Nara Lokesh: ఏప్రిల్ 14న చారిత్రక ఘట్టం.. అమరావతి వేదికగా భారత్ మొట్టమొదటి 'ఓపెన్-యాక్సెస్' క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.! Nimmala Ramanayudu: "జగన్ పోకడలు భరించలేం.. అతన్ని బెంగళూరులోనే ఉంచండి" అని విజయమ్మ నాడే చెప్పారు: మంత్రి నిమ్మల TDP vs YCP: అమరావతిపై విషప్రచారమా? వాస్తవమా? సవాల్ స్వీకరించిన వంశీకృష్ణ.. వెనక్కి తగ్గిన నాగమల్లేశ్వరి? Praja Vedika: రేపు (13/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Tamil Nadu Elections 2026: ఎన్నికల వేళ విజయ్ వ్యూహం ఏంటి? ప్రచార సభల రద్దు వెనుక అసలు కారణాలివేనా? Narendra Modi: ఆమె పాటలు కలకాలం ప్రతిధ్వనిస్తాయి.. ఆశా భోంస్లే మరణంపై మోదీ భావోద్వేగ ట్వీట్.. Minister Gottipati: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి సంక్షేమ పర్యటన.. 88 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ! Nara Lokesh: ఐటీ హబ్‌గా మారుతున్న విశాఖపట్నం: ఐబీఎం రాకతో నిరుద్యోగ యువతకు భారీగా ఉపాధి అవకాశాలు.! Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు ముహూర్తం ఖరారు.. ప్రతిపక్షాలకు ప్రధాని లేఖ!! Macherla Mystery: మాచర్ల మాజీ సీఐ అరాచకాల గుట్టురట్టు! లోకేష్ వద్దకు చేరిన 'చినమల్లయ్య' చిట్టా.... Nara Lokesh: ఏప్రిల్ 14న చారిత్రక ఘట్టం.. అమరావతి వేదికగా భారత్ మొట్టమొదటి 'ఓపెన్-యాక్సెస్' క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.! Nimmala Ramanayudu: "జగన్ పోకడలు భరించలేం.. అతన్ని బెంగళూరులోనే ఉంచండి" అని విజయమ్మ నాడే చెప్పారు: మంత్రి నిమ్మల TDP vs YCP: అమరావతిపై విషప్రచారమా? వాస్తవమా? సవాల్ స్వీకరించిన వంశీకృష్ణ.. వెనక్కి తగ్గిన నాగమల్లేశ్వరి? Praja Vedika: రేపు (13/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Tamil Nadu Elections 2026: ఎన్నికల వేళ విజయ్ వ్యూహం ఏంటి? ప్రచార సభల రద్దు వెనుక అసలు కారణాలివేనా? Narendra Modi: ఆమె పాటలు కలకాలం ప్రతిధ్వనిస్తాయి.. ఆశా భోంస్లే మరణంపై మోదీ భావోద్వేగ ట్వీట్.. Minister Gottipati: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి సంక్షేమ పర్యటన.. 88 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ! Nara Lokesh: ఐటీ హబ్‌గా మారుతున్న విశాఖపట్నం: ఐబీఎం రాకతో నిరుద్యోగ యువతకు భారీగా ఉపాధి అవకాశాలు.! Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు ముహూర్తం ఖరారు.. ప్రతిపక్షాలకు ప్రధాని లేఖ!! Macherla Mystery: మాచర్ల మాజీ సీఐ అరాచకాల గుట్టురట్టు! లోకేష్ వద్దకు చేరిన 'చినమల్లయ్య' చిట్టా....

ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఒక్కొక్కరికి రూ. 7,000.! పార్టీ కేడర్‌తో ప్రత్యేక సమావేశం..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు, నవంబర్ 19న శ్రీ సత్యసాయి మరియు కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన రెండు అత్యంత ముఖ్యమైన కార్యక్రమాల

Published : 2025-11-18 21:34:00
Ramappa island: 13 కోట్లతో రామప్ప ఐలాండ్ అభివృద్ధి.. అద్భుత నమూనా విడుదల!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు, నవంబర్ 19న శ్రీ సత్యసాయి మరియు కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన రెండు అత్యంత ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. పుట్టపర్తిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొననుండగా, ఆ తర్వాత కడప జిల్లాలో 'అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్' పథకం రెండో విడత నిధులను విడుదల చేయనున్నారు.

iBomma Scam: ఐ-బొమ్మ కేసులో ఈడీ ఎంట్రీతో టెన్షన్ టెన్షన్! భారీ మనీలాండరింగ్ బహిర్గతం..!

సీఎం చంద్రబాబు నేటి సాయంత్రమే హైదరాబాద్ నుంచి నేరుగా పుట్టపర్తికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేయనున్నారు. మరుసటి రోజు వారి కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి.. రేపు ఉదయం 9:25 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి రానున్న ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి స్వాగతం పలుకుతారు.

Media: అప్పుడు నేను సిద్ధంగా లేను… ఇప్పుడు నాతో సంతోషంగా ఉండే అతడే నా నిజమైన తోడు అని రష్మికా వ్యాఖ్యలు!!

అనంతరం ఉదయం 10 గంటలకు ప్రధానితో కలిసి సాయి కుల్వంత్ హాల్‌లోని భగవాన్ శ్రీ సత్యసాయి మహా సమాధిని దర్శించుకుంటారు. ఆ తర్వాత శ్రీ సత్యసాయి హిల్ వ్యూ స్టేడియంలో జరిగే శత జయంతి ఉత్సవాల్లో ఇరువురు నేతలు పాల్గొని ప్రసంగించనున్నారు.

దేశంలోనే తొలిసారిగా.. రూ.1,300 కోట్లతో మన ఆంధ్రప్రదేశ్ లోనే! ఆ జిల్లా దశ తిరిగినట్లే!

కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీకి వీడ్కోలు పలికిన అనంతరం, ముఖ్యమంత్రి కడప జిల్లా పర్యటనకు బయలుదేరుతారు. రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్న విషయాన్ని మరోసారి నిరూపిస్తూ, సీఎం చంద్రబాబు ఈ పథకం కింద భారీగా నిధులను విడుదల చేయనున్నారు.

భారత్‌లో కొత్త తరం ఈ-పాస్‌పోర్ట్‌లు ప్రారంభం! అధునాతన భద్రతా ఫీచర్లతో... మరింత సౌకర్యంగా!

మధ్యాహ్నం 1:15 గంటలకు ముఖ్యమంత్రి కడప జిల్లా, కమలాపురం నియోజకవర్గంలోని పెండ్లిమర్రికి చేరుకుంటారు. అక్కడ 'అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్' పథకం రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొంటారు.

Airtel services: లద్దాఖ్ మారుమూల గ్రామాలకు ఎయిర్టెల్ సేవలు.. దేశంలో ఇంకా 21k గ్రామాలు ఆఫ్‌లైన్‌!

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక నుంచి బటన్ నొక్కి అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నిధులను జమ చేసి, అనంతరం ప్రసంగిస్తారు. ఈ రెండో విడతలో ప్రభుత్వం జమ చేయనున్న నిధుల వివరాలు చాలా కీలకం: రాష్ట్రవ్యాప్తంగా 46,85,838 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నిధులు జమ కానున్నాయి. ఒక్కో రైతుకు రూ. 7,000 చొప్పున మొత్తం రూ. 3,135 కోట్లను ప్రభుత్వం విడుదల చేయనుంది.

WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు హెచ్చరిక.. స్కామ్ సందేశాలను గుర్తించండి, జాగ్రత్తగా ఉండండి!!

ఇప్పటికే ఈ ఏడాది ఆగస్టు 2వ తేదీన తొలి విడతగా అర్హులైన రైతులకు రూ. 7,000 చొప్పున ప్రభుత్వం అందించింది. తాజా విడతతో కలిపి ఈ పథకం ద్వారా రెండు విడతల్లో రైతులకు మొత్తం రూ. 6,309.44 కోట్ల భారీ ఆర్థిక ప్రయోజనం చేకూరినట్లవుతుంది.

US Visa: 2026 ఫుట్‌బాల్ వరల్డ్ కప్ కోసం అమెరికా ప్రత్యేక వీసా ప్రాధాన్యత విధానం ప్రకటించిన ట్రంప్!!

పెండ్లిమర్రిలో నిధుల విడుదల కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి రైతులతో నేరుగా మాట్లాడనున్నారు. నిధుల విడుదల కార్యక్రమానికి ముందు సీఎం స్థానిక గ్రోమోర్ ఎరువుల కేంద్రాన్ని సందర్శిస్తారు.

ప్రైవేట్, పబ్లిక్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. యూఏఈలో యూనియన్ డే హంగామా! దేశమంతటా 4 రోజుల లాంగ్ వీకెండ్ సెలవులు!

అనంతరం రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని, వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకుంటారు. ప్రభుత్వ పథకాల అమలు తీరుపై కూడా సీఎం వారికి భరోసా ఇస్తారు. ప్రభుత్వ కార్యక్రమం ముగిసిన తర్వాత స్థానిక పార్టీ కేడర్‌తో సమావేశమై, వారిని ఉద్దేశించి మాట్లాడతారు. అనంతరం రాత్రికి అమరావతికి తిరిగి రానున్నారు.

Cyber Fraud: SBI ఖాతాదారులపై తాజా స్కామ్‌! లింక్ క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ!
Title event : వారణాసి టైటిల్ ఈవెంట్ కోసం రూ.30 కోట్లు ఖర్చు.. రాజమౌళి మహేశ్ బాబు!
iBOMMA News: భార్య–అత్త అవమానాలే నన్ను ఈ దారికి నెట్టాయి… పోలీస్ విచారణలో ఐ బొమ్మ రవి సంచలన వ్యాఖ్యలు!!
భయం, థ్రిల్ కావాలంటే ఈ 5 అద్భుతమైన హారర్ సిరీస్‌లు చూడాల్సిందే! రాత్రి ఒంటరిగా చూడకండి..
TTD: శ్రీవారి దర్శనాలలో కీలక మార్పులు! తొలి 3 రోజులు ఆ దర్శనాలకు బ్రేక్‌!

Spotlight

Read More →