Plans: మూడు ప్లాన్స్ చాలా చవక ధరలో అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్స్ ఇవే! Liquor Sales: మద్యం అమ్మకాల్లో రికార్డ్... 4 రోజుల్లోనే రూ.600 కోట్ల టర్నోవర్! మరీ ఇలా తాగుతున్నారెంట్రా బాబు! అస్తవ్యస్తంగా ఇండిగో సేవలు.. సీఈఓ పీటర్ ఎల్బర్స్ కీలక ప్రకటన! 30 శాతానికి పైగా.. విమానాల రద్దుపై ఇండిగో కొత్త ప్రకటన.. 135 ఎయిర్‌పోర్టుల్లో.. ఈ రోజు కూడా.. AP Government: ప్రభుత్వం కీలక నిర్ణయం! డిసెంబర్ 9 నుంచి ఏపీలో అవి బంద్.! GST: నెలకు 8K సంపాదన… కానీ జీఎస్టీ బకాయి 13 కోట్లు..! తమిళనాడులో సంచలనం..! Jio Recharge Plans: జియో యూజర్లకు అలర్ట్.. బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ లిస్ట్ ఇదే.! SubsidyLoan Scheme: మహిళలకు అదిరిపోయే న్యూస్! రూ.1.20 లక్షల లోన్ ఇస్తారు.. రూ.20 వేలు కడితే చాలు.. UPI abroad: మరో 8 దేశాలకు మన UPI.. భారత్ చర్చలు! డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో.. ఈ బ్యాంకులో 'హోమ్ లోన్' తీసుకున్నవారికి శుభవార్త.. తగ్గనున్న EMI.. రేపటి నుంచే వడ్డీ రేట్ల తగ్గింపు! BSNL Super Plans: మూడు ప్లాన్స్ చాలా చవక ధరలో అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్స్ ఇవే! Liquor Sales: మద్యం అమ్మకాల్లో రికార్డ్... 4 రోజుల్లోనే రూ.600 కోట్ల టర్నోవర్! మరీ ఇలా తాగుతున్నారెంట్రా బాబు! అస్తవ్యస్తంగా ఇండిగో సేవలు.. సీఈఓ పీటర్ ఎల్బర్స్ కీలక ప్రకటన! 30 శాతానికి పైగా..

Jio Recharge Plans: జియో యూజర్లకు అలర్ట్.. బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ లిస్ట్ ఇదే.!

2025-12-07 13:04:00
Vandebharat Update: నర్సాపురం - చెన్నై వందేభారత్ ప్రారంభం వేళ కొత్త ట్విస్ట్.. తిరుపతి ఇక కొత్తగా.!

రిలయన్స్ జియో యూజర్ల కోసం అనేక ప్రీపెయిడ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. అన్లిమిటెడ్ డేటా మొదలుకొని అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని అదనపు లాభాలు కూడా అందిస్తాయి. ఇందులో ఒక నెల వ్యాలిడిటీ అందించే ప్రీపెయిడ్ ప్లాన్ మొదలుకొని ఒక సంవత్సరం వరకు వ్యాలిడిటీ అందించే ప్లాన్స్ ఉన్నాయి. 

IBOMMA 2 అరెస్టెడ్ రవికి.. 3 రోజుల కస్టడీ సరిపోదు.. మరింత గడువు కోరిన సైబర్ క్రైమ్!

వాటిలో జియో యూజర్లు మెచ్చిన బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే అని జియో ప్రకటించిన ఆ బెస్ట్ ప్లాన్స్ ఈరోజు చూద్దాం. జియో సైట్ నుంచి ఈ బెస్ట్ ప్లాన్స్ గురించి లిస్ట్ అందించింది. వీటిలో నాలుగు అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఉన్నాయి. 

Akhanda-2: సినీవర్గాల బిగ్ అప్‌డేట్.. అఖండ-2 క్రిస్మస్ గిఫ్ట్‌గా రాబోతోంది!

ఇక ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ విషయానికి వస్తే, ఇందులో రూ. 349, రూ. 899, రూ. 1,029 మరియు రూ. 3,599 రూపాయల నాలుగు ప్రీపెయిడ్ ప్లాన్స్ ఉన్నాయి. ఈ అన్ని ప్లాన్స్ కూడా రూ. 35,100 రూపాయల విలువైన గూగుల్ జెమినీ Ai ప్రో యాక్సెస్ కూడా తీసుకొస్తాయి. 

AP Govt: విత్తనాలు కొనేముందు ఇవి తప్పనిసరిగా తెలుసుకోవాలి..! రైతులకు కీలక సూచనలు!

ఈ నాలుగు ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా అందించే బెనిఫిట్స్ ఇప్పుడు చూద్దాం. ఈ ప్రీపెయిడ్ ప్లే 28 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందించే ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 20 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ 5జి డేటా మరియు డైలీ 100 SMS ఆఫర్ చేస్తుంది. 

Health Benefits:ఉదయం తులసి ఆకులు నమలితే ఏమవుతుందో తెలుసా?

ఈ ప్లాన్ తో డైలీ 2 జీబీ డైలీ డేటా కూడా అందిస్తుంది. ఇదే కాదు ఈ ప్లాన్ తో మూడు నెలల Jio Hotstar సబ్ స్క్రిప్షన్. ఇది అన్లిమిటెడ్ లాభాలు మరియు OTT బెనిఫిట్స్ అందించే బెస్ట్ ప్లాన్ గా ఉంటుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ మూడు నెలలు అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ గా నిలుస్తుంది. 

SUV ప్రేమికులకు గుడ్ న్యూస్! కొత్త కారు కొనాలనుకుంటున్నారా..? త్వరలో లాంచ్‌ కానున్న లెటెస్ట్‌ మోడల్స్‌పై ఓ లుక్కేయండి!

ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 90 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. ఈ ప్లాన్ 90 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ 5జి డేటా, 4జి నెట్ వర్క్ పై డైలీ 2 జీబీ డేటా + 20 జీబీ అదనపు డేటాతో పాటు డైలీ 100 SMS కూడా అందిస్తుంది. 

OTT: జులైలో థియేటర్స్‌.. ఇప్పుడు OTTలో ఎంట్రీ.. సూపర్ మ్యాన్ 11న రానున్నాడు!

ఈ ప్లాన్ తో కూడా మూడు నెలల జియో హాట్ స్టార్ ఉచిత సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది. ఇది 84 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందించే ప్రీపెయిడ్ ప్లాన్ మరియు ఈ ప్లాన్ తో 84 రోజులు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ సబ్ స్క్రిప్షన్ కూడా అందిస్తుంది. 

Court Shock: ఏయూ మాజీ వీసీకి జైలుశిక్ష! కోర్టు ఉత్తర్వులు ధిక్కరించడంపై..!

ఈ ప్లాన్ తో కూడా మూడు నెలల జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది. ఇది OTT యాక్సెస్ తో బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్ అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ వన్ ఇయర్ వ్యాలిడిటీ తో వస్తుంది. 

Sonu Soods: ఇండిగో సిబ్బందిపై ఆగ్రహం వద్దు.. సోనూసూద్ పిలుపు!

ఈ ప్లాన్ సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ కాలింగ్, 4G నెట్ వర్క్ పై డైలీ 2.5 జీబీ డేటా, 5జి నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ కాలింగ్ మరియు 100 SMS వినియోగ ప్రయోజనం అందిస్తుంది. ఈ ప్లాన్ తో కూడా జియో హాట్ స్టార్ మూడు నెలల ఉచిత సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది.

Best Philanthropy Award: ఖతర్‌లో తెలుగు ప్రవాసీకి ప్రతిష్ఠాత్మక పురస్కారం!
ఈ బ్యాంకులో 'హోమ్ లోన్' తీసుకున్నవారికి శుభవార్త.. తగ్గనున్న EMI.. రేపటి నుంచే వడ్డీ రేట్ల తగ్గింపు!
Indigo: ఇండిగో విమానాలు రద్దు...! కేంద్రం తాజాగా నిర్ణయించిన టికెట్ రేట్లు ఇవే!
Goa Incident: గోవాలో ఘోర ప్రమాదం! అగ్నికి ఆహుతైన 23 మంది!
Chandrababu: అంతా పర్లేదు.. ఆ 37 మందే.. ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు సమీక్ష!

Spotlight

Read More →