ఏపీలో వేలల్లో ప్రభుత్వ ఉద్యోగాలు! వారికే ఛాన్స్.. రెడీగా ఉండండి! Govt Jobs: కేబినెట్ సెక్రటేరియట్ లో భారీ నోటిఫికేషన్..! వారికి గోల్డెన్ ఛాన్స్! బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్! IBPS క్లర్క్ పోస్టుల్లో పెరిగిన ఖాళీలు! AIIMS: ఎయిమ్స్ భారీ నోటిఫికేషన్..! పదో తరగతి, ఇంటర్‌ అర్హతతో.. 1,383 పోస్టులు…! డోంట్ మిస్ ఇట్..! RRB భారీ సంచలనం.. జేఈ & ఇతర పోస్టులు పెంపు..! నిరుద్యోగులకు గోల్డెన్ ఆప్షన్! Teaching Jobs: కేంద్రీయ పాఠశాలల భారీ నియామక ప్రక్రియ.. దేశవ్యాప్తంగా 15,101 పోస్టులు..! ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం! నిరుద్యోగ యువతకు శుభవార్త... ఫ్రీ స్కిల్ ట్రైనింగ్! అర్హతలు ఇవే! Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడా 2,700 అప్రెంటిస్ పోస్టుల భర్తీ..! స్టైపెండ్‌తో గోల్డెన్ ఛాన్స్.. త్వరపడండి! Layoffs: హెచ్ఆర్ ది చిన్న పొరపాటు.. భారీ గందరగోళం..! సీఈఓ సహా అందరికీ ఫైరింగ్ మెయిల్..! SCR Recruitment: స్పోర్ట్స్‌ కోటా కింద రైల్వేలో ఉద్యోగాలు..! అర్హులైతే వెంటనే దరఖాస్తు చేయండి..! ఏపీలో వేలల్లో ప్రభుత్వ ఉద్యోగాలు! వారికే ఛాన్స్.. రెడీగా ఉండండి! Govt Jobs: కేబినెట్ సెక్రటేరియట్ లో భారీ నోటిఫికేషన్..! వారికి గోల్డెన్ ఛాన్స్! బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్! IBPS క్లర్క్ పోస్టుల్లో పెరిగిన ఖాళీలు! AIIMS: ఎయిమ్స్ భారీ నోటిఫికేషన్..! పదో తరగతి, ఇంటర్‌ అర్హతతో.. 1,383 పోస్టులు…! డోంట్ మిస్ ఇట్..! RRB భారీ సంచలనం.. జేఈ & ఇతర పోస్టులు పెంపు..! నిరుద్యోగులకు గోల్డెన్ ఆప్షన్! Teaching Jobs: కేంద్రీయ పాఠశాలల భారీ నియామక ప్రక్రియ.. దేశవ్యాప్తంగా 15,101 పోస్టులు..! ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం! నిరుద్యోగ యువతకు శుభవార్త... ఫ్రీ స్కిల్ ట్రైనింగ్! అర్హతలు ఇవే! Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడా 2,700 అప్రెంటిస్ పోస్టుల భర్తీ..! స్టైపెండ్‌తో గోల్డెన్ ఛాన్స్.. త్వరపడండి! Layoffs: హెచ్ఆర్ ది చిన్న పొరపాటు.. భారీ గందరగోళం..! సీఈఓ సహా అందరికీ ఫైరింగ్ మెయిల్..! SCR Recruitment: స్పోర్ట్స్‌ కోటా కింద రైల్వేలో ఉద్యోగాలు..! అర్హులైతే వెంటనే దరఖాస్తు చేయండి..!

ఏపీలో వేలల్లో ప్రభుత్వ ఉద్యోగాలు! వారికే ఛాన్స్.. రెడీగా ఉండండి!

2025-11-18 07:11:00
Vizag Steel Plant పై ప్రభుత్వం కీలక ప్రకటన! ఇక వారికి నో టెన్షన్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే కొత్త జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల సంఖ్యను విభాగాల వారీగా సేకరించడం జరుగుతోంది. మంజూరైన పోస్టులు, ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఉద్యోగాలు, కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలను HRMS పోర్టల్‌లో నమోదు చేసే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.

Trump Tariffs: ట్రంప్ సంచలన నిర్ణయం.. రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై భారీ సుంకాల బెదిరింపు!

ప్రభుత్వ శాఖల్లో సుమారు 30% వరకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 157 విభాగాల ఖాళీలు ధృవీకరించబడి, వాటిలో చాలా పోస్టులు నేరుగా నియామకాలకు వస్తాయి. మొత్తం మీద దాదాపు 99,000 ఉద్యోగాలు నేరుగా భర్తీ చేయడానికి అవకాశం ఉందని అంచనా. ఇంకా 24 శాఖలు తమ ఖాళీల జాబితాను పూర్తి చేయాల్సి ఉంది.

India US Trade Deal: అమెరికా వాణిజ్య ఒప్పందం లేకుండా భారత్ ఎదుగుదల పూర్తి కాదని పార్త్ జిందాల్ స్పష్టం!!

రెవెన్యూ, ఉన్నత విద్య, పురపాలక, పంచాయతీరాజ్ వంటి ప్రధాన శాఖల్లో భారీగా పోస్టులు ఉన్నాయి. రెవెన్యూ శాఖలో 13,000 ఖాళీల్లో 2,552 పోస్టులు నేరుగా నియామకాలకు వస్తాయి. ఉన్నత విద్యా శాఖలో 7,000 ఖాళీలు, విశ్వవిద్యాలయాల్లో 3,000 పైగా పోస్టులు భర్తీకి సిద్ధంగా ఉన్నాయి. పురపాలక శాఖలో 27,000 ఖాళీల్లో 23,000 వరకు నేరుగా భర్తీ అవుతాయి.

కన్నతల్లిపై కొడుకు దౌర్జన్యం.. వైసీపీ మైనార్టీ నేత షేక్ జావీద్ అక్రమాలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు!

పంచాయతీరాజ్ శాఖలో మాత్రమే దాదాపు 26,000 నేరుగా నియామకాలు వచ్చే అవకాశం ఉంది. మహిళా, శిశు సంక్షేమ శాఖలో 2,400 ఖాళీల్లో 1,820 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌కు చెందుతాయి. పాఠశాల విద్యా శాఖ ఇంకా తన మొత్తం మంజూరైన పోస్టుల వివరాలు ఇవ్వకపోవడంతో, ఆ శాఖలో మాత్రమే 30,000 ఖాళీలు ఉండవచ్చని అంచనా.

16th Finance Commission: 16వ ఫైనాన్స్ కమిషన్ నివేదిక సమర్పణ - రాష్ట్రాలకు పన్ను వాటాలో కీలక మార్పుల సంకేతాలు!!

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో 10,000 ఉద్యోగాలు నేరుగా నియామకాలకు సిద్ధంగా ఉన్నాయి. కొన్ని విభాగాలు — ఉదా: APSP, ఇంటర్మీడియట్, దేవాదాయ, జలవనరులు, ప్రింటింగ్ స్టేషనరీ — ఇంకా తమ డేటాను అప్లోడ్ చేయలేదు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే, ప్రభుత్వం పూర్తి జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయనుంది. ఈ భారీ నియామకాల వల్ల ఏపీ నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభించనున్నాయి.

New ITR Forms: ట్యాక్స్ పేయర్లకు భారీ ఊరట..జనవర్లోనే కొత్త ITR ఫారాలు… సీబీడీటీ కీలక ప్రకటన!!
Watching piracy: పైరసీ చూసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు... రాజమౌళి కఠిన హెచ్చరిక.. ఇప్పుడు MovieRulz లక్ష్యం!
WhatsApp Telangana: వాట్సాప్‌లోనే మీ సేవలు.. తెలంగాణ ప్రభుత్వ కొత్త డిజిటల్ సదుపాయం!
సింగపూర్ నుండి కార్తీకమాస స్వరారాధన.. అందరినీ ఆకట్టుకున్న పోలండ్ యువ గాయకుడు!
జ్ఞాపకశక్తి, నిర్ణయాలు దెబ్బతినాలంటే.. ఈ 3 ప్రమాదకరమైన అలవాట్లకు వెంటనే దూరంగా ఉండండి!

Spotlight

Read More →