ఏపీలో వేలల్లో ప్రభుత్వ ఉద్యోగాలు! వారికే ఛాన్స్.. రెడీగా ఉండండి! Govt Jobs: కేబినెట్ సెక్రటేరియట్ లో భారీ నోటిఫికేషన్..! వారికి గోల్డెన్ ఛాన్స్! బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్! IBPS క్లర్క్ పోస్టుల్లో పెరిగిన ఖాళీలు! AIIMS: ఎయిమ్స్ భారీ నోటిఫికేషన్..! పదో తరగతి, ఇంటర్‌ అర్హతతో.. 1,383 పోస్టులు…! డోంట్ మిస్ ఇట్..! RRB భారీ సంచలనం.. జేఈ & ఇతర పోస్టులు పెంపు..! నిరుద్యోగులకు గోల్డెన్ ఆప్షన్! Teaching Jobs: కేంద్రీయ పాఠశాలల భారీ నియామక ప్రక్రియ.. దేశవ్యాప్తంగా 15,101 పోస్టులు..! ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం! నిరుద్యోగ యువతకు శుభవార్త... ఫ్రీ స్కిల్ ట్రైనింగ్! అర్హతలు ఇవే! Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడా 2,700 అప్రెంటిస్ పోస్టుల భర్తీ..! స్టైపెండ్‌తో గోల్డెన్ ఛాన్స్.. త్వరపడండి! Layoffs: హెచ్ఆర్ ది చిన్న పొరపాటు.. భారీ గందరగోళం..! సీఈఓ సహా అందరికీ ఫైరింగ్ మెయిల్..! SCR Recruitment: స్పోర్ట్స్‌ కోటా కింద రైల్వేలో ఉద్యోగాలు..! అర్హులైతే వెంటనే దరఖాస్తు చేయండి..! ఏపీలో వేలల్లో ప్రభుత్వ ఉద్యోగాలు! వారికే ఛాన్స్.. రెడీగా ఉండండి! Govt Jobs: కేబినెట్ సెక్రటేరియట్ లో భారీ నోటిఫికేషన్..! వారికి గోల్డెన్ ఛాన్స్! బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్! IBPS క్లర్క్ పోస్టుల్లో పెరిగిన ఖాళీలు! AIIMS: ఎయిమ్స్ భారీ నోటిఫికేషన్..! పదో తరగతి, ఇంటర్‌ అర్హతతో.. 1,383 పోస్టులు…! డోంట్ మిస్ ఇట్..! RRB భారీ సంచలనం.. జేఈ & ఇతర పోస్టులు పెంపు..! నిరుద్యోగులకు గోల్డెన్ ఆప్షన్! Teaching Jobs: కేంద్రీయ పాఠశాలల భారీ నియామక ప్రక్రియ.. దేశవ్యాప్తంగా 15,101 పోస్టులు..! ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం! నిరుద్యోగ యువతకు శుభవార్త... ఫ్రీ స్కిల్ ట్రైనింగ్! అర్హతలు ఇవే! Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడా 2,700 అప్రెంటిస్ పోస్టుల భర్తీ..! స్టైపెండ్‌తో గోల్డెన్ ఛాన్స్.. త్వరపడండి! Layoffs: హెచ్ఆర్ ది చిన్న పొరపాటు.. భారీ గందరగోళం..! సీఈఓ సహా అందరికీ ఫైరింగ్ మెయిల్..! SCR Recruitment: స్పోర్ట్స్‌ కోటా కింద రైల్వేలో ఉద్యోగాలు..! అర్హులైతే వెంటనే దరఖాస్తు చేయండి..!

RRB భారీ సంచలనం.. జేఈ & ఇతర పోస్టులు పెంపు..! నిరుద్యోగులకు గోల్డెన్ ఆప్షన్!

2025-11-16 07:32:00
SSMB29: మహేశ్ బాబు రుద్రగా పరిచయం.. పోస్టర్‌తో దుమ్మురేపిన రాజమౌళి.. SSMB29 టైటిల్ ఖరారు!

రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఆర్‌ఆర్‌బీ మరోసారి సంతోషకరమైన వార్తను అందించింది. అక్టోబర్‌లో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) మొత్తం 2,569 జూనియర్ ఇంజినీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS), కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అయితే తాజాగా ఆర్‌ఆర్‌బీ విడుదల చేసిన కొత్త ప్రకటనలో పోస్టుల సంఖ్యను పెంచడంతో పాటు దరఖాస్తు గడువును కూడా పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

ఏపీలో సరికొత్త పారిశ్రామిక శకం.. సెమీకండక్టర్ల నుంచి షిప్‌యార్డ్ వరకు వేల కోట్ల ఒప్పందాలు!

ఆర్‌ఆర్‌బీ తాజా ప్రకటన ప్రకారం ప్రధానంగా చెన్నై మరియు జమ్మూ–శ్రీనగర్ రీజియన్లలో ఖాళీల సంఖ్యను పెంచింది. చెన్నై రీజియన్‌లో ముందు 160 ఖాళీలు ఉండగా వాటిని 169కు పెంచగా, జమ్మూ–శ్రీనగర్ రీజియన్‌లో 88 పోస్టులు ఉండగా వాటిని 95కు పెంచింది. దీంతో మొత్తం జేఈ మరియు ఇతర పోస్టుల సంఖ్య 2,569 నుంచి 2,588కు చేరింది. ఈ మార్పులతో మరింత మంది అభ్యర్థులకు అవకాశం లభించనుంది. ప్రస్తుతం దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులకు పోస్టు ఎంపిక, రిజియన్ ప్రిఫరెన్స్ వంటి అంశాల్లో సవరణలు చేసుకోవడానికి అవకాశం కూడా కల్పించింది.

బెట్టింగ్ కలకలం.. సీఐడీ విచారణకు హాజరు కానున్న మరో టాలీవుడ్ ప్రముఖులు.!

దరఖాస్తు గడువు విషయంలో కూడా ఆర్‌ఆర్‌బీ సానుకూల నిర్ణయం తీసుకుంది. ముందుగా నవంబర్ 30తో ముగియాల్సిన చివరి తేదీని డిసెంబర్ 10, 2025 వరకు పొడిగించింది. అంతేకాకుండా డిసెంబర్ 13 నుంచి 22 వరకు దరఖాస్తులో ఎటువంటి రుసుము లేకుండా సవరణలు చేసుకునే సదుపాయం కల్పించింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు తమ RRB ఎంపిక, పోస్టు ప్రాధాన్యత, రైల్వే జోన్/ప్రొడక్షన్ యూనిట్ ఎంపికల్లో మార్పులు చేయొచ్చు. అభ్యర్థులకు ఈ నిర్ణయాలు మరింత అనుకూలతను కల్పిస్తాయని రైల్వే అధికారులు తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం! ఓవర్సీస్ మొబిలిటీ బిల్ పై 20న సదస్సు

ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియకు సంబంధించిన రాత పరీక్ష తేదీలను త్వరలో ప్రకటించనున్నారు. దేశవ్యాప్తంగా వేలాది మంది ఇంజినీరింగ్ అభ్యర్థులు ఎదురుచూస్తున్న ఈ నోటిఫికేషన్‌కు భారీ స్పందన లభిస్తోంది. పోస్టుల సంఖ్య పెరగడం, గడువు పొడగించడం, సవరణలకు అవకాశం ఇచ్చిన సందర్భంలో అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది. రైల్వేలో స్థిరమైన ఉద్యోగాలు కోరుకునే వారికి ఇది ఒక అరుదైన అవకాశం అని రిక్రూట్‌మెంట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Textile industry: రాప్తాడులో వస్త్ర పరిశ్రమ, టేకులోడులో ఏరో స్పేస్ ఫ్యాక్టరీ.. భారీ పెట్టుబడులకు శ్రీకారం!
Health Tips: గ్యాస్ట్రిక్‌, కడుపు ఉబ్బరానికి సూపర్‌ సొల్యూషన్..! ఇంట్లోనే ఉన్న 10 సహజ ఆహారాలు!
Special Trains: పండగ స్పెషల్... ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు! ఫుల్ షెడ్యూల్!
AP Government: ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వారికి అమలు చేయండి..! ఏపీ హైకోర్టు సంచలన తీర్పు!
Mirchi Farmers: మిర్చి రైతులకు గుడ్ న్యూస్..! పంట దిగుబడి తగ్గినా రేట్లు మాత్రం టాప్..!
Smart ration card : స్మార్ట్ రేషన్ కార్డు తప్పనిసరి.. ఆలస్యం చేస్తే రేషన్ సేవల్లో ఇబ్బందులు!

Spotlight

Read More →