ప్రైవేట్, పబ్లిక్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. యూఏఈలో యూనియన్ డే హంగామా! దేశమంతటా 4 రోజుల లాంగ్ వీకెండ్ సెలవులు! భారత విద్యార్థులకు షాక్.. 96% యూనివర్సిటీల ఆందోళన! హెచ్-1బీ వీసాలపై నిఘా, కఠిన నిబంధనలు! సింగపూర్ నుండి కార్తీకమాస స్వరారాధన.. అందరినీ ఆకట్టుకున్న పోలండ్ యువ గాయకుడు! US huge: మిరియాలు నుంచి మామిడివరకు.. భారత ఎగుమతులకు US భారీ ఊరట! H-1B Visa: ట్రంప్ వ్యాఖ్యలతో ఐటీ కంపెనీల్లో కొత్త ఆశలు.. చాలా రోజుల తర్వాత.. దూసుకెళ్లిన షేర్లు! End 43 days: అమెరికాలో 43 రోజుల ప్రభుత్వ షట్‌డౌన్‌కు ముగింపు.. ట్రంప్ సంతకం చేసిన కీలక బిల్లు! NRIPolicy: గల్ఫ్ వర్కర్ల‌కు తెలంగాణ సర్కార్ పెద్ద నిర్ణయం — సమగ్ర ఎన్నారై పాలసీకి గ్రీన్ సిగ్నల్!! Indian Student: రష్యాలో విషాదం - భారత విద్యార్థి అదృశ్యం! 19 రోజుల తర్వాత డ్యామ్‌లో.. జర్మనీ లో వైభవంగా TAG ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం! విదేశీ భక్తులు కూడా.. Canada Plans: అమెరికాకు షాక్.. కెనడా మాస్టర్ ప్లాన్.. హెచ్-1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్.! ప్రైవేట్, పబ్లిక్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. యూఏఈలో యూనియన్ డే హంగామా! దేశమంతటా 4 రోజుల లాంగ్ వీకెండ్ సెలవులు! భారత విద్యార్థులకు షాక్.. 96% యూనివర్సిటీల ఆందోళన! హెచ్-1బీ వీసాలపై నిఘా, కఠిన నిబంధనలు! సింగపూర్ నుండి కార్తీకమాస స్వరారాధన.. అందరినీ ఆకట్టుకున్న పోలండ్ యువ గాయకుడు! US huge: మిరియాలు నుంచి మామిడివరకు.. భారత ఎగుమతులకు US భారీ ఊరట! H-1B Visa: ట్రంప్ వ్యాఖ్యలతో ఐటీ కంపెనీల్లో కొత్త ఆశలు.. చాలా రోజుల తర్వాత.. దూసుకెళ్లిన షేర్లు! End 43 days: అమెరికాలో 43 రోజుల ప్రభుత్వ షట్‌డౌన్‌కు ముగింపు.. ట్రంప్ సంతకం చేసిన కీలక బిల్లు! NRIPolicy: గల్ఫ్ వర్కర్ల‌కు తెలంగాణ సర్కార్ పెద్ద నిర్ణయం — సమగ్ర ఎన్నారై పాలసీకి గ్రీన్ సిగ్నల్!! Indian Student: రష్యాలో విషాదం - భారత విద్యార్థి అదృశ్యం! 19 రోజుల తర్వాత డ్యామ్‌లో.. జర్మనీ లో వైభవంగా TAG ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం! విదేశీ భక్తులు కూడా.. Canada Plans: అమెరికాకు షాక్.. కెనడా మాస్టర్ ప్లాన్.. హెచ్-1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్.!

సింగపూర్ నుండి కార్తీకమాస స్వరారాధన.. అందరినీ ఆకట్టుకున్న పోలండ్ యువ గాయకుడు!

2025-11-17 21:37:00
Watching piracy: పైరసీ చూసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు... రాజమౌళి కఠిన హెచ్చరిక.. ఇప్పుడు MovieRulz లక్ష్యం!

సింగపూర్ నుండి ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన సాంస్కృతిక సంస్థ "శ్రీ సాంస్కృతిక కళాసారథి", ఈ పవిత్ర కార్తీకమాస సందర్భంగా అంతర్జాల మాధ్యమంలో శనివారం "కార్తీకమాస స్వరారాధన" అనే ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.‌

WhatsApp Telangana: వాట్సాప్‌లోనే మీ సేవలు.. తెలంగాణ ప్రభుత్వ కొత్త డిజిటల్ సదుపాయం!

ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, రాష్ట్రపతి పురస్కార గ్రహీత అయిన డా. అద్దంకి శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కార్తీకమాస వైశిష్ట్యం గురించిన వివిధ అంశాలను ఒక చక్కటి ప్రవచనంగా అందించారు. పోలండ్ దేశస్తుడైన యువ గాయకుడు (Zach)బుజ్జి పాత తెలుగు సినిమాలలోని ఘంటసాల పాడిన శివ భక్తిగీతాలను, శివతాండవ స్తోత్రాన్ని పాడి వినిపించడం అందరినీ ప్రత్యేకంగా ఆకర్షించింది.

New ITR Forms: ట్యాక్స్ పేయర్లకు భారీ ఊరట..జనవర్లోనే కొత్త ITR ఫారాలు… సీబీడీటీ కీలక ప్రకటన!!

సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్ మాట్లాడుతూ "డా. అద్దంకి శ్రీనివాస్ తమ సంస్థ కార్యక్రమంలో తొలిసారి పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని, అలాగే సింగపూర్ గాయని గాయకులతో పాటుగా మాతృభాష తెలుగు కాని ఒక విదేశీయుడైన బాలుడు చక్కగా తెలుగు భక్తి పాటలు నేర్చుకొని పాడడం చాలా అభినందనీయమని" తెలియజేశారు.

16th Finance Commission: 16వ ఫైనాన్స్ కమిషన్ నివేదిక సమర్పణ - రాష్ట్రాలకు పన్ను వాటాలో కీలక మార్పుల సంకేతాలు!!

డా. అద్దంకి శ్రీనివాస్ తమ ప్రసంగంలో మాట్లాడుతూ కార్తీకమాసంలో వచ్చే వివిధ పర్వదినాల గురించి ఆయా రోజులలో ఆచరించే పూజలు, వాటి వెనుక ఉన్న కథలు, ప్రత్యేకతలు, కారణాల గురించి సోదాహరణంగా విశ్లేషిస్తూ వివరిస్తూ, అన్ని వర్గాలవారినీ ఆకట్టుకునే విధంగా, అన్ని వయసుల వారికి అర్థమయ్యే విధంగా సులభమైన భాషలో తెలియజేశారు.

కన్నతల్లిపై కొడుకు దౌర్జన్యం.. వైసీపీ మైనార్టీ నేత షేక్ జావీద్ అక్రమాలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు!

సంస్థ ప్రధాననిర్వహకవర్గ సభ్యురాలు రాధిక మంగిపూడి సభా సమన్వయం చేయగా,  సుబ్బు వి పాలకుర్తి సహ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ సభలో, సింగపూర్ గాయనీగాయకులు విద్యాధరి కాపవరపు, సౌభాగ్యలక్ష్మి తంగిరాల, శేషుకుమారి యడవల్లి, షర్మిల చిత్రాడ, స్నిగ్ధ ఆకుండి, శ్రీవాణి, చంద్రహాస్ ఆనంద్, హరి మానస శివ భక్తిగీతాలను ఆలపించారు. వానిలో త్యాగరాజ కృతులు వంటి సంప్రదాయ సంగీతం, శివపదం గీతాలు, చలనచిత్ర గీతాలు, లలిత గీతాలు కూడా ఉండడం విశేషం.

Trump Tariffs: ట్రంప్ సంచలన నిర్ణయం.. రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై భారీ సుంకాల బెదిరింపు!

కల్చరల్ టీవీ సాంకేతిక సహకారంతో ప్రపంచవ్యాప్తంగా 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడిన ఈ కార్యక్రమం ఎప్పటివలే అన్నిదేశాల తెలుగు ప్రజల మన్ననలు అందుకుంది.

India US Trade Deal: అమెరికా వాణిజ్య ఒప్పందం లేకుండా భారత్ ఎదుగుదల పూర్తి కాదని పార్త్ జిందాల్ స్పష్టం!!

పూర్తి కార్యక్రమం వీక్షించుటకు లింకు
https://youtube.com/live/EdFNVivNtfM?feature=share

Vizag Steel Plant పై ప్రభుత్వం కీలక ప్రకటన! ఇక వారికి నో టెన్షన్!
BSc Nursing : బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్లకు NTR హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్... నవంబర్ 18 చివరి తేదీ!
Gemini AI Updates: గూగుల్ భారీ AI అప్‌డేట్‌లు.. జెమినై నుంచి నోట్బుక్‌ఎల్‌ఎమ్‌ వరకు కొత్త ఫీచర్లు దుమ్మురేపుతున్నాయి!!
Election Analysis: బిహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్‌కు భారీ ఎదురు దెబ్బ.. జన్ సురాజ్ ఖాతాలో ఒక్క సీటు కూడా లేదు!!
Govt Jobs: కేబినెట్ సెక్రటేరియట్ లో భారీ నోటిఫికేషన్..! వారికి గోల్డెన్ ఛాన్స్!

Spotlight

Read More →